Shuru
Apke Nagar Ki App…
ఇనుగుర్తి గురుకుల కళాశాలలో పాముకాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని పాముకాటుకు గురైంది దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mogulagani Mahendar Mogulagani Mahendar
ఇనుగుర్తి గురుకుల కళాశాలలో పాముకాటుకు గురైన విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అస్మిత అనే విద్యార్థిని పాముకాటుకు గురైంది దీంతో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన మహబూబాబాద్ లోని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.2
- డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝1
- ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.10
- చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 07వ వార్డులో గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళ మాట్లాడుతూ – గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు… కానీ నేడు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో రేషన్ కార్డు వచ్చి, సన్నబియ్యం తో అన్నం తింటున్నాం అని ఆనందంగా తెలిపింది.1
- Post by Shobana N4
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.1
- మారుతున్న జీవనశైలి మానసిక ఒత్తిడి ఆహార కల్తి వంటి కారణాలవల్ల విస్తరిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సామాజిక అవగాహనే కీలకమని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు మనం తీసుకునే ఆహారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.1