logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అభివృద్ధికి నోచుకొని పూండి వెంకటాపురం రహదారి. ఇబ్బందులు పడుతున్న వాహనదారు. శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.

2 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

అభివృద్ధికి నోచుకొని పూండి వెంకటాపురం రహదారి. ఇబ్బందులు పడుతున్న వాహనదారు. శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.
    2
    శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం ఎర్ర చెరువు వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పథకంలో మంజూరైన పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జలవనరులు రక్షించాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    భవిష్యత్ తరాలకు నీరందించే బాధ్యత మనందరిదని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం ఎర్ర చెరువు వద్ద నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత పథకంలో మంజూరైన పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జలవనరులు రక్షించాల్సిన అవసరం ఉందని ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    1
    అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు 
మరియు
అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది 
దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు.
ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Farmer పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
    1
    కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    2
    మండపేట:
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి,  అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.