Shuru
Apke Nagar Ki App…
పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న *పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...* ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.? దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.! 2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.! *-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Bachannapet, Jangoan, Telangan
పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న *పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...* ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.? దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.! 2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.! *-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
More news from తెలంగాణ and nearby areas
- పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న *పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...* ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.? దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.! 2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.! *-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*1
- రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1
- తగ్గిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.81,700, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.78,900, విఐపి దర్శనాల ద్వారా రూ.1,16,850, కార్ పార్కింగ్ ద్వారా రూ.2,14,000, ప్రసాద విక్రయాల ద్వారా రూ.4,40,390 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,58,891 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- కరీంనగర్ లో 63 కిలోల గంజాయి దగ్ధం చేసిన పోలీసులు... నిషేధిత గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సిపి గౌస్ ఆలం హెచ్చరిక కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 38 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 63 కిలోల 621 గ్రాముల గంజాయిని, ఒక గంజాయి మొక్కను పోలీసులు దగ్ధం చేశారు. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదులగట్టెపల్లి గ్రామంలో ఉన్న వెంకటరమణ ఇన్సినేటర్‌లో పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డిస్పోసల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని దహనం చేశారు. ఒక గంజాయి మొక్కను సైతం దగ్దం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు శ్రీనివాస్ జి , వెంకటస్వామి ఇన్స్పెక్టర్లు రఫీక్ , శ్రీలత ,ఆర్ఐలు రజినీకాంత్ , శ్రీధర్ రెడ్డి అలాగే ఇన్సినరేటర్ ప్లాంట్ కు చెందిన తిరుపతి మరియు ప్రభాకర్ రెడ్డిలతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1