logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ : 20వ వార్డులో వీధి కుక్కల స్వైర విహారం పట్టించుకొని అధికారులు మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు, కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

11 hrs ago
user_MERCY
MERCY
Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
11 hrs ago

మెదక్ : 20వ వార్డులో వీధి కుక్కల స్వైర విహారం పట్టించుకొని అధికారులు మెదక్ పట్టణంలోని 20వ వార్డులో వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రహదారులు, కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తుండటంతో స్థానికులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ
కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం చేయూత పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామపంచాయతీ పరిధిలోని లబ్ధిదారుల వివరాలు, అర్హతలను పరిశీలించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో నూతన చేయూత పెన్షన్లకు అర్హులుగా గుర్తించిన వారి జాబితాను చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా వివరాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్యా నాయక్, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    2 hrs ago
  • అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.
    1
    అన్నారం. గ్రామంలో ఇరుముడి. మూవీ దర్శనం. కార్యక్రమం. ప్రజలు
బీర్కూరు మండల కేంద్రంలోని అన్నారం గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇరుముడి మూవీ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇరుముడి మూవీని. ప్రజలు పాల్గొని వీక్షించారు.
    user_M Nagesh repotru
    M Nagesh repotru
    Local News Reporter బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్.............. టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    1
    పరిగి పోలీసులకు తీన్మార్ మల్లన్న వార్నింగ్..............
టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ పై బైండోవర్ చేయడాలు లాంటివి బంద్ చెయ్యాలే 
మిమ్మల్ని ఏ రెడ్డి అందుకోలేడు💯
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    4 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఘనంగా గణపతి హోమం కార్యక్రమం
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మరకత జీవనజ్యోతి లింగాలయం వద్ద తొమ్మిదో రోజు గణపతి హోమం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • గోశాలలు–ఆశ్రమాల సందర్శనతో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు విస్తరణ గోమాతల సేవతో పాటు విద్యార్థులకు పాఠ్య సామగ్రి పంపిణీ – సమాజ సేవలో ముందంజ బోధన్ డివిజన్ లో చేయూత గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ సమీప అంబం(ఆర్) గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఆంజనేయ గోశాలను సభ్యులు సందర్శించారు. సుమారు 12 నంది, గోమాతలతో కొనసాగుతున్న ఈ గోశాల పురాతన బురుజు ప్రాంగణంలో మహాదేవుని సన్నిధిలో నెలకొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రూపు సభ్యులు గోమాతలకు ఆహారంగా బెల్లం, పచ్చి శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు తినిపించారు. అనంతరం గో సంరక్షణ ప్రాముఖ్యత, చేయూత గ్రూపు కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గోశాల అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్లెపు గంగాధర్ (సర్పంచ్)తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల, అనాధ–పేద విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించారు. సహజ వాతావరణంలో విస్తరించిన ఈ ఆశ్రమంలో గోమాతలను పరిశీలించిన సభ్యులు వాటికి ఆహారంగా తీసుకువచ్చిన బెల్లం, శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు అందజేశారు. ఆశ్రమంలో స్వయం సమృద్ధిగా పండించే కూరగాయలు, ధాన్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి 19 మంది విద్యార్థులకు శ్రీమద్భగవద్గీత గ్రంథాలు, టావెల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, నడవడికను సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమాల్లో చేయూత గ్రూపు వ్యవస్థాపకుడు నందల శంకర్ ఆధ్వర్యంలో సిందే సురేష్, బోడ నరహరి, భేతి సాయిలు, మురళి పాల్గొన్నారు. ఆశ్రమ సూపరింటెండెంట్, మేనేజర్ సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి
    2
    గోశాలలు–ఆశ్రమాల సందర్శనతో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు విస్తరణ

గోమాతల సేవతో పాటు విద్యార్థులకు పాఠ్య సామగ్రి పంపిణీ – సమాజ సేవలో ముందంజ


బోధన్ డివిజన్ లో చేయూత గ్రూపు వార్షికోత్సవం సందర్భంగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్ సమీప అంబం(ఆర్) గ్రామంలో నూతనంగా ఏర్పాటైన ఆంజనేయ గోశాలను సభ్యులు సందర్శించారు. సుమారు 12 నంది, గోమాతలతో కొనసాగుతున్న ఈ గోశాల పురాతన బురుజు ప్రాంగణంలో మహాదేవుని సన్నిధిలో నెలకొని ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
గ్రూపు సభ్యులు గోమాతలకు ఆహారంగా బెల్లం, పచ్చి శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు తినిపించారు. అనంతరం గో సంరక్షణ ప్రాముఖ్యత, చేయూత గ్రూపు కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గోశాల అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో గోశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కుర్లెపు గంగాధర్ (సర్పంచ్)తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం కోటగిరి మండలంలోని ఎక్లాస్పూర్ సమీపంలో గుమ్మడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాల, అనాధ–పేద విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించారు. సహజ వాతావరణంలో విస్తరించిన ఈ ఆశ్రమంలో గోమాతలను పరిశీలించిన సభ్యులు వాటికి ఆహారంగా తీసుకువచ్చిన బెల్లం, శనగపప్పు, క్యారెట్లు, అరటి పండ్లు అందజేశారు. ఆశ్రమంలో స్వయం సమృద్ధిగా పండించే కూరగాయలు, ధాన్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో చేయూత గ్రూపు సేవా కార్యక్రమాలు, ధార్మిక విలువలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి 19 మంది విద్యార్థులకు శ్రీమద్భగవద్గీత గ్రంథాలు, టావెల్స్, ఎగ్జామ్ ప్యాడ్లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, నడవడికను సభ్యులు అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో చేయూత గ్రూపు వ్యవస్థాపకుడు నందల శంకర్ ఆధ్వర్యంలో సిందే సురేష్, బోడ నరహరి, భేతి సాయిలు, మురళి పాల్గొన్నారు. ఆశ్రమ సూపరింటెండెంట్, మేనేజర్ సహకారంతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Lawyer Banswada, Kamareddy•
    16 hrs ago
  • సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    2
    సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జాపై శ్వేతపత్రం విడుదల చేయాలి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య.
సిరిసిల్లలో 8 వేల ఎకరాల కబ్జా, 2,400 ఎకరాల రికవరీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల వారీగా పూర్తి వివరాలు, ఆధారాలను ప్రజల ముందుంచాలని కోరారు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరిస్తున్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వచ్చి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చౌరస్తా వద్ద ఉన్న అభి పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి చందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాఠశాలకు చేరుకుని 9, 10వ తరగతులు నిర్వహిస్తున్న గదులను సీజ్ చేశారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా.. పాఠశాల యాజమాన్యానికి గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి సీఆర్-5 న్యూస్ ఛానల్‌కు వెల్లడించినట్లు సమాచారం. విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన అనుమతులు లేకుండా 9, 10వ తరగతుల్లో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల చదువు, పరీక్షలు, తదుపరి విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
    1
    అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు
అనుమతులు లేకుండా 9,10 తరగతులు.. అభి పాఠశాలలో గదులకు సీల్
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ నాయకుల ధర్నా.. అధికారుల చర్యలు
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 22: కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చౌరస్తా వద్ద ఉన్న అభి పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారంటూ ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా 9, 10వ తరగతులను నిర్వహించడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న పాఠశాలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి చందర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పాఠశాలకు చేరుకుని 9, 10వ తరగతులు నిర్వహిస్తున్న గదులను సీజ్ చేశారు.
పలుమార్లు నోటీసులు ఇచ్చినా..
పాఠశాల యాజమాన్యానికి గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ 9, 10వ తరగతులను నిర్వహిస్తున్నారని విద్యాశాఖ అధికారి సీఆర్-5 న్యూస్ ఛానల్‌కు వెల్లడించినట్లు సమాచారం.
విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన
అనుమతులు లేకుండా 9, 10వ తరగతుల్లో చేరిన విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల చదువు, పరీక్షలు, తదుపరి విద్యకు సంబంధించిన అంశాలపై విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
    user_M Nagesh repotru
    M Nagesh repotru
    Local News Reporter బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    1
    జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు 
జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు డాక్టర్ కోమల్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కొర్లకుంట గ్రామానికి చెందిన గర్భిణి తనకు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై తన అనుభవాన్ని పంచుకున్నారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    16 hrs ago
  • తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
    1
    తూప్రాన్ పట్టణంలో బస్సు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలు
తూప్రాన్ పట్టణంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లాపూర్‌కు చెందిన చిన్న మన్నె నాగరాజు (35) గజ్వేల్ వెళ్లేందుకు తూప్రాన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సంగారెడ్డి డిపోకు చెందిన బస్సు ఎక్కాడు. బస్సు బస్టాండ్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగరాజు ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ క్రమంలో బస్సు వెనుక చక్రం అతడి కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.