Shuru
Apke Nagar Ki App…
గుండె ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందజేయండి. ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్ కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు 12 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు.
Ram Ram
గుండె ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందజేయండి. ధరూర్: మండలంలోని నీలహళ్లి గ్రామంలో బోయ ఆంజనేయులు అనే వ్యక్తి కుమారుడు సురేందర్ కు గతంలో గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం మరోసారి గుండె ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్ ఖర్చు 12 లక్షల రూపాయల వరకు అవుతుందని వైద్యులు చెప్పారని ఆయన అన్నారు. తన దగ్గర ఉన్న 1 ఎకరం పొలాన్ని తాకట్టు పెట్టి వైద్యం అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు ముందుకొచ్చి వైద్యం కోసం ఆర్థిక సాయం చేయాలని కోరారు.
More news from Kurnool and nearby areas
- “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”1
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన శుభ సందర్భంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు టీడీపీ నాయకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.1
- రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..2
- సదాశివపేటలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే తమ్ముడు అక్రమాలు చేశాడు: సదాశివపేటలో మీడియాతో మాట్లాడిన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ1
- ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్‌కు దివంగత నేత బండారి రాజిరెడ్డి పేరు పెట్టడంపై రాజకీయ వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.కాప్రా ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కారిడార్‌కు బండారి రాజిరెడ్డి పేరు పెట్టడం ఒక వ్యక్తి పేరుకి పరిమితం కాదని, అది ఆయన చేసిన సేవలకు నిలువెత్తు గుర్తింపని అన్నారు. ప్రజల భావోద్వేగాలతో ఆటలాడే రాజకీయాలకు ఇది వేదిక కావొద్దని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల తీవ్రంగా ఖండించారు. బండారి రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రజల కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.అలాగే, నియోజకవర్గ అభివృద్ధికి రూ.150 కోట్లతో సిఆర్ఎంపి నిధులు మంజూరయ్యాయని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సంబంధిత మంత్రితో చర్చించి పనులు ఆమోదింపజేసినట్లు చెప్పారు.బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ, అటల్ బిహారీ వాజపేయి వంటి మహానేతల పట్ల తమకు గౌరవం ఉందని, ఆయన పేరును జాతీయ రహదారికి పెట్టాలని సూచించారు. అయితే ఒక్కరే వ్యతిరేకించడం వెనుక ప్రజాహితం లేదని, రాజకీయ లాభాలే ఉన్నాయని ఆరోపించారు.ఇంకా ఘాటుగా స్పందిస్తూ, తాను ఎప్పుడూ అక్రమాలకు పాల్పడలేదని, పార్కుల కబ్జాలు తన రాజకీయాల్లో లేవని విమర్శించారు.దివంగత బండారి రాజిరెడ్డి ప్రజల కోసం జీవించిన నాయకుడని, ఆయన పేరును వ్యతిరేకించడం ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.“అభివృద్ధికి రాజకీయ రంగు వేయొద్దు… ప్రజల భావోద్వేగాలతో ఆటలాడొద్దు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసం కృషి చేస్తాం” అని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.2
- లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి1
- తెలంగాణ జాగృతి ఆవిర్భావ సభపై కవిత సమీక్ష సమావేశం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై, ఈ నెల 25న మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అవసరమైన వసతులు, రవాణా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కవిత సూచించారు. సభకు ముందు, తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి సమన్వయంతో పని చేయాలని, ప్రతి నాయకుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు.1
- Post by K AMPAIAH ACHARI1