logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జల వనరుల శాఖ ఆధ్వర్యంలో100పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
57934b60-a649-4a65-bbd9-1d5d118f9e55
c680031e-6c3a-4980-a9f3-27aca933f1ec
e68e2cf6-558f-4bb8-bb20-f6ddc8b7c347

జల వనరుల శాఖ ఆధ్వర్యంలో100పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.
    2
    శ్రీకాకుళం జిల్లాపూండి నుంచి వెంకటాపురం వెళ్లే ప్రధాన రహదారి ఎప్పుడో బ్రిటిష్ కాలం వేసిన రహదారిగా ఉండే గాని అభివృద్ధి పరుచుకోలేదు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు మారుతున్న ఈ రహదారి ఒక వాహనం వెళ్తే మరో వాహనానికి తప్పుకొని అవకాశం లేకుండా కొట్టుమిట్టాడుతున్నట్లే ఉంది. ఈ ప్రాంత నియోజకవర్గ అధికారులు కానీ ప్రజాప్రతిని పట్టించుకోకపోవడం బాధాకరమని ప్రజలు వాపుతున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 min ago
  • దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    1
    అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు 
మరియు
అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది 
దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు.
ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Farmer పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    1
    కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో  కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    2
    మండపేట:
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి,  అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
    4
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆదివారం  రోడ్డు ప్రమాదం సంభవించింది.పాల్వంచ పోలీస్ స్టేషన్ సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బుల్లెట్ బైక్‌పై ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 34వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆమె కుమారుడు విక్కీగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దురదృష్టవశాత్తు, ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు విక్కీ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. విజయలక్ష్మి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. ఈ  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి కారణమైన కారును మరియు డ్రైవర్‌ను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.