30న ఇందిరా పార్కు నిరాహార దిక్ష కరపత్రాలు విడుదల ఎంఆర్ పిఎస్ నాయకులుజే కుమార్ నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....

- నేడు నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో ఎమ్మార్పీఎస్ కరపత్రలు విడుదల మార్చ్.30.2026 నాడు చలో ఇందిరాపార్క్ నిరాహార దీక్షను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు జమునగాళ్ల కుమార్ అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వంలో నిర్వహించే నిరాహార దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అభయహస్తం పథకం దళిత కుటుంబానికి 12 లక్షలు ఆర్థిక సాయం అందించాలి అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమిని కేటాయించాలి జీవో 58, 59 ప్రకారం లావన్ పట్టాలకు పట్టాలు కల్పించాలని కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% ఉచిత విద్యను కచ్చితంగా అమలు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ శాఖకు 15000 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి పారిశుద్ధ కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి 20వేల కనీస వేతనం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నాము,ఈ కార్యక్రమంలో MSf కన్వీనర్ మశివానోళ్ల నాగరాజు, mrps నర్సాపూర్ మండలం ఉపాధ్యక్షులు ఎర్ర విద్య సాగర్, నరేష్ mrps నాయకులు పాల్గొన్నారు.జమునగల కుమార్ MRPS నర్సాపూర్ మండల అధ్యక్షులు....1
- కౌడిపల్లి గ్రామంలో శ్రీ సీతారాములవారి కళ్యాణం వైభవంగా కనులపండుగా . కౌడిపల్లి మరియు చుటుప్రకల గ్రామ ప్రజలు మమేకమై శ్రీరాముడిని జై శ్రీరామ్ అంటూ డోలలు ఆనంద పరవశులై ఆటలు ఆడుతూ. ఆ అయ్యవారిని హనుమాన్ ఆలయం నుండి రామాలయంలో గల కళ్యాణమండపంనాకు తీసుకొనివచ్చి. ఆ సీతారాములవారి కళ్యాణం కార్యక్రమం కౌడిపల్లి సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ మరియు జనగణనీయంగా నిర్వహించినారు.2
- బాన్సువాడ నియోజకవర్గం నస్రుల్లాబాద్ మండలంలోని రాముల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం సీతారాముల దివ్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు జాతరను నిర్వహించనున్నారు. భక్తుల కోసం వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భక్తులు భారీగా పాల్గొని రామయ్యను దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ తగు చర్యలు తీసుకున్నమన్నారు ఆలయ చైర్మన్ పటోళ్ల మోహన్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.1
- సదాశివపేటలో శ్రీరామనవమి వేడుకలలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్1
- వైభవంగా సీతారాముల కళ్యాణం హైదరాబాద్‌లోని RL నగరంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకను భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఉప్పల్, ఖైరతాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.1
- *రిమ్మనగూడలో వైభవంగా గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు.* ౼ భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ౼ భారీగా తరలివచ్చిన భక్తులు, గ్రామస్తులు ౼ కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు గజ్వేల్ నియోజకవర్గం 27 శుక్రవారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. గ్రామంలోని ప్రసిద్ధ గోలోకాశ్రమం 51వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా ఖమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు, అలాగే నిర్వాహకులు రాము మాట్లాడుతూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో సీతారాముల వివాహ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణతో కళ్యాణ వేదిక శోభాయమానంగా మారింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రిమ్మనగూడ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద వితరణలో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గోలోకాశ్రమం వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన జిల్లా యంత్రాంగానికి ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సాఫల్యానికి కృషి చేసిన ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బందికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంచనూర్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. శుక్రవారం ఉదయం నుంచి శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అలాగే వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది పూజారులు శ్రీరాముని మహిమలను వివరిస్తూ భక్తులకు ఆశీర్వాచనలు అందజేశారు. ఈ వేడుకలో సర్పంచ్ జనగామ నరేష్, పాలకవర్గ సభ్యులు, హనుమాన్ మాలధారులు, గ్రామ పెద్దలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రాకతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1