logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు కీలక బాధ్యతలు యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్, జిల్లా కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం వాసులకు కీలక జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సంఘం సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాదవ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి గొర్రెల మేకలు, పశువుల పెంపకానికి లోన్ లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

2 hrs ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు కీలక బాధ్యతలు యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్, జిల్లా కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం వాసులకు కీలక జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సంఘం సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాదవ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి గొర్రెల మేకలు, పశువుల పెంపకానికి లోన్ లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు కీలక బాధ్యతలు యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్, జిల్లా కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం వాసులకు కీలక జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సంఘం సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాదవ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన నాయకులు తెలిపారు. నియోజకవర్గంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి గొర్రెల మేకలు, పశువుల పెంపకానికి లోన్ లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
    1
    యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు కీలక బాధ్యతలు

యాదవ సంఘం జిల్లా కార్యవర్గంలో రాయదుర్గం వాసులకు సముచిత స్థానం లభించింది. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ యాదవ్, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు బంగి ఉమాశంకర్ యాదవ్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్, జిల్లా కార్యదర్శిగా మేకల శ్రీనివాస్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడిగా పరమేశ్వరప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయదుర్గం వాసులకు కీలక జిల్లా బాధ్యతలు అప్పగించడంపై సంఘం సభ్యుల్లో హర్షం వ్యక్తమవుతోంది. యాదవ సంఘం బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన నాయకులు తెలిపారు.  నియోజకవర్గంలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి గొర్రెల మేకలు, పశువుల పెంపకానికి లోన్ లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.
    1
    తక్కువ ధరకే బియ్యం.. స్కీమ్ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్ 
AP: ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించే పథకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ విజయవాడలో ప్రారంభించారు. కేజీ రూ.62 విలువ గల BPT సూపర్ ఫైన్ బియ్యం రూ.52కు, రూ.58 ధర పలికే గ్రేడ్-1 రా రైస్ రూ.50కి అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో విక్రయాలు కొనసాగుతాయి. ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం ఇస్తారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఖండించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని అర్థరాత్రి కరుడుగట్టిన నేరస్థుడిలా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి ఖండించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆమె అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులను పరామర్శించిన నాయకుడిని అరెస్ట్ చేయడం సరికాదని ఆమె విమర్శించారు.
    1
    ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు ఖండించిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి
ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షిని అర్థరాత్రి కరుడుగట్టిన నేరస్థుడిలా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కాంగటి శ్రీదేవి ఖండించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడం అన్యాయమని ఆమె అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా బాధితులను పరామర్శించిన నాయకుడిని అరెస్ట్ చేయడం సరికాదని ఆమె విమర్శించారు.
    user_LOHITH
    LOHITH
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తుంగభద్ర ZPH స్కూల్‌లో మాధవరం పోలీసుల అవగాహన కార్యక్రమం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
    1
    తుంగభద్ర ZPH స్కూల్‌లో మాధవరం పోలీసుల అవగాహన కార్యక్రమం
సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి.. (కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
    1
    రోడ్డును పగలగొట్టి తవ్వడానికి ప్రైవేట్ కేబుల్ వారికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్ వెల్లడి..
(కోడుమూరు సూర్ న్యూస్ ప్రతినిధి) పట్టణంలో ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన కేబుల్ ఉద్యోగులు దగ్గరుండి వారి పని కొరకు తారు రోడ్డు ఇష్టం వచ్చినట్టు యంత్రాలతో పగలగొట్టడంతో భూమిలో ఉన్న  గ్రామపంచాయతీ అందించే మంచి నీటి పైపులు పగలడంతో  ప్రజలకు ఒకవైపు పగిలిన పైపుల నుంచి ఎర్రమట్టి నీరు అందుతున్నాయి. మరోవైపు గుంతలు పడి అలానే వదిలేసి వెళుతున్నారు. గుంతలు త్రవ్వడంతో చాలా జనం రాత్రిపూట కాలినడక వెళ్లే బాటసారులు అందులో పడి గాయాల పాలు అవుతున్నారు.ఈ విషయంపై స్థానిక సిపిఐ పట్టణ కార్యదర్శి శేషు కుమార్.సహాయ కార్యదర్శి ధూళ భాస్కర్ సంబంధిత కేబుల్ అధికారులను, గ్రామపంచాయతీ అధికారులను ఎంపీడీవోను మీడియా ద్వారా ప్రశ్నిస్తూ  ఉద్యమం చేసి తారు రోడ్డును కోడుమూరు పట్టణంకు వేయించుకున్నాం. ఇలాంటి తారు రోడ్డును ప్రైవేట్ కేబుల్ వారు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డును పగలగొట్టి గుంతలు పడేసి మంచినీటి పైపులను పగలగొట్టి అలానే వదిలి పెట్టి వెళ్తే ఎలా అంటూ వారు ప్రశ్నించారు. పగిలిన నీటి పైపులను మరమ్మతులు చేయించాలి. గుంతలను పూడ్చాలి లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు వాట్సాప్ ద్వారా సందేశాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు.
    user_BANDA Nagaraju News repor
    BANDA Nagaraju News repor
    కోడుమూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అడుగడుగునా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వెళ్లడం దుర్మార్గం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా అడుగడుగునా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.రాయదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్న కూటమినేతలు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఏ ముఖంతో వెళ్తున్నారని ప్రశ్నించారు.
    1
    అడుగడుగునా కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో వెళ్లడం దుర్మార్గం
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమలు గాని హామీలను ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా అడుగడుగునా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గౌని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.రాయదుర్గం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలను అడుగడుగునా మోసం చేస్తున్న కూటమినేతలు ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఏ ముఖంతో వెళ్తున్నారని ప్రశ్నించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
    1
    చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిలో అదుపుతప్పి లారీ బోల్తా 
ముద్దనూరు మండల పరిధిలోని చింతకుంట గ్రామం సమీపంలో ప్రధాన రహదారిపై తీవ్ర ప్రమాదం తృప్తిలో
తప్పింది. నెల్లూరు నుంచి కర్ణాటకలోని బళ్లారికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది.అయితే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణపాయం
నుంచి సురక్షితంగా బయటపడటంతో పాటు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి
పీల్చుకున్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.