logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాజాంలో లోలుగు సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం ఒక్క సారి అభినందనలు తెలియచేయండి

8 hrs ago
user_రమేష్  లావేటి
రమేష్ లావేటి
రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago
93b68173-e31f-4306-8d52-f20c48ef6469

రాజాంలో లోలుగు సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం ఒక్క సారి అభినందనలు తెలియచేయండి

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    1
    రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు
శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై  నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................ మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.
    1
    మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................
మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు


చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    1
    జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
“జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    22 hrs ago
  • పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    1
    పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    1
    వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి
గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    1
    “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు.
కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..
“కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు.
కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.
ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    22 hrs ago
  • పాలకొల్లులో.. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    3
    పాలకొల్లులో.. 
టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం
స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. 
ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి,  మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ *లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ *దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు
    1
    లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ 
*లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* 
విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్
*దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* 
ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    45 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.