Shuru
Apke Nagar Ki App…
నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విజయనగరం, పార్వతిపురం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా నుండి 4-10 వ తరగతుల 120 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంఈఓ లు సూర్యనారాయణమూర్తి, త్రినాధ రావు, స్థానికులు తదితరలు తిలకించి విద్యార్థులను అభినందించారు.
Vijay Bhaskar
నెల్లిమర్ల: కందర్ప కాలనీ స్కూల్లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ శ్రీ సరస్వతి విద్యాపీట్ లో పిల్లలు గణిత విజ్ఞాన మేళా ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో విజయనగరం, పార్వతిపురం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా నుండి 4-10 వ తరగతుల 120 మంది విద్యార్థులు పాల్గొని అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించారు. ప్రదర్శనను ఎంఈఓ లు సూర్యనారాయణమూర్తి, త్రినాధ రావు, స్థానికులు తదితరలు తిలకించి విద్యార్థులను అభినందించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- రిజర్వు అటవీ ప్రాంతంలో కనువిందు చేసిన బుల్లి నక్షత్ర తాబేలు పిల్లలు శ్రీకాకుళం : సోంపేట మండలం బాతువ రిజర్వు అటవీ ప్రాంతంలో ఆరుదయిన నక్షత్ర తాబేలు పిల్లలు సోమవారం వేకువ జామున కనిపించి కనువిందు చేసాయి. యేటా జూన్, జులై నెలల్లో తొలకరి ఆగమనంతో గుడ్ల నుండి పొదగబడి భూమి పొరలు చీల్చుకొని బయటకు వస్తాయి. పచ్చ గడ్డి, లేత ఆకు చిగుర్లు వీటి ప్రధాన ఆహారం. గుడ్లు పెట్టిన అనంతరం తల్లి తాబేలు పిల్లల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. పుట్టిన వెంటనే తాబేలు పిల్లలు స్వేచ్చా ప్రపంచంలో బతుకు పోరాటం చేస్తూ మనుగడ సాగిస్తాయి. వన్య ప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇవి అత్యంత రక్షిత ప్రాణుల జాబితా కిందకు వస్తాయి.1
- వర్షాలకు తెగిన రోడ్డు: బురుగుబైలు, వీరవరం వాసుల అవస్థలు చింతపల్లి మండలం కోరుకొండ నుంచి వీరవరం, బురుగుబైలు వెళ్లే మార్గంలో బ్రిడ్జి కొట్టుకుపోయింది. భారీ వర్షాలకు కల్వర్టు ధ్వంసం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యార్థులు, రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి తాత్కాలిక దారి ఏర్పాటు చేసి, కొత్త బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ ॐ ఓం సాయి రాం ॐ साईं राम om sairam ॐ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం పలాస1
- జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం : మంత్రి పార్థసారధి అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మంత్రి కొలుసు పార్థసారధి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. “జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు.. అడుగు వేస్తే అరాచకం” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన జగన్ పాలన, విధానాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు జరిగిన నష్టాన్ని ప్రస్తావిస్తూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారధి పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి మంత్రి కొలుసు పార్థసారధి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1
- ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం - బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు ప్రతి ఇంటికి BSNL భారత్ ఫైబర్ అనుసంధానం 4జీ మొబైల్ ప్రీపెయిడ్ తగ్గింపు ధరలు అమలు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రామరాజు వెల్లడి (పాలకొల్లు) ప్రైవేట్ నెట్వర్క్స్ కు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఎంటర్ ప్రైస్ సొల్యూషన్స్ అందుబాటులోకి తీసుకొచ్చామని, అదేవిధంగా భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ సి.వి రామరాజు మీడియాకు వెల్లడించారు. స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం రామరాజు మాట్లాడారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా సీసీటీవీ సొల్యూషన్లు, మల్టీ కాస్టింగ్ సేవలు, ఐపి ఆధారిత వీడియో సర్వే లైన్లు, పాన్ ఇండియా నెట్వర్క్, మేనేజ్డ్ సర్వీస్, ఐపి కనెక్టివిటీ సొల్యూషన్లు, కష్టమైసేడ్ ఐవిఆర్ఎస్ తదితర సేవలు అందుబాటులో ఉన్నట్లు జి ఎం రామరాజు వివరించారు. భారత్ ఫైబర్ ప్రతి ఇంటికి అనుసంధానం చేసే విధంగా చర్యలు తీసుకున్నామని, అధిక వేగం, ఏనెట్వర్క్ కైనా అపరిమిత ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ ఉచితంగా ఇన్స్టిలేషన్ మోడెం కం వైఫై రౌటర్ సేవలు అందుబాటులో ఉన్నట్లు వినియోగదారులు ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిఎం రామరాజు మీడియా ద్వారా తెలియజేశారు. మొబైల్ ప్రీపెయిడ్ 4జీ ప్లాన్లకు సంబంధించి మాట్లాడుతూ ఎఫ్ఆర్సి 51 ప్లాన్ ఈనెలాఖరు వరకు మాత్రమే కొత్త కనెక్షన్ ఇవ్వబడుతుందని, ప్రీపెయిడ్ పథకాలను వివరిస్తూ బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జనరల్ మేనేజర్ రామరాజు విజ్ఞప్తి చేశారు. విలేకర్ల సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ కెవిఎపి సుబ్బారావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పిఆర్ఓ వై.మోహన్ కృష్ణ, బిఎస్ఎన్ఎల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.1
- “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం.. “కౌన్సిల్‌లో నా మొదటి అనుభవం..” అంటూ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తన అనుభవాలను వెల్లడించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కౌన్సిల్‌లో తన తొలి అనుభవాలు, అక్కడ జరిగిన పరిణామాలపై మాట్లాడారు. కౌన్సిల్‌లో చర్చలు, సభ్యుల ప్రవర్తన, ప్రజా సమస్యలపై జరిగిన చర్చలను ఆయన మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ భవన్, అమరావతి నుంచి ఎమ్మెల్సీ వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.1
- పాలకొల్లు, బ్రాడీపేటలో నిర్మిస్తున్న తూర్పు కాపు కళ్యాణ మండపం నిర్మాణపు పనుల పరిశీలనలో.. మంత్రి రామానాయుడు1
- లారీ తనిఖీలో ఓవర్ టెక్ చేసి వెళ్లిన లారీ డ్రైవర్ కి బుద్ది చెప్పిన బ్రేక్ ఇన్స్పెక్టర్ *లారీ డ్రైవర్‌పై బ్రేక్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ దాడి* విశాఖపట్నంలోని షీలా నగర్ మారుతి జంక్షన్ వద్ద రవాణా శాఖ తనిఖీలు చేస్తుండBగా లారీ ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్ *దీంతో లారీని ఓవర్‌టేక్ చేసి, లారీ డ్రైవర్‌పై రక్తం వచ్చేలా దాడి చేసిన బ్రేక్ ఇన్‌స్పెక్టర్ పార్వతి డ్రైవర్* ఈ ఘటనకు నిరసనగా ధర్నాకు సిద్ధమైన ఏపీ లారీ అసోసియేషన్ సభ్యులు1