logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

8 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
8 hrs ago

వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు


చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................ మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.
    1
    మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................
మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.
    user_NANI
    NANI
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • విజయనగరం : సహా మూవీలో మొదటి పరిచయం హీరోయిన్గా శ్వేత లక్ష్మణ్.. విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ.. కాయని శ్రీవల్లి కుమార్తె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు సహా అనే పాత్రలో హీరోయిన్గా.. *సహా* మూవీ లో మొదటి పరిచయం హిరోయిన్ గా *శ్వేత లక్ష్మణ్* విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ, గాయిని శ్రీవల్లి కుమార్తె . చిన్న చిన్న ప్రాత్రలు చేస్తూ ఇప్పుడు "సహ " అనే పాత్ర లో హీరయిన్ గా నటించింది. సహ మూవీ టీమ్ విజయనగరం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించరు. పెద్ది సినిమా లో హీరయిన్ ఫ్రెండ్ గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఇప్పుడు "సహ" మూవీ లో మొదటి పరిచయం హీరయిన్ గా దెబ్యూ మూవీ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు. ఈవెంట్ లో సత్య కాలేజీ డైరెక్టర్ మజ్జి శశి భూషణం రావు,సముద్రపు రామారావు పాల్గొన్నారు విజయనగరం లో డాన్స్ మాస్టర్స్, విజయనగరం అమ్మాయి హీరయిన్ అవటం చాలా సంతోషం అని మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రావణి అన్నారు.
    1
    విజయనగరం : సహా మూవీలో మొదటి పరిచయం హీరోయిన్గా శ్వేత లక్ష్మణ్.. విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ.. కాయని శ్రీవల్లి కుమార్తె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు సహా అనే పాత్రలో హీరోయిన్గా..
*సహా*   మూవీ లో మొదటి పరిచయం హిరోయిన్ గా *శ్వేత లక్ష్మణ్* విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ, గాయిని శ్రీవల్లి కుమార్తె . చిన్న చిన్న ప్రాత్రలు చేస్తూ ఇప్పుడు "సహ " అనే పాత్ర లో హీరయిన్ గా నటించింది. సహ మూవీ టీమ్
విజయనగరం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్  ఆదివారం నిర్వహించరు.
పెద్ది సినిమా లో హీరయిన్  ఫ్రెండ్ గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఇప్పుడు "సహ" మూవీ లో మొదటి పరిచయం హీరయిన్ గా దెబ్యూ మూవీ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు. ఈవెంట్ లో సత్య కాలేజీ డైరెక్టర్ మజ్జి శశి భూషణం రావు,సముద్రపు రామారావు పాల్గొన్నారు విజయనగరం లో డాన్స్ మాస్టర్స్, విజయనగరం అమ్మాయి హీరయిన్ అవటం చాలా సంతోషం అని మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రావణి  అన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • బ్రేక్ ఫెయిల్‌తో లోయలో పడిన పోలీసు వాహనం.. కానిస్టేబుల్ వెంకటరమణ మృతి విజయనగరం, ఆగస్టు 23: విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసు వాహనం బ్రేక్‌ ఫెయిల్ కావడంతో రహదారి పక్కనున్న లోయలో పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సీర వెంకట రమణ (49)ను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ వెంకట రమణ మృతి చెందారు. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు ప్రమాదంలో విజయనగరం రూరల్ ఎస్సై వి. అశోక్ కుమార్ ఎడమ కాలు విరగడంతో పాటు రిబ్స్, పెదవి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హెడ్ కానిస్టేబుల్ జి. నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరగడంతో పాటు రిబ్స్‌కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వాహన డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ కె. రాజబాబుకు నడుము భాగంలో ఎముక డిస్లోకేషన్ కావడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత పోలీసుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతిచెందిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి, గాయపడిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించినట్లు తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ కానిస్టేబుల్ వెంకట రమణ మృతితో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విధుల్లో తమతో కలిసి పనిచేసిన పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి భార్య కుమారి, తల్లిదండ్రులను ఎస్పీ పరామర్శించి ఓదార్చారు. వెంకట రమణ కుటుంబానికి పోలీసు శాఖ, ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా కల్పించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్. రాఘవులను ఆదేశించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు. JNTU సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ భవనం మలుపు వద్ద ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 20 అడుగుల లోతున్న గోతిలోకి పోలీసు వాహనం పడిపోయినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యులను ఎస్పీ ఆదేశించారు.
    1
    బ్రేక్ ఫెయిల్‌తో లోయలో పడిన పోలీసు వాహనం.. కానిస్టేబుల్ వెంకటరమణ మృతి
విజయనగరం, ఆగస్టు 23: విచారణ నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసు వాహనం బ్రేక్‌ ఫెయిల్ కావడంతో రహదారి పక్కనున్న లోయలో పడిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం మండలం కొండకరకాం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ సీర వెంకట రమణ (49)ను తొలుత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ వెంకట రమణ మృతి చెందారు.
ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలు
ప్రమాదంలో విజయనగరం రూరల్ ఎస్సై వి. అశోక్ కుమార్ ఎడమ కాలు విరగడంతో పాటు రిబ్స్, పెదవి భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హెడ్ కానిస్టేబుల్ జి. నాగేంద్ర ప్రసాద్ ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరగడంతో పాటు రిబ్స్‌కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆయనను విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
వాహన డ్రైవర్, ఏఆర్ కానిస్టేబుల్ కె. రాజబాబుకు నడుము భాగంలో ఎముక డిస్లోకేషన్ కావడంతో అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి
ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర MSME మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే తిరుమల మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత పోలీసుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మృతిచెందిన కానిస్టేబుల్ వెంకట రమణ కుటుంబానికి, గాయపడిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర హోంమంత్రికి సమాచారం అందించినట్లు తెలిపారు.
కుటుంబానికి అండగా ఉంటాం: ఎస్పీ
కానిస్టేబుల్ వెంకట రమణ మృతితో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విధుల్లో తమతో కలిసి పనిచేసిన పోలీసు కుటుంబంలోని ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుడి భార్య కుమారి, తల్లిదండ్రులను ఎస్పీ పరామర్శించి ఓదార్చారు. వెంకట రమణ కుటుంబానికి పోలీసు శాఖ, ప్రభుత్వం అండగా ఉంటాయని భరోసా కల్పించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని డీఎస్పీ ఎస్. రాఘవులను ఆదేశించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ పరిశీలించారు. JNTU సమీపంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ భవనం మలుపు వద్ద ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. సుమారు 20 అడుగుల లోతున్న గోతిలోకి పోలీసు వాహనం పడిపోయినట్లు గుర్తించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను, వైద్యులను ఎస్పీ ఆదేశించారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
    4
    ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ  కార్యక్రమాన్ని  ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ప్రతిఒక్కరం తమ భాద్యతగా పర్యావరణ పరిరక్షణ కు పాటుపడదాం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడదాం సంతకవిటి, ఆగష్24, షురూ సంతకవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు టివి రమణ మూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటివి రమణమూర్తి (బుస్కీ మాస్టర్)తో పాటు కోటగిరి నారాయణరావు దాసరి అమర్నాథ్ పులప హరిబాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, గట్టి తిరుమల రావు, సంతకవిటి మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ భాస్కర రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సాయి ఈశ్వరి, సంతకవిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలరావు, వికాస తరంగిణి సభ్యులు విష్ణుపాత్రుని. శ్రీనివాసరావు. లావేటి. గోవిందరావు, అమనాన శ్రీనివాసరావు, పర్యావరణ ప్రేమికుడు రెడ్డి . శ్రీనివాసరావు కళాశాల, ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన చర్చలో ఉత్తమ ప్రతిభను చూపిన ముగ్గురు విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు తో పాటు సర్టిఫికెట్లు, కన్సోలేషన్స్ అందజేయడమైనది.
    1
    ప్రతిఒక్కరం తమ భాద్యతగా పర్యావరణ పరిరక్షణ కు పాటుపడదాం
పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడదాం
సంతకవిటి, ఆగష్24, షురూ 
సంతకవిటి  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ  పరిరక్షణపై అవగాహన సదస్సును సోమవారం   నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు టివి రమణ మూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని  కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో    టిటివి రమణమూర్తి (బుస్కీ మాస్టర్)తో పాటు కోటగిరి నారాయణరావు దాసరి అమర్నాథ్ పులప హరిబాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  భవాని, గట్టి తిరుమల రావు, సంతకవిటి మండల విద్యాశాఖ అధికారి  సిహెచ్ భాస్కర రావు,  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సాయి ఈశ్వరి,  సంతకవిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలరావు, వికాస తరంగిణి సభ్యులు విష్ణుపాత్రుని. శ్రీనివాసరావు. లావేటి. గోవిందరావు, అమనాన శ్రీనివాసరావు, పర్యావరణ ప్రేమికుడు రెడ్డి . శ్రీనివాసరావు కళాశాల, ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన చర్చలో ఉత్తమ ప్రతిభను చూపిన  ముగ్గురు విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు తో పాటు సర్టిఫికెట్లు, కన్సోలేషన్స్ అందజేయడమైనది.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాజాంలో లోలుగు సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం ఒక్క సారి అభినందనలు తెలియచేయండి
    2
    రాజాంలో లోలుగు  సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం  ఒక్క సారి అభినందనలు తెలియచేయండి
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • 18వ సోమవారం,బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ,బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించే,ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ కి ప్రత్యేక ఆహ్వానం మేరకు,ముఖ్య అతిథిగా నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి లోకం నాగ మాధవి విచ్చేసారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన విచ్చేశారు .. లోకం నాగ మాధవి చేతుల మీదుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ పేదలకు 18వ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం జనసేన నాయకులు,వీర మహిళలు, జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేసారు
    1
    18వ సోమవారం,బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయం వద్ద ,బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో నిర్వహించే,ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ క్యాంటీన్ కి ప్రత్యేక ఆహ్వానం మేరకు,ముఖ్య అతిథిగా  నెల్లిమర్ల నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి లోకం నాగ మాధవి  విచ్చేసారు.
 ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా బొబ్బిలి శాసనసభ్యులు బేబీ నాయన విచ్చేశారు ..
లోకం నాగ మాధవి  చేతుల మీదుగా  డొక్కా సీతమ్మ క్యాంటీన్  పేదలకు 18వ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గం జనసేన నాయకులు,వీర మహిళలు, జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమం  విజయవంతం చేసారు
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.