Shuru
Apke Nagar Ki App…
VZM: స్పీడ్ బ్రేకర్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం..! వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
Journalist Naidu
VZM: స్పీడ్ బ్రేకర్ల వద్ద పొంచి ఉన్న ప్రమాదం..! వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Not your ordinary vest delivery 😎 Premium comfort arrives first-class with MGM Vests. Style. Softness. Quality—Delivered in Grand Entry . #MGMVests #VestReel #MensInnerwear #PremiumVest #ComfortWear #InnerwearBrand #MadeInIndia #FashionReels #AIReel #HelicopterReel #TrendingReels #ShuruAppEntry.1
- శ్రీ గోపీనాదం సాంస్కృతిక సేవా సంస్థ విజయనగరం వారు అన్ని వేళలా ప్రోత్సాహిస్తూనే ఉంటారు. ఈ ఆమ్రపాలి సంగీత నృత్య కళా సమితిని స్థాపించి గత 25 సంవత్సరాలుగా కలలకు ఊపిరి పోస్తు కళామతల్లికి సేవ చేస్తున్న బొబ్బిలి నాట్యాచార్యుడు కోన రవి కి ఇటీవలే వరల్డ్ రికార్డ్ తో పాటు బంగారు పథకాన్ని విజయనగరం జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ చేతుల మీదుగా ఆశీర్వాదం అందించి అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ లు వారల చేతుల మీదుగా అనేక సార్లు అందుకున్నారని అదేవిధంగా ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డులు వందకు పైగా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి పొందారని ఈ సందర్భంగా శాంతారావు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోనా రవి మాస్టర్ భారతదేశంలో అనేక ముఖ్య పట్టణాల్లోనే కాకుండా అమెరికా,చైనా, బర్మా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా వంటి దేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ఆరుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించి అనేకమంది పెద్దలు, కళాకారుల దీవలను పొందియున్నారన్నారు. ఇటువంటి కళాకారుడు మన బొబ్బిలిలో ఉండడం మనం ఎంతో గర్వించదగ్గ విషయమని, బొబ్బిలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కొన్ని వేల మందికి కూచిపూడి భరతనాట్యం తదితర నృత్యంలో - సంగీతంలో అనేక మెలుకువలతో కూడిన శిక్షణ ఇచ్చి కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ కోనగ రవి గారికి దక్కుతుందని సందర్భంగా శ్రీ గోపినాధం సాంస్కృతిక సేవా సంస్థ ఛైర్మన్ తెలియజేసారు. ఆమ్రపాలి సంగీత నృత్య కళాసమితి నాట్యాచారుడు రవి మాస్టారు గారు శిక్షణ ఇచ్చిన బొబ్బిలికి చెందిన చిరంజీవి రెడ్డి చాందినికి కూడా అభినందనలు తెలియజేస్తూ రవి మాస్టారు మరిన్ని కళా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదిస్తున్నామన్నారు.2
- వేగ నియంత్రణ కోసం వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాద ఘంటికలు మొగిస్తున్నాయి. విజయనగరం పట్టణంలో పలుచోట్ల ఇటీవల స్పీడ్ బ్రేకర్లు వేశారు. రహదారి నిర్మాణంలో వాటిని కప్పి వేయడంతో వాహన చోదకులు వాటిని గుర్తించలేకపోతున్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కనిపించని స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపుతప్పి ప్రమాదాలబారిన పడుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల వద్ద పెయింట్ వేయాలని వాహనదారులు కోరుతున్నారు.1
- విజయనగరం పట్టణం జొన్నగుడ్డికి చెందిన రౌడీ షీటరు పావాడ హరనాధ్ హత్య కేసు మిస్టరీని 1వ పట్టణ పోలీసులు చేధించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. హరనాధ్ హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను,ఒక జ్యువినల్ అదుపులోకి తీసుకున్నామన్నారు.నిందితుల వద్ద నుంచి హత్యకు వినియోగించిన రాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.840/-ల నగదును స్వాధీనం చేరుకొని రిమాండ్ కు తరలించామన్నారు.1
- పాలకొండ నగర పంచాయతీ గారమ్మ కోలనిలో గారమ్మ తల్లి గుడి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం అందుకున్న శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయక్రిష్ణ గారు1
- అనకాపల్లి జిల్లా గుండాల వీధి MPP school Annual day. 20-04-2026 పేరెంట్స్ అందరూ టీచర్స్. అటెండ్ అయినందుకు మా యొక్క ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా డాన్స్ వేయడం జరిగింది. అందుకు మా పిల్లలకు. నా యొక్క ధన్యవాదాలు. ఇట్లు చైర్మన్ బి. సుబ్బరావు చేతుల మీదగా గిఫ్టులు ఇవ్వడం జరిగింది1
- Daily Free Earning Work from home1
- #MGMBanians #MensWearIndia #VestStyle #BanyanBrand #ComfortWear #DailyWearIndia #IndianBrands #ReelIndia #InstaReels #ViralReels #BikeReel #SpeedVibes #PowerLook #MassStyle #TrendingNow #MadeInIndia.1