Shuru
Apke Nagar Ki App…
జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
Apsv9 News channel
జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.
More news from Kakinada and nearby areas
- జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1
- పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు1
- వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.1
- మాడుగుల ప్రగతికి ముఖ్యమంత్రి వరాల జల్లు................ మాడుగుల నియోజకవర్గంలో సమగ్రాభివృద్ధి సాధించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రస్తావించిన అంశాలపై సానుకూలంగా స్పందించిన ఆయన, మాడుగుల రూపురేఖలు మార్చే పలు అభివృద్ధి పనులను ప్రకటించారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా 5,000 నుంచి 10,000 ఎకరాల భూమిని సేకరించి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిశ్రమలను ఆకర్షించే పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని, స్థానిక యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికంగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రూ. 29 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేస్తామన్నారు. రైవాడ ప్రాజెక్టును పటిష్టం చేసి ఆయకట్టును ఆదుకుంటామని తెలిపారు. విశాఖపట్నం నగర తాగునీటి అవసరాలకు పోలవరం జలాలను మళ్లించి, రైవాడ నీటిని పూర్తిస్థాయిలో స్థానిక సాగు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు.1
- వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- చిలకలపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్లో మందుబాబులు వీరంగం కృష్ణ జిల్లా మచిలీపట్నం : చిలకపూడి రైల్వే గేట్ సమీపంలో ఉన్న బార్ లో మందు బాబుల వీరంగం ఒకరి ఫై ఒకరు దాడి చేసుకున్న ఇరువురు వ్యక్తులు కనుముడి నాగరాజు అనే వ్యక్తి ఫై దాడి చేసిన వేముల. మహేష్ అనే వ్యక్తి మెరుగైన చికిత్స కోసం నాగరాజు ను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి నుండి విజయవాడ ఆసుపత్రి కు తరలిస్తున్న వైద్యులు కేసు నమోదు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు1
- విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు1
- “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1