logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస

6 hrs ago
user_DUVVADA SRIDHAR BABA
DUVVADA SRIDHAR BABA
Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస
    1
    ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ
శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస
    user_DUVVADA SRIDHAR BABA
    DUVVADA SRIDHAR BABA
    Lawyer పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • ప్రతిఒక్కరం తమ భాద్యతగా పర్యావరణ పరిరక్షణ కు పాటుపడదాం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడదాం సంతకవిటి, ఆగష్24, షురూ సంతకవిటి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సును సోమవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు టివి రమణ మూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటివి రమణమూర్తి (బుస్కీ మాస్టర్)తో పాటు కోటగిరి నారాయణరావు దాసరి అమర్నాథ్ పులప హరిబాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, గట్టి తిరుమల రావు, సంతకవిటి మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ భాస్కర రావు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సాయి ఈశ్వరి, సంతకవిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలరావు, వికాస తరంగిణి సభ్యులు విష్ణుపాత్రుని. శ్రీనివాసరావు. లావేటి. గోవిందరావు, అమనాన శ్రీనివాసరావు, పర్యావరణ ప్రేమికుడు రెడ్డి . శ్రీనివాసరావు కళాశాల, ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన చర్చలో ఉత్తమ ప్రతిభను చూపిన ముగ్గురు విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు తో పాటు సర్టిఫికెట్లు, కన్సోలేషన్స్ అందజేయడమైనది.
    1
    ప్రతిఒక్కరం తమ భాద్యతగా పర్యావరణ పరిరక్షణ కు పాటుపడదాం
పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడదాం
సంతకవిటి, ఆగష్24, షురూ 
సంతకవిటి  మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పర్యావరణ  పరిరక్షణపై అవగాహన సదస్సును సోమవారం   నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వికాస తరంగిణి సెంట్రల్ కమిటీ సభ్యులు టివి రమణ మూర్తి మాట్లాడుతూ పర్యావరణాన్ని  కాపాడుకోవడం ఎంతో అవసరమని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గుడ్డ సంచులను ఉపయోగించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో    టిటివి రమణమూర్తి (బుస్కీ మాస్టర్)తో పాటు కోటగిరి నారాయణరావు దాసరి అమర్నాథ్ పులప హరిబాబు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్  భవాని, గట్టి తిరుమల రావు, సంతకవిటి మండల విద్యాశాఖ అధికారి  సిహెచ్ భాస్కర రావు,  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సాయి ఈశ్వరి,  సంతకవిటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపాలరావు, వికాస తరంగిణి సభ్యులు విష్ణుపాత్రుని. శ్రీనివాసరావు. లావేటి. గోవిందరావు, అమనాన శ్రీనివాసరావు, పర్యావరణ ప్రేమికుడు రెడ్డి . శ్రీనివాసరావు కళాశాల, ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ర్యాలీ లో పాల్గొన్నారు. వీరి సమక్షంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన చర్చలో ఉత్తమ ప్రతిభను చూపిన  ముగ్గురు విద్యార్థినులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు తో పాటు సర్టిఫికెట్లు, కన్సోలేషన్స్ అందజేయడమైనది.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • శ్రీకాకుళం జిల్లాలో రొయ్యల సాగును చావు దెబ్బ తీస్తున్న ఎల్నినో ప్రభావం ఎల్నినో.. వ్యవసాయ రంగంపైనే కాకుండా రొయ్యల పెంపకంపైనా ప్రభావం చూపుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్న సాగు అధిక ఉష్ణోగ్రతల వల్ల నష్టాల బాట పడుతోంది. గతేడాదితో పోలిస్తే.. ఎకరా విస్తీర్ణంలో పెంచాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు అధికంగా పెట్టాల్సిన పరిస్థితి ఈ ఏడాది నెలకొందని రొయ్యల పెంపకందారులు వాపోతున్నారు.ఎల్నినో ప్రభావoతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదు కావడం, సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా తగ్గిపోవడంతో చెరువుల్లో నీటి నాణ్యత దెబ్బతిని, సాధారణంగా 4.2 శాతం వరకు ఉండాల్సిన ఆక్సిజన్ స్థాయి 3.5 శాతానికి పడిపోతోంది. దీని వల్ల ఒక్కో సారి రొయ్యలు చనిపోతున్నాయని,ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నామని గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెరువుల యజమానులు వాపోతున్నారు.జిల్లాలో 2500 ఎకరాల మేర సాగుచేస్తున్నారు. వాతావరణ పరిస్థితిలో మార్పుల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి తగ్గించుకున్నారు
    1
    శ్రీకాకుళం జిల్లాలో రొయ్యల సాగును చావు దెబ్బ తీస్తున్న ఎల్నినో ప్రభావం
ఎల్నినో.. వ్యవసాయ రంగంపైనే కాకుండా రొయ్యల పెంపకంపైనా ప్రభావం చూపుతోంది. లక్షల రూపాయలు వెచ్చించి చేస్తున్న సాగు అధిక ఉష్ణోగ్రతల వల్ల నష్టాల బాట పడుతోంది. గతేడాదితో పోలిస్తే.. ఎకరా విస్తీర్ణంలో పెంచాలంటే కనీసం ఒక లక్ష రూపాయలు అధికంగా పెట్టాల్సిన పరిస్థితి ఈ ఏడాది నెలకొందని రొయ్యల పెంపకందారులు వాపోతున్నారు.ఎల్నినో ప్రభావoతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే అధికంగా నమోదు కావడం, సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా తగ్గిపోవడంతో చెరువుల్లో నీటి నాణ్యత దెబ్బతిని, సాధారణంగా 4.2 శాతం వరకు ఉండాల్సిన ఆక్సిజన్ స్థాయి 3.5 శాతానికి పడిపోతోంది. దీని వల్ల ఒక్కో సారి రొయ్యలు చనిపోతున్నాయని,ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్నామని గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని చెరువుల యజమానులు వాపోతున్నారు.జిల్లాలో 2500 ఎకరాల మేర సాగుచేస్తున్నారు. వాతావరణ పరిస్థితిలో మార్పుల వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో సాగు విస్తీర్ణం సగానికి తగ్గించుకున్నారు
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • రాజాంలో లోలుగు సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం ఒక్క సారి అభినందనలు తెలియచేయండి
    2
    రాజాంలో లోలుగు  సుశీల ఫౌండేషన్ సేవలు చేస్తున్న దృశ్యం  ఒక్క సారి అభినందనలు తెలియచేయండి
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
    4
    ప్రపంచ జానపద కళాకారు దినోత్సవం సందర్భంగా ఈరోజు బొబ్బిలి వేణుగోపాలస్వామి కళ్యాణ మండపం లో సభ మరియు కళాకారు ప్రదర్శనలు నిర్వహించి బొబ్బిలి పురవీధుల్లో కళాకారులతో పలు రకాల విన్యాసాలు చెక్కభజన కోలాటం 32 రకాల కళలను ప్రదర్శించి కడు రమ్యంగా ప్రదర్శన నిర్వహించబడినది ఈ  కార్యక్రమాన్ని  ప్రదర్శించినందుకుగాను ప్రపంచ వరల్డ్ రికార్డు వారు గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ ను చీఫ్ గెస్ట్ అయినటువంటి బేబీ నాయనగారికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగినది..
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విజయనగరం, పార్వతిపురం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా నుండి 4-10 వ తరగతుల 120 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంఈఓ లు సూర్యనారాయణమూర్తి, త్రినాధ రావు, స్థానికులు తదితరలు తిలకించి విద్యార్థులను అభినందించారు.
    1
    నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో  విజయనగరం, పార్వతిపురం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా నుండి 4-10 వ తరగతుల 120 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంఈఓ లు సూర్యనారాయణమూర్తి, త్రినాధ రావు, స్థానికులు తదితరలు తిలకించి విద్యార్థులను అభినందించారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    32 min ago
  • విజయనగరం : సహా మూవీలో మొదటి పరిచయం హీరోయిన్గా శ్వేత లక్ష్మణ్.. విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ.. కాయని శ్రీవల్లి కుమార్తె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు సహా అనే పాత్రలో హీరోయిన్గా.. *సహా* మూవీ లో మొదటి పరిచయం హిరోయిన్ గా *శ్వేత లక్ష్మణ్* విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ, గాయిని శ్రీవల్లి కుమార్తె . చిన్న చిన్న ప్రాత్రలు చేస్తూ ఇప్పుడు "సహ " అనే పాత్ర లో హీరయిన్ గా నటించింది. సహ మూవీ టీమ్ విజయనగరం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించరు. పెద్ది సినిమా లో హీరయిన్ ఫ్రెండ్ గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఇప్పుడు "సహ" మూవీ లో మొదటి పరిచయం హీరయిన్ గా దెబ్యూ మూవీ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు. ఈవెంట్ లో సత్య కాలేజీ డైరెక్టర్ మజ్జి శశి భూషణం రావు,సముద్రపు రామారావు పాల్గొన్నారు విజయనగరం లో డాన్స్ మాస్టర్స్, విజయనగరం అమ్మాయి హీరయిన్ అవటం చాలా సంతోషం అని మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రావణి అన్నారు.
    1
    విజయనగరం : సహా మూవీలో మొదటి పరిచయం హీరోయిన్గా శ్వేత లక్ష్మణ్.. విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ.. కాయని శ్రీవల్లి కుమార్తె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు సహా అనే పాత్రలో హీరోయిన్గా..
*సహా*   మూవీ లో మొదటి పరిచయం హిరోయిన్ గా *శ్వేత లక్ష్మణ్* విజయనగరం డాన్స్ మాస్టర్ లక్షణ, గాయిని శ్రీవల్లి కుమార్తె . చిన్న చిన్న ప్రాత్రలు చేస్తూ ఇప్పుడు "సహ " అనే పాత్ర లో హీరయిన్ గా నటించింది. సహ మూవీ టీమ్
విజయనగరం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్  ఆదివారం నిర్వహించరు.
పెద్ది సినిమా లో హీరయిన్  ఫ్రెండ్ గా నటించిన శ్వేత లక్ష్మణ్ ఇప్పుడు "సహ" మూవీ లో మొదటి పరిచయం హీరయిన్ గా దెబ్యూ మూవీ ను సెప్టెంబర్ 4 న రిలీజ్ చేస్తున్నామని అందరూ ఆదరించాలని కోరారు. ఈవెంట్ లో సత్య కాలేజీ డైరెక్టర్ మజ్జి శశి భూషణం రావు,సముద్రపు రామారావు పాల్గొన్నారు విజయనగరం లో డాన్స్ మాస్టర్స్, విజయనగరం అమ్మాయి హీరయిన్ అవటం చాలా సంతోషం అని మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రావణి  అన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    1
    రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు
శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై  నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.