logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆకట్టుకున్న చిన్న పిల్లల పెయింటింగ్ గుంటూరులో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేసిన పెయింటింగ్స్ చూపరులను లను కట్టిపడేసాయి. చిన్న పిల్లలలోని అద్భుత కళా నైపుణ్యం చూసి అతిధులు ఆశ్చర్య చకితులు అయ్యారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు.

16 hrs ago
user_SHOT NEWS
SHOT NEWS
Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
16 hrs ago

ఆకట్టుకున్న చిన్న పిల్లల పెయింటింగ్ గుంటూరులో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేసిన పెయింటింగ్స్ చూపరులను లను కట్టిపడేసాయి. చిన్న పిల్లలలోని అద్భుత కళా నైపుణ్యం చూసి అతిధులు ఆశ్చర్య చకితులు అయ్యారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు
    1
    హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం..
గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అమరావతి .. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    2
    అమరావతి
.. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు  ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. 
ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు  గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఈ వీడియో మీలోని పవర్‌ని బయటకు తీసే ఒక చిన్న స్టార్ట్ మాత్రమే 💪 ఎప్పుడూ గెలవాలంటే మొదట నమ్మకం ఉండాలి. మీరు చేయగలరు. ఇప్పుడే ప్రారంభించండి!
    1
    ఈ వీడియో మీలోని పవర్‌ని బయటకు తీసే ఒక చిన్న స్టార్ట్ మాత్రమే 💪
ఎప్పుడూ గెలవాలంటే మొదట నమ్మకం ఉండాలి.
మీరు చేయగలరు. ఇప్పుడే ప్రారంభించండి!
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    కొల్లూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    12 hrs ago
  • వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
    1
    వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Syambabu
    6
    Post by Syambabu
    user_Syambabu
    Syambabu
    Taxi Driver కైకలూరు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by CHIYAAN
    1
    Post by CHIYAAN
    user_CHIYAAN
    CHIYAAN
    Taxi Driver ఆకివీడు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.
    1
    ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి 
గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని,
మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.