logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.

4 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్‌ ఉంగరం చోరీపై నాగేంద్రమ్‌ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్‌ డివిజన్‌ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వైసీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం నమ్మే స్థితిలో ప్రజలు లేరు-శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సోమవారం మార్కాపురం పట్టణంలోని 10,11, 12 వార్డులలో తెలుగుదేశం నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలను అడిగి సమస్యలు ఏమున్నాయో అని వాకాబు చేసి అప్పటికప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు. వార్డుల్లో అప్పటికప్పుడు 15 th ఫైనాన్స్ నిధులు మరియు hybrid annuity model (HAM) నిధులతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 10, 11,12 వ వార్డుల్లో పర్యటించానని ఈ సందర్భంగా ప్రజలు మార్కాపురం ప్రత్యేక జిల్లాతో తమ ఆస్తుల విలువ కొన్ని రేట్లు పెరిగాయని, వెలుగొండ ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో తామంతా సంతోషంగా ఉన్నామని సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రజలు తెలిపారు అని అన్నారు.పోయిన వైసీపీ పాలనలో ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియక వైసిపి పాలనలో దౌర్జన్యాలు, ఆస్తులు లాక్కోవడం, నిరుద్యోగ యువతకు మొండి చేయి, అప్పుల ఊభి లోకి వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని నెట్టారు అని ఇప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
    1
    వైసీపీ నాయకుల గోబెల్స్ ప్రచారం నమ్మే స్థితిలో ప్రజలు లేరు-శాసనసభ్యులు  కందుల నారాయణరెడ్డి 
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సోమవారం మార్కాపురం పట్టణంలోని 10,11, 12 వార్డులలో తెలుగుదేశం నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ప్రజలను అడిగి సమస్యలు ఏమున్నాయో అని వాకాబు చేసి అప్పటికప్పుడు కొన్ని సమస్యలకు పరిష్కారం చూపారు.
వార్డుల్లో అప్పటికప్పుడు 15 th ఫైనాన్స్ నిధులు మరియు  hybrid annuity model (HAM) నిధులతో కొన్ని సీసీ రోడ్లకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ 10, 11,12 వ వార్డుల్లో పర్యటించానని ఈ సందర్భంగా ప్రజలు  మార్కాపురం ప్రత్యేక జిల్లాతో  తమ ఆస్తుల విలువ కొన్ని రేట్లు పెరిగాయని, వెలుగొండ ప్రాజెక్టు నుండి నీటి విడుదలతో తామంతా  సంతోషంగా ఉన్నామని  సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని ప్రజలు  తెలిపారు అని అన్నారు.పోయిన వైసీపీ పాలనలో  ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియక  వైసిపి పాలనలో దౌర్జన్యాలు, ఆస్తులు లాక్కోవడం, నిరుద్యోగ యువతకు మొండి చేయి, అప్పుల ఊభి లోకి వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని నెట్టారు  అని ఇప్పుడు ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని  కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు, ఆయా వార్డు తెలుగుదేశం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మచిలీపట్నం మంగినపూడి సాగరతీరమహాగణపతి మహ్మోత్సవాలకు పోతటెత్తిన భక్త సముదాయం మచిలీపట్నం. మంగిన పూడి సాగరతీరం వినాయకుని దర్శించుకొనేందుకు నలుమూలల నుండి వ చ్చిన భక్తులు. వారికీ ఇబ్బంది లేకుండా ప్రసాదములు, వాటర్ ప్యాకెట్లు దప్రత్యేక ర్శనాలు ఏర్పాటు చేసిన కమిటీబృందం.మరియు పిల్లలు, పెద్ద ల కోసం ఏ ర్పాటు చేసిన జైంటు వీల్, స్కైరైడర్, బైక్ రైడర్ వగైరా ఆకట్టుకున్నాయి.స్టాల్స్ ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశారు
    3
    మచిలీపట్నం మంగినపూడి సాగరతీరమహాగణపతి మహ్మోత్సవాలకు పోతటెత్తిన భక్త సముదాయం 
మచిలీపట్నం. మంగిన పూడి సాగరతీరం వినాయకుని దర్శించుకొనేందుకు  నలుమూలల నుండి వ చ్చిన భక్తులు. వారికీ  ఇబ్బంది లేకుండా ప్రసాదములు, వాటర్ ప్యాకెట్లు దప్రత్యేక ర్శనాలు ఏర్పాటు చేసిన కమిటీబృందం.మరియు పిల్లలు, పెద్ద ల కోసం ఏ ర్పాటు చేసిన జైంటు వీల్, స్కైరైడర్, బైక్ రైడర్ వగైరా ఆకట్టుకున్నాయి.స్టాల్స్ ప్రత్యేకంగా ఏ ర్పాటు చేశారు
    user_MANDAPAKALA RAO
    MANDAPAKALA RAO
    Insurance Agent Challapalle, Krishna•
    13 hrs ago
  • శాప్ కార్యాలయానికి వెళుతున్న కోన రఘుపతిను ఆరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కోన రఘుపతి మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు నేను విజయవాడ శాప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న నన్ను అమానుషంగా అరెస్టు చేయడం చాలా దారుణంగా ఉంది అని ఆయన అన్నారు ఇకనైనా ప్రభుత్వం డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించిన పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆందోళన చేపడతామని ఆయన అన్నారు
    1
    శాప్ కార్యాలయానికి వెళుతున్న కోన రఘుపతిను ఆరెస్టు చేసిన పోలీసులు 
అరెస్టు చేసిన తర్వాత కోన రఘుపతి మాట్లాడుతూ....
కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు 
నేను విజయవాడ శాప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న నన్ను అమానుషంగా అరెస్టు చేయడం చాలా దారుణంగా ఉంది అని ఆయన అన్నారు 
ఇకనైనా ప్రభుత్వం డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించిన పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆందోళన చేపడతామని ఆయన అన్నారు
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    12 hrs ago
  • జగన్ ఇంటి వద్ద వెటర్నరీ డాక్టర్ల నిరసన తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఒక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరసనకారులు తీవ్రంగా విమర్శించారు.
    1
    జగన్ ఇంటి వద్ద వెటర్నరీ డాక్టర్ల నిరసన
తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఒక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరసనకారులు తీవ్రంగా విమర్శించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    5 hrs ago
  • కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు. . . కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు. . పెదకూరపాడు. మండలం కన్నెగండ్ల గ్రామంలో సోమవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు తమ విఘ్నాలను తొలగించి కాపాడాలని ప్రార్థించారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    1
    కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు.              .
.           కన్నెగండ్లలో గణనాథుడికి ప్రత్యేక పూజలు.              .   పెదకూరపాడు.        మండలం కన్నెగండ్ల గ్రామంలో సోమవారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడు తమ విఘ్నాలను తొలగించి కాపాడాలని ప్రార్థించారు. పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
    user_Raju Paragati
    Raju Paragati
    పెదకూరపాడు, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    1
    చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.
చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వర్షాలు కరువైతే భూగర్భ జలాలు అడుగంటితే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీటికైనా దిక్కేది కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం పెద్దాపుత్తేడు గ్రామంలో చెరువు నీటిని చేపల వేట కోసం ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సక్రమంగా లేకపోతే నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న వేళ మరోవైపు గ్రామానికి భవిష్యత్‌లో ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ఇలా బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈరోజు చేపల కోసం చెరువు నీటిని వదిలేస్తే.. రేపు తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలి?*పంటల సాగుకు నీరు అందడం ఒక ఎత్తయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండటం వల్ల భూగర్భ జలాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని అలాంటి నీటి వనరులను ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నీరు కావాలి పశువులకు నీరు కావాలి వ్యవసాయానికి నీరు కావాలి మరి ఆ నీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గ్రామంలోని పశువులు, ప్రజలు ఆధారపడే నీటి వనరు ఖాళీ అయితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
    1
    వర్షాలు కరువైతే భూగర్భ జలాలు అడుగంటితే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీటికైనా దిక్కేది
కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం పెద్దాపుత్తేడు గ్రామంలో చెరువు నీటిని చేపల వేట కోసం ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సక్రమంగా లేకపోతే నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న వేళ మరోవైపు గ్రామానికి భవిష్యత్‌లో ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ఇలా బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈరోజు చేపల కోసం చెరువు నీటిని వదిలేస్తే.. రేపు తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలి?*పంటల సాగుకు నీరు అందడం ఒక ఎత్తయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండటం వల్ల భూగర్భ జలాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని అలాంటి నీటి వనరులను ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నీరు కావాలి పశువులకు నీరు కావాలి వ్యవసాయానికి నీరు కావాలి మరి ఆ నీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గ్రామంలోని పశువులు, ప్రజలు ఆధారపడే నీటి వనరు ఖాళీ అయితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • పంటలు ఎండిపోతున్నాయని నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!
    1
    పంటలు ఎండిపోతున్నాయని 
నీళ్లను అడిగినందుకు గల్లా పట్టుకుని 
రైతును ఈడ్చుకుని వెళ్తున్న పోలీసులు!
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.