Shuru
Apke Nagar Ki App…
ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.
SHOT NEWS

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు1
- అమరావతి .. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.2
- ఈ వీడియో మీలోని పవర్‌ని బయటకు తీసే ఒక చిన్న స్టార్ట్ మాత్రమే 💪 ఎప్పుడూ గెలవాలంటే మొదట నమ్మకం ఉండాలి. మీరు చేయగలరు. ఇప్పుడే ప్రారంభించండి!1
- Post by Syyed taher1
- వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.1
- Post by Syambabu6
- Post by CHIYAAN1
- ఆర్ట్ ఎగ్జిబిషన్ సందర్శించండి నన్నపనేని రాజకుమారి గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల వికాస్ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన చిన్న పిల్లల ఆర్ట్ ఎగ్జిబిషన్ ను ఒకసారి సందర్శించాలని మాజీ మహిళ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గుంటూరు ప్రజలను కోరారు. చిన్న పిల్లలు వేసిన కళ ఖండాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, మంచి సందేశం అందించే కళాఖండాలు ఇక్కడ ఉన్నాయని, ప్రజలు సందర్శించి చిన్నపిల్లలకు ప్రోత్సాహం అందించాలని ఆమె తెలియజేశారు.1