logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉప్పరగూడెం రహదారిపై చెత్తను తొలగించిన మున్సిపల్ అధికారులు కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.

3 hrs ago
user_Mee news Reporter
Mee news Reporter
Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

ఉప్పరగూడెం రహదారిపై చెత్తను తొలగించిన మున్సిపల్ అధికారులు కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    1
    అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు 
మరియు
అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది 
దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు.
ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Insurance Agent పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    2
    మండపేట:
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి,  అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • వాడేసిన ఇంజక్షన్లతో మూగజీవులకు ప్రాణహాని డా బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొల్లేటి మొగ కొత్తపాలెం వెళ్లే రహదారిలో వాడి పడేసిన ఇంజక్షన్ శిరంజి లు దర్శనమిస్తున్నాయి. వీటి వలన మూగజీవులు చనిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అలాగే అటు వైపు వెళ్లే పాద చారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో అనేక పత్రికలలో వార్తలు వచ్చిన వీటిపై చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరువైపులా ఇంజక్షన్ చేసిన సూదులు,శిరంజి లు పడవేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు స్థానిక అధికారులను వివరణ అడగగా ఇంజక్షన్ మరియు సూదులు, శిరంజిలు తమవి కావని వివరణ ఇచ్చారు
    1
    వాడేసిన ఇంజక్షన్లతో మూగజీవులకు ప్రాణహాని 
డా బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొల్లేటి మొగ కొత్తపాలెం వెళ్లే రహదారిలో వాడి పడేసిన ఇంజక్షన్ శిరంజి లు దర్శనమిస్తున్నాయి. వీటి వలన మూగజీవులు చనిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అలాగే అటు వైపు వెళ్లే పాద చారులు కూడా ఇబ్బంది పడుతున్నారు.
గతంలో అనేక పత్రికలలో వార్తలు వచ్చిన వీటిపై చర్యలు తీసుకోకపోవడం  లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
రహదారి ఇరువైపులా ఇంజక్షన్ చేసిన సూదులు,శిరంజి లు పడవేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు
స్థానిక అధికారులను వివరణ అడగగా ఇంజక్షన్ మరియు సూదులు, శిరంజిలు తమవి కావని వివరణ ఇచ్చారు
    user_కాశీ చక్రి
    కాశీ చక్రి
    కాట్రేనికోన, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • విజయనగరం జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఈదుగుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. రోడ్లు జలమయమవ్వగా..కొన్ని చోట్ల ఆరబెట్టిన పండ తడిసి ముద్దయింది. రాజాం, సంతకవిటి, చీపురుపల్లి, వంగర రేగిడి, గరివిడి ఓ మోస్తరు వాన పడింది. ఈదురు గాలుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
    1
    విజయనగరం జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఈదుగుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. రోడ్లు జలమయమవ్వగా..కొన్ని చోట్ల ఆరబెట్టిన పండ తడిసి ముద్దయింది. రాజాం, సంతకవిటి, చీపురుపల్లి, వంగర రేగిడి, గరివిడి ఓ మోస్తరు వాన పడింది. ఈదురు గాలుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
    user_Jaddu uday kiran
    Jaddu uday kiran
    రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    1
    కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో  కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.