వాడేసిన ఇంజక్షన్లతో మూగజీవులకు ప్రాణహాని డా బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొల్లేటి మొగ కొత్తపాలెం వెళ్లే రహదారిలో వాడి పడేసిన ఇంజక్షన్ శిరంజి లు దర్శనమిస్తున్నాయి. వీటి వలన మూగజీవులు చనిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అలాగే అటు వైపు వెళ్లే పాద చారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో అనేక పత్రికలలో వార్తలు వచ్చిన వీటిపై చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరువైపులా ఇంజక్షన్ చేసిన సూదులు,శిరంజి లు పడవేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు స్థానిక అధికారులను వివరణ అడగగా ఇంజక్షన్ మరియు సూదులు, శిరంజిలు తమవి కావని వివరణ ఇచ్చారు వాడేసిన ఇంజక్షన్లతో మూగజీవులకు ప్రాణహాని డా బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొల్లేటి మొగ కొత్తపాలెం వెళ్లే రహదారిలో వాడి పడేసిన ఇంజక్షన్ శిరంజి లు దర్శనమిస్తున్నాయి. వీటి వలన మూగజీవులు చనిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అలాగే అటు వైపు వెళ్లే పాద చారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో అనేక పత్రికలలో వార్తలు వచ్చిన వీటిపై చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరువైపులా ఇంజక్షన్ చేసిన సూదులు,శిరంజి లు పడవేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు స్థానిక అధికారులను వివరణ అడగగా ఇంజక్షన్ మరియు సూదులు, శిరంజిలు తమవి కావని వివరణ ఇచ్చారు

- వాడేసిన ఇంజక్షన్లతో మూగజీవులకు ప్రాణహాని డా బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం మొల్లేటి మొగ కొత్తపాలెం వెళ్లే రహదారిలో వాడి పడేసిన ఇంజక్షన్ శిరంజి లు దర్శనమిస్తున్నాయి. వీటి వలన మూగజీవులు చనిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.అలాగే అటు వైపు వెళ్లే పాద చారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో అనేక పత్రికలలో వార్తలు వచ్చిన వీటిపై చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి ఇరువైపులా ఇంజక్షన్ చేసిన సూదులు,శిరంజి లు పడవేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మూగజీవుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు స్థానిక అధికారులను వివరణ అడగగా ఇంజక్షన్ మరియు సూదులు, శిరంజిలు తమవి కావని వివరణ ఇచ్చారు1
- Post by SS NEWS2
- మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.2
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో శివారు ఉప్పరగూడెం రహదారిపై పేరుకుపోయిన చెత్త దుస్థితి పై గత రెండు రోజుల నుండి వార్తలు వచ్చిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. సోమవారం నాడు జెసిబి సహాయంతో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలు పూర్తిగా తొలగించి రహదారి మార్గాన్ని శుభ్రపరిచారు. తమ సమస్యపై వేగంగా స్పందించి చర్యలు చేపట్టిన అధికారులకు సమస్యను వెలుగులోకి తెచ్చిన స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.1
- Post by Syyed taher1
- Post by Shyam1
- అనకాపల్లి గుండల వీధి ఎంపీపీ స్కూల్ గేటు ముందున చెత్త కుప్పలు జల్లడం వలన. స్కూల్ పిల్లలకి. జబ్బులు జనాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి చెత్తలు ఆ ముందున్న జల్లకూడదు మరియు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ చైర్మన్.బి సుబ్బారావు. చెత్తలు వేయకుండా కోరడమైనది దయచేసి స్కూల్ ముందు తల మాత్రం చెత్త కుప్పలు వేయవద్దు. ఇట్లు అనకాపల్లి గుండాల వీధి ఎంపీపీ స్కూల్ మరియు చైర్మెన్ కోరడమైనది.1
- కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి పలు గ్రామాల్లో కోటనందూరు మండల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది మధ్యాహ్నం వరకు భారీ ఒక్కపోతతో వెలవెలలాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది.1