logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రిపోర్టర్ సుబ్బారావు 6/4/2026 అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.

3 hrs ago
user_BOINI SUBBARAO
BOINI SUBBARAO
Farmer పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

రిపోర్టర్ సుబ్బారావు 6/4/2026 అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    1
    అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు 
మరియు
అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది 
దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు.
ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.
    user_BOINI SUBBARAO
    BOINI SUBBARAO
    Farmer పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి బీజేపీ అనేక సేవలు చేస్తోందని జిల్లా విజిలెన్స్ సభ్యుడు వంతల దేవదాసు తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం అరకులోయ మండలంలో పార్టీ నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలు, సేవా భావం, దేశాభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును గుర్తుచేశారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    1
    కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో  కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    2
    మండపేట:
కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి,  అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కస్పానౌపడా గ్రామంలో జల వనరుల శాఖ ఆధ్వర్యంలో 100 రోజుల పనులను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు. ఈ సందర్భంగా చెరువుల్లో పూడుకుతీతలో జల వనరులను అభివృద్ధి చేయాలని పనులు సమృద్ధిగా చేయాలని మంత్రి తెలిపారు. మొట్టమొదటిగా పారా పలుకు పట్టి మట్టి ఎత్తి పనులు ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • Post by V Ramarao
    1
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గౌరీ శంకర్ హెచ్చరించారు. మండల పరిధిలో గేదెలు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్డుపై తిరిగే పశువులను గోశాలలకు తరలిస్తామని సీఐ తెలిపారు. నిర్లక్ష్యంగా పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    1
    రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై పశువులను విచ్చలవిడిగా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ గౌరీ శంకర్ హెచ్చరించారు. మండల పరిధిలో గేదెలు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు.
ఇలాంటి ఘటనలు నివారించేందుకు రోడ్డుపై తిరిగే పశువులను గోశాలలకు తరలిస్తామని సీఐ తెలిపారు. నిర్లక్ష్యంగా పశువులను వదిలే యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.