అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చౌరస్తా వద్ద ఉన్న అభి పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి చందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాఠశాలకు చేరుకుని 9, 10వ తరగతులు నిర్వహిస్తున్న గదులను సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. పాఠశాల యాజమాన్యానికి గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి సీఆర్-5 న్యూస్ ఛానల్‌కు వెల్లడించినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన అనుమతులు లేకుండా 9, 10వ తరగతుల్లో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల చదువు, పరీక్షలు, తదుపరి విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

- మెదక్ : 20వ వార్డులో వీధి కుక్కల స్వైర విహారం పట్టించుకొని అధికారులు మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు, కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- రామాయంపేటలో నిలిచిన ట్రాఫిక్: అగ్నిపరీక్షలా మారిన ప్రయాణం మెదక్ జిల్లా రామాయంపేట సిద్దిపేట ప్రధాన రహదారిపై ఈ ఉదయం 45 నిమిషాల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర సమయాభావాన్ని ఎదుర్కొని తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పురోగతిలో ఉన్న రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసి, నిత్యం ఎదురవుతున్న ఈ ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కలిగించాలని మండల ప్రజలు, వాహనదారులు సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు.1
- గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాల : ఎస్ఐ సృజన గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా తల్లిదండ్రులు చిన్నారుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్ఐ సృజన సూచించారు. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోకుండా వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలని తెలిపారు. చెరువులు, కుంటలు, వాగులు, నదుల వద్దకు చిన్నారులను ఒంటరిగా పంపవద్దని సూచించారు. నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.1
- పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯1
- భైంసా : రూ.20 వేలకు లడ్డును దక్కించుకున్న జిల్లా ఎస్పీ నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గణేష్ నగర్ మున్నూరు కాపు సంఘంలో లడ్డు వేలంపాట నిర్వహించారు.ఈ వేలం పాటలో వినాయకుని లడ్డూని రూ.20 వేలకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల దక్కించుకున్నారు.ఈ సందర్బంగా మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు ఎస్పీకి లడ్డును అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్,భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి,హిందూ ఉత్సవ సమితి సభ్యులు,వివిధ పార్టీల నాయకులు తదితరులున్నారు1
- మెదక్ : పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనకు మెదక్ బీజేపీ మద్దతు పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేసేలా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం మెదక్ రాందాస్ చౌరస్తా వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన నిరసన కు మెదక్ బీజేపీ నాయకులు పూర్తి మద్దతు పలికారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో 97 ను ఉపసంహరించుకుని పాలిటెక్నిక్ విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులపై ప్రభావం చూపే నిర్ణయాలను పునఃపరిశీలించాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు తమ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.1
- మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.1
- పర్యావరణ ముప్పు రాకుండా ప్రతి ఒక్కరు ఎక్కడ ప్రతిమ పెట్టి పూజించారొ అక్కడినే నిమజ్జనం చేసిన దృశ్యం సిద్దిపేట దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక తిలక్ యూత్ ఆధ్వర్యంలో జరిగింది4
- ఆదిలాబాద్ RIMS లో భారీ అగ్ని ప్రమాదం.. 5 రోజుల చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమం.. ప్రైవైట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న 24 మంది చిన్నారులు... ఆదిలాబాద్ BREAKING NEWS ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం పిల్లల వార్డులో పేలిన ఏసీ, దట్టంగా కమ్ముకున్న పొగ పలువురు పిల్లలకు అస్వస్థత, ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది.... హుటాహుటిన రిమ్స్ కి చేరుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహజన్ ఘటనపై సిబ్బందితో అరా తీస్తున్న అధికారులు షాట్ సర్క్యూట్ తో ఏసీ పేలినట్టు ప్రాథమిక నిర్దారణ...ప్రమాదంలో చిన్నారి మృతి మరో ముగ్గురికి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్న మాజీమంత్రి జోగురామన్న ... ప్రమాద సమయంలో SNCU వార్డులో మొత్తం 24మంది చిన్నారులు 23మంది చిన్నారులకు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స1