Shuru
Apke Nagar Ki App…
ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
వెంకీ నాయుడు
ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.1
- మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................ మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.1
- ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస1
- జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1
- లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ *లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ *దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు1
- మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు1
- “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1
- కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్ అంకిత్. కొత్తగూడెం, ఆగస్టు 24: కూనారం గ్రామంలోని అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్ సర్వే నివేదికలు, రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, మ్యాపులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత, తాజా సర్వేల మధ్య తేడాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాయింట్ సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో సమస్యలకు స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ సూచించారు.1
- పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు1