Shuru
Apke Nagar Ki App…
విజయనగరం జిల్లాలో ఏకధాటిగా కురిసిన వాన నిలిచిపోయిన విద్యుత్ సరఫరా విజయనగరం జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఈదుగుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. రోడ్లు జలమయమవ్వగా..కొన్ని చోట్ల ఆరబెట్టిన పండ తడిసి ముద్దయింది. రాజాం, సంతకవిటి, చీపురుపల్లి, వంగర రేగిడి, గరివిడి ఓ మోస్తరు వాన పడింది. ఈదురు గాలుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Jaddu uday kiran
విజయనగరం జిల్లాలో ఏకధాటిగా కురిసిన వాన నిలిచిపోయిన విద్యుత్ సరఫరా విజయనగరం జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఈదుగుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. రోడ్లు జలమయమవ్వగా..కొన్ని చోట్ల ఆరబెట్టిన పండ తడిసి ముద్దయింది. రాజాం, సంతకవిటి, చీపురుపల్లి, వంగర రేగిడి, గరివిడి ఓ మోస్తరు వాన పడింది. ఈదురు గాలుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం మూడు గంటల పాటు ఈదుగుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. రోడ్లు జలమయమవ్వగా..కొన్ని చోట్ల ఆరబెట్టిన పండ తడిసి ముద్దయింది. రాజాం, సంతకవిటి, చీపురుపల్లి, వంగర రేగిడి, గరివిడి ఓ మోస్తరు వాన పడింది. ఈదురు గాలుల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.1
- భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం ఎర్ర చెరువు వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పథకంలో మంజూరైన పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జలవనరులు రక్షించాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.2
- దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.1
- Post by Shyam1
- అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.1
- రాజాం మండలంలోని సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈదురు గాలులు, ఉరుములతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ప్రజలు ఉదయమంతా ఎండలతో అల్లాడినా..మధ్యాహ్నం మూడు గంటల నుంచి కాస్త చల్లబడి సాయంత్రం వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. భారీగా ఈదురుగాలులతో మండలంలోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది1