logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.

2 hrs ago
user_Ram
Ram
చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

ఆర్టీసీ డిపో ఏర్పాటుపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం పెద్దవరం గ్రామ శివారులో (తెలంగాణ పరిధి) ఉన్న ఎన్ఎస్పి రావికంపాడు మైనర్ కాల్వకు గండి పడింది. దీంతో నీటి ప్రవాహం బయటకు వెళ్లిపోతుండటంతో చెన్నూరు గ్రామ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీటి కొరత తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ వెంటనే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • గుంటూరు జిల్లా: మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    1
    గుంటూరు జిల్లా:
మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు బయలుదేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి సుమారు 20 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన ప్రయాణమయ్యారు. జగన్ రాకను పురస్కరించుకుని గుంటూరులో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    1
    shot News:గుంటూరులో జరిగిన గొడవపై అంబటి కుమార్తె ప్రెస్ మీట్
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది బైక్ను లారీ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, గాయపడిన వ్యక్తి కొత్తగూడా మండలం ముస్మి గ్రామానికి చెందిన ఈసం శేఖర్గ గుర్తించారు క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • 🙏
    1
    🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    9 hrs ago
  • చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.
    1
    చింతలపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ అధికారులతో స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు.చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై సమీక్షించారు.చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు.
    user_Ram
    Ram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    1
    వీరులపాడు మండలం జుజ్జూరులో ప్రతిరోజూ సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య జటిలమవుతోంది. ప్రధాన రహదారి గుండా భారీ వాహనాలు, ప్రైవేటు వాహనాల రాకపోకలు పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాలు ముగిసే సమయం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • గుంటూరు నగరం: గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    1
    గుంటూరు నగరం:
గుంటూరు వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ మెడికల్ ఎగ్జిబిషన్‌ను మంత్రి సత్య కుమార్ బుధవారం ప్రారంభించారు. మానవ అవయవాల పనితీరు మరియు అత్యాధునిక చికిత్సా పద్ధతులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.