Shuru
Apke Nagar Ki App…
my life is full nasana
Rocky
my life is full nasana
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ycp king's1
- డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. మలికిపురం.. కోనసీమకు ఓఎన్జీసీ కార్యకలాపాలు శాపంగా మారాయి.. ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు... రిపోర్టర్ నందికోళ్ల రాజు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ఓఎన్జీసీ కార్యకలాపాలు వల్ల శాపంగా మారిందని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు ఆవేదన వ్యక్తం చేశారు.. 1995 జనవరి 8న అల్లవరం మండలం బోడసకుర్రులోని పాశర్లపూడి బ్లోఅవుట్ జరిగిని సమయంలో తాను తొలిశారిగా ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పటి ప్రభుత్వం ఎంఐఎం పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీతోపాటు తనను కమిటీలో సభ్యునిగా నియమించిందని తెలిపారు. ఆసమయంలో మా కమిటీ ఢిల్లీకు వెళ్లి ఓఎన్జీసీతో చర్చించి మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించామని వెల్లడించారు. అయితే కోనసీమలో తరచూ ఇటువంటి కార్యకలాపాల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధునాతన సాంకేతి వ్యవస్థ అందుబాటులో ఉన్నా కోనసీమలో ఇటువంటి సంఘటనలు జరగడం ఉందని, తాజాగా బ్లో అవుట్ సంభవించిన ఇరుసు మండలోనే కాకుండా ఎక్కడ ఈ సమురు సంస్థల వల్ల ఇబ్బందులు తలెత్తినా తగిన విధంగా సాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ ఆర్జీస్తోన్న లాభాలను నష్టపోతున్న కోనసీమలో తగిన విధంగా సీఎస్సార్ నిధులు కేటాయించడంలో కూడా జరగడం లేదని ఆయన అసంతృఫ్తిని వ్యక్తం చేశారు.1
- నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.1
- ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*1
- నరసన్నపేట: డంపింగ్ యార్డును తలపిస్తున్న ఎన్బీసీ మెయిన్ కెనాల్ నరసన్నపేట మండలం జమ్ము కూడలి వద్ద ఉన్న నరసన్నపేట బ్రాంచ్ కెనాల్ కాలువ గట్లపై వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి. ఈ కాలువ గట్టును డంపింగ్ యార్డుల మార్చేశారని స్థానికులు వాపోయారు. ఈ కాలువకు ఆనుకుని ఉన్న హోటల్స్తో పాటు వంశధార కాలనీకి పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో ఈ వ్యర్ధాలను వారంతా కలిసి కాలువ గట్లపై పడి వేస్తున్నారన్నారు. ఈ వ్యర్ధాలు కాలువలో కలిసిపోతుండడంతో సాగు నీరు కలుషితం అవుతుందని రైతులు తెలిపారు.1
- ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.1
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు1
- ysrcp Kings1