Shuru
Apke Nagar Ki App…
Bandapalli
Kittu Blacky
Bandapalli
- RajuBondapalle, Vizianagaram😢on 22 June
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి 26 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయిగడ నుంచి విశాఖపట్నం వెలుతున్న మారుతి సుజుకి ఈకో వ్యాన్ చింత చెట్టు ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు విశాఖపట్నం కి చెందిన వారుగా భావిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుల వివరాలు సేకరిస్తున్నారు.1
- లోకకళ్యాణార్థం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు. సారవకోట మండలం చీడిపూడి గ్రామంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు పీసపాటి రామాంజినాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13వ రోజు గంధపు అలంకరణతో స్వామివారిని నియోజకవర్గ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారన్నారు. లోక కళ్యాణార్థం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ హిందూ ఆచార వ్యవహార సంప్రదాయాలను తప్పక పాటిస్తూ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. పూజానంతరము భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నేటి వింత పోకడలతో ఉన్న ఈ ప్రపంచంలో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత అందరపైన ఉందని అందుకు అందరూ ముందుకు రావాలని కోరారు.1
- 🙏🙏1
- Post by Dyesu1
- death1
- నర్సంపేటలో 'మన్ కీ బాత్' వీక్షించిన బీజేపీ శ్రేణులు వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన 129వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, స్వచ్ఛ భారత్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని చేసిన సూచనలను వారు ఆలకించారు. యాంటీ బయోటిక్ మందులను వైద్యుల సలహా లేకుండా ఇష్టానుసారంగా వాడకూడదని ప్రధాని ఇచ్చిన పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్తామని రాణా ప్రతాప్ పేర్కొన్నారు. ৫2
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- 🙏🙏1