logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

‘మహిళల భద్రత–మన బాధ్యత’తో అరకులో ర్యాలీ మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు అరకులో వారపు సంతలో ‘మహిళల భద్రత–మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి, అరకూ ఎస్ఐ మల్లేశ్వరరావు, డుంబ్రిగూడ ఎస్ఐ ఎల్. సురేష్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహిళల హక్కులు, భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణారావుతో పాటు స్థానిక నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
1 day ago

‘మహిళల భద్రత–మన బాధ్యత’తో అరకులో ర్యాలీ మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆదేశాల మేరకు అరకులో వారపు సంతలో ‘మహిళల భద్రత–మన బాధ్యత’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. హిమగిరి, అరకూ ఎస్ఐ మల్లేశ్వరరావు, డుంబ్రిగూడ ఎస్ఐ ఎల్. సురేష్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులతో అవగాహన ర్యాలీ చేపట్టారు. మహిళల హక్కులు, భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కృష్ణారావుతో పాటు స్థానిక నాయకులు నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అరకులోయ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధకి చెందిన గిరిజనులు ఆటోలో అరకు వారపు సంతకు వెళ్తుండగా దొరగుడ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    అరకులోయ మండలంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గాంధకి చెందిన గిరిజనులు ఆటోలో అరకు వారపు సంతకు వెళ్తుండగా దొరగుడ సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • అనకాపల్లి జిల్లా గుండాల వీధి MPP school Annual day. 20-04-2026 పేరెంట్స్ అందరూ టీచర్స్. అటెండ్ అయినందుకు మా యొక్క ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేయడం జరిగింది. అందుకు మా పిల్లలకు. నా యొక్క ధన్యవాదాలు. ఇట్లు చైర్మన్ బి. సుబ్బరావు చేతుల మీదగా గిఫ్టులు ఇవ్వడం జరిగింది
    1
    అనకాపల్లి జిల్లా  గుండాల వీధి MPP school Annual day. 20-04-2026 పేరెంట్స్ అందరూ టీచర్స్. అటెండ్ అయినందుకు  మా యొక్క ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేయడం జరిగింది. అందుకు మా పిల్లలకు. నా యొక్క ధన్యవాదాలు.
ఇట్లు చైర్మన్ 
బి. సుబ్బరావు చేతుల మీదగా గిఫ్టులు ఇవ్వడం జరిగింది
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Insurance Agent పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Daily Free Earning Work from home
    1
    Daily Free Earning 
Work from home
    user_Siddu
    Siddu
    Business Networking Company పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
    1
    వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
  • విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన రౌడీ షీటరు పావాడ హరనాధ్ హత్య కేసు మిస్టరీని 1వ పట్టణ పోలీసులు చేధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్  తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హరనాధ్ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను,ఒక జ్యువినల్ అదుపులోకి తీసుకున్నామన్నారు.నిందితుల వద్ద నుంచి హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును స్వాధీనం చేరుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
    1
    విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన రౌడీ షీటరు పావాడ హరనాధ్ హత్య కేసు మిస్టరీని 1వ పట్టణ పోలీసులు చేధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్  తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
హరనాధ్ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను,ఒక జ్యువినల్ అదుపులోకి తీసుకున్నామన్నారు.నిందితుల వద్ద నుంచి హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును స్వాధీనం చేరుకొని రిమాండ్ కు తరలించామన్నారు.
    user_Kumar
    Kumar
    Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • #MGMBanians #MensWearIndia #VestStyle #BanyanBrand #ComfortWear #DailyWearIndia #IndianBrands #ReelIndia #InstaReels #ViralReels #BikeReel #SpeedVibes #PowerLook #MassStyle #TrendingNow #MadeInIndia.
    1
    #MGMBanians #MensWearIndia #VestStyle #BanyanBrand
#ComfortWear #DailyWearIndia #IndianBrands
#ReelIndia #InstaReels #ViralReels
#BikeReel #SpeedVibes #PowerLook
#MassStyle #TrendingNow #MadeInIndia.
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలనిలో గారమ్మ తల్లి గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు
    1
    పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలనిలో గారమ్మ తల్లి గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    1
    ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా రంపచోడవరం ఐటిడిఎలో కలెక్టర్ కె. దినేష్ కుమార్ అవగాహన పోస్టర్‌ను విడుదల చేసి, ర్యాలీని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి రక్షణ అని, నిల్వ నీరు లేకుండా జాగ్రత్తపడాలని ఆయన సూచించారు. మలేరియాను ఆదిలోనే అడ్డుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
    user_Vidya Sagar Tumu
    Vidya Sagar Tumu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.