Shuru
Apke Nagar Ki App…
హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు
SHOT NEWS
హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరునికి హిందూ సోదరుల సన్మానం.. గుంటూరులో మతసామరస్యం వెళ్లి విరిసింది. హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆర్టీసీ శుభానికి హిందూ సోదరులు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు . హజ్ యాత్రకు బయలుదేరుతున్న ఆయన యాత్ర సుఖవంతంగా జరగాలని ప్రార్థన నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమరావతి:ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు చేశారు.అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు.అమ్మవారిని అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు.1
- Post by V Ramarao4
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- NLG: నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో అంబేద్కర్ భవనం ఎదుట ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ గేట్ వాల్ మూత లేకుండా ప్రమాదకరంగా ఉంది. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో, వేగంగా వచ్చే వాహనాలు పక్కకు వెళ్లాల్సి వస్తే గుంతలో పడి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారి అంచున తెరుచుకొని ఉన్న గేట్ వాల్ గుంతపై మోత ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా, కనగల్ మండలం, ఏమిరెడ్డిగూడెం ఐకెపి సెంటర్ నిర్వాహకురాలు రజితపై చర్యలు తీసుకోవాలని రైతు సుంకిరెడ్డి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకెపి సెంటర్లో తన రెండు డబ్బాల ధాన్యాన్ని పోయడం జరిగిందని, అందులో ఆరు బస్తాలు కాంటావేశారని, మిగతా ధాన్యాన్ని నిర్వాహకురాలు కాంటా వేయకుండా అడ్డుకుందనే ఆవేదన వ్యక్తం చేశారు. కాంట వేయకుండా అడ్డుకున్న నిర్వాహకురాలు రజిత పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.1
- ఆకట్టుకున్న చిన్న పిల్లల పెయింటింగ్ గుంటూరులో వెల్లటూరి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ గుంటూరులోని జెకేసి కాలేజీ రోడ్డులో గల ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేసిన పెయింటింగ్స్ చూపరులను లను కట్టిపడేసాయి. చిన్న పిల్లలలోని అద్భుత కళా నైపుణ్యం చూసి అతిధులు ఆశ్చర్య చకితులు అయ్యారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు.1
- అమరావతి: ఆయిల్ కోసం వాహనదారులు రాత్రి వేళల్లో బంకుల దగ్గర బారులు తీరారు. సత్తనపల్లి రోడ్ లోని ఓ బంకు వద్ద వాహనాలు, రద్దీ ఏర్పడింది. ఒక్క వాహనానికి 10 లీటర్ల వరకే ఆయిలు అందిస్తున్నారని వాహనదారులు తెలిపారు. కొంతమంది అవసరత కోసం క్యాన్లు తీసుకొని మరి ఆయిల్ కోసం పడి కాపులు కాశారు. ఆయిల్ ట్యాంకర్లు రావలసిన సమయానికి రాకపోవడం వల్లే ఇలాంటి సమస్య ఏర్పడిందని బంకుదారులు తెలిపారు.1
- Post by Meenakshi1