Shuru
Apke Nagar Ki App…
గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పని కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.
Ram
గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పని కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన నిధులు కేటాయించడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు విమర్శించారు. బుధవారం నాడు జంగారెడ్డిగూడెం ప్రజా సంఘాల కార్యాలయం నుండీ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు.గ్రామీణ ప్రాంతంలో వంద రోజులు పనులు కల్పించి పేదలకు పని హక్కు ఇవ్వాలన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.1
- గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.1
- shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్1
- మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.1
- 🙏1
- 🙏🙏1
- చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.1
- వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.1
- గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.1