logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దత్తిరాజేరు: వంగర గ్రామం లో దేశమ్మ తల్లి వారాల పండగ.... దత్తిరాజేరు మండలం వంగర గ్రామం లో ఆదివారం దేశమ్మ తల్లి వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరి నాట్లకు ముందు అమ్మవారి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు తదితర మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. గ్రామ పురోహితుడు నారాయణ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

10 hrs ago
user_Vijay Bhaskar
Vijay Bhaskar
Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

దత్తిరాజేరు: వంగర గ్రామం లో దేశమ్మ తల్లి వారాల పండగ.... దత్తిరాజేరు మండలం వంగర గ్రామం లో ఆదివారం దేశమ్మ తల్లి వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరి నాట్లకు ముందు అమ్మవారి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు తదితర మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. గ్రామ పురోహితుడు నారాయణ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • దత్తిరాజేరు:మరడాo గ్రామ దేవతలకు పసుపు కుంకుమ తో పూజలు.. దత్తిరాజేరు మండలం మరడాo గ్రామం లో ఆదివారం దేశమ్మ, ఆసిరి తల్లుల వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పంటలకు ముందు అమ్మవార్ల పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు,కుంకుమ చీరలు, ఘాటలతో మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపసర్పంచ్ శంకర్, నరసింగరావు స్థానిక భక్తులు తదితరలు పాల్గొన్నారు.
    1
    దత్తిరాజేరు:మరడాo గ్రామ దేవతలకు పసుపు కుంకుమ  తో పూజలు..
దత్తిరాజేరు మండలం మరడాo గ్రామం లో ఆదివారం దేశమ్మ, ఆసిరి తల్లుల వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం పంటలకు ముందు అమ్మవార్ల పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు,కుంకుమ చీరలు, ఘాటలతో మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపసర్పంచ్ శంకర్, నరసింగరావు స్థానిక భక్తులు తదితరలు పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • భోగాపురం పేరు ఎందుకు తొలగించారు? పాలకులు సమాధానం చెప్పాలి: భీశెట్టి బాబ్జి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి "భోగాపురం" పేరు చేర్చకపోవడాన్ని ఏపీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తప్పుబట్టారు. జిల్లా ప్రజలు, భూములు ఇచ్చిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవమానించాయని ఆయన విమర్శించారు. భోగాపురం పేరును వెంటనే చేర్చాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, విమానాశ్రయంలో స్థానిక ప్రముఖుల పేర్లతో లాంజ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరినట్లు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు.
    1
    భోగాపురం పేరు ఎందుకు తొలగించారు? పాలకులు సమాధానం చెప్పాలి: భీశెట్టి బాబ్జి
అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి "భోగాపురం" పేరు చేర్చకపోవడాన్ని ఏపీ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తప్పుబట్టారు. జిల్లా ప్రజలు, భూములు ఇచ్చిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవమానించాయని ఆయన విమర్శించారు. భోగాపురం పేరును వెంటనే చేర్చాలని, స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని, విమానాశ్రయంలో స్థానిక ప్రముఖుల పేర్లతో లాంజ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరినట్లు తెలిపారు. ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులను ఆయన అభినందించారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • వంగర : శివ్వాo రోడ్డులోని పంట పొలాలలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభo వంగర మండలం శివ్వాం రోడ్డులోని పంట పొలాలలో విద్యుత్ స్తంభం ఒక్క పక్కకి ఒరిగి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ పంట సాగు చేస్తుండడంతో స్తంభం ఎప్పుడు కూలుతోందోనని ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేయాలని విద్యుత్ అధికారులను రైతులు కోరుతున్నారు.
    1
    వంగర : శివ్వాo రోడ్డులోని పంట పొలాలలో ప్రమాదకరంగా విద్యుత్ స్తంభo 
వంగర మండలం శివ్వాం రోడ్డులోని పంట పొలాలలో విద్యుత్ స్తంభం ఒక్క పక్కకి ఒరిగి ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ పంట సాగు చేస్తుండడంతో స్తంభం ఎప్పుడు కూలుతోందోనని ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్పందించి స్తంభాన్ని సరిచేయాలని విద్యుత్ అధికారులను రైతులు కోరుతున్నారు.
    user_Prama latha
    Prama latha
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన పీఎం మోదీకి బొబ్బిలి వీణ బహుకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభంలో వీణను మెచ్చుకుని సోషల్ మీడియాలో పీఎం పోస్టులు పెట్టడం వీణ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ఏకండి వీణను తయారు చేసిన కళాకారుడు బి. మురళిను ఎమ్మెల్యే అభినందించారు. వీణల తయారీకీ కలప కొరత లేకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారున్నారు.
    1
    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన బొబ్బిలి శాసనసభ్యులు బేబీనాయన
పీఎం మోదీకి బొబ్బిలి వీణ బహుకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభంలో వీణను మెచ్చుకుని సోషల్ మీడియాలో పీఎం పోస్టులు పెట్టడం వీణ కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ఏకండి వీణను తయారు చేసిన కళాకారుడు బి. మురళిను ఎమ్మెల్యే అభినందించారు. వీణల తయారీకీ కలప కొరత లేకుండా ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారున్నారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • అరకు: డ్రోన్ సహాకారంతో విత్తన బంతులు జల్లుతున్న అటవీ శాఖ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అటవీశాఖ అధికారుల ఆదేశాలతో అరకు అటవీ రేంజ్ పరిదిలో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో పచ్చదనం పెంచడానికి 1.50 లక్షల సీడ్ బాల్స్ జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు FRO కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు అటవీ శాఖ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత సహకారంతో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో 50 వేల విత్తన బంతులను విసరడం జరిగిందన్నారు. మిగిలిన 1 లక్ష విత్తన బంతులను డ్రోన్ సహాకారం వెదజల్లనున్నట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. శనివారం అరకులోయ మండలం, శిరగం పంచాయితీ, లంతంపాడు కొండల్లో డ్రోన్ సహకారంతో విత్తన బంతులను విసిరే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.
    1
    అరకు: డ్రోన్ సహాకారంతో విత్తన బంతులు జల్లుతున్న అటవీ శాఖ
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మాత్యులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, అటవీశాఖ అధికారుల ఆదేశాలతో అరకు అటవీ రేంజ్ పరిదిలో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో పచ్చదనం పెంచడానికి 1.50 లక్షల సీడ్ బాల్స్ జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు FRO కోటేశ్వరరావు తెలిపారు. ఇప్పటి వరకు అటవీ శాఖ సిబ్బంది, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత సహకారంతో గుర్తించిన డీ గ్రేడెడ్ భూములలో 50 వేల విత్తన బంతులను విసరడం జరిగిందన్నారు. మిగిలిన 1 లక్ష విత్తన బంతులను డ్రోన్ సహాకారం వెదజల్లనున్నట్లు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. శనివారం అరకులోయ మండలం, శిరగం పంచాయితీ, లంతంపాడు కొండల్లో డ్రోన్ సహకారంతో విత్తన బంతులను విసిరే ప్రక్రియను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, యువత, పెద్దలు పాల్గొన్నారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • హృదయపూర్వక నమస్కారములు 🙏 గురు పూర్ణిమ మహోత్సవానికి వేలాది మంది సాయిభక్తులు విచ్చేసినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణతో, సహనంతో, పరస్పర సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి సాయిభక్తునికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించడానికి బలంగా నిలిచింది. శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్ 🙏 – దువ్వాడ శ్రీధర్ బాబా శ్రీ షిరిడి సాయిబాబా మందిరం శివాజీనగర్, పలాస
    1
    హృదయపూర్వక నమస్కారములు 🙏

గురు పూర్ణిమ మహోత్సవానికి వేలాది మంది సాయిభక్తులు విచ్చేసినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రమశిక్షణతో, సహనంతో, పరస్పర సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి సాయిభక్తునికి నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు.

మీ అందరి సహకారమే ఈ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించడానికి బలంగా నిలిచింది.

శ్రీ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

ఓం శ్రీ సాయిరామ్ 🙏

– దువ్వాడ శ్రీధర్ బాబా
శ్రీ షిరిడి సాయిబాబా మందిరం
శివాజీనగర్, పలాస
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Entrepreneur పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • దత్తిరాజేరు: వంగర గ్రామం లో దేశమ్మ తల్లి వారాల పండగ.... దత్తిరాజేరు మండలం వంగర గ్రామం లో ఆదివారం దేశమ్మ తల్లి వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరి నాట్లకు ముందు అమ్మవారి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు తదితర మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. గ్రామ పురోహితుడు నారాయణ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    దత్తిరాజేరు: వంగర గ్రామం లో దేశమ్మ తల్లి వారాల పండగ....
దత్తిరాజేరు మండలం వంగర గ్రామం లో ఆదివారం దేశమ్మ తల్లి వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరి నాట్లకు ముందు అమ్మవారి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు తదితర మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. గ్రామ పురోహితుడు నారాయణ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చొరవతో తల్లికి వందనం లబ్ది...... ****మంత్రికి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణవేణి కుటుంబ సభ్యులు మెలియాపుట్టి మండల కేంద్రంలో ఎం.కృష్ణవేణి కుటుంబానికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఎదురైన సమస్య ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చొరవతో పరిష్కారమైంది.సచివాలయ స్థాయిలో లబ్ధి జరిగిన సాంకేతిక పొరపాటు కారణంగా ఆమె ఇద్దరు పిల్లలు మృతులుగా నమోదవడంతో పథకం లబ్ధి నిలిచిపోయింది. ఈ విషయాన్ని టీడీపీ యువత అధ్యక్షుడు బసవ పరమేశ్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తెలియజేశారు. మంత్రి స్పందించి అధికారులతో సమస్యను పరిష్కరించడంతో కృష్ణవేణి ఖాతాలో పథకం నిధులు జమయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బసవ పరమేశ్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చొరవతో తల్లికి వందనం లబ్ది......
****మంత్రికి ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణవేణి కుటుంబ సభ్యులు 

మెలియాపుట్టి మండల కేంద్రంలో ఎం.కృష్ణవేణి కుటుంబానికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఎదురైన సమస్య ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చొరవతో పరిష్కారమైంది.సచివాలయ స్థాయిలో లబ్ధి జరిగిన సాంకేతిక పొరపాటు కారణంగా ఆమె ఇద్దరు పిల్లలు మృతులుగా నమోదవడంతో పథకం లబ్ధి నిలిచిపోయింది. ఈ విషయాన్ని టీడీపీ యువత అధ్యక్షుడు బసవ పరమేశ్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు తెలియజేశారు. మంత్రి స్పందించి అధికారులతో సమస్యను పరిష్కరించడంతో కృష్ణవేణి ఖాతాలో పథకం నిధులు జమయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బసవ పరమేశ్ రెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_A.NAGI REDDY
    A.NAGI REDDY
    మేలియాపుట్టి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.