logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి అధ్యక్షతన జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం

13 hrs ago
user_Doddagalla Munirathinam
Doddagalla Munirathinam
Gangavaram, Chittoor•
13 hrs ago

తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి అధ్యక్షతన జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం

More news from Chittoor and nearby areas
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    13 hrs ago
  • కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న. చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. రిటైర్డ్ టీచర్. శ్రీదేవి. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
    1
    కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న. చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. రిటైర్డ్ టీచర్. శ్రీదేవి. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు  మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీ  కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    1
    తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
    1
    బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం.
తిరుపతి, ఏప్రిల్ 26
బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది.
ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం  ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.
ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    12 hrs ago
  • కడప జిల్లా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్.. వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్.. ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు.. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది.. పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది.. చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది.. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది.. పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    1
    కడప జిల్లా
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాజీపేట కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ అరెస్ట్..
వివరాలను వెల్లడించిన మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్..
ఈనెల 10వ తేదీన కాజీపేట అగ్రహారంలో రామ కీర్తనల వెంకటేష్ గొంతు కోసి హత్య చేశాడు..
పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పారిపోగా అటవీ ప్రాంతం లో పోలీసులకు కనపడటం జరిగింది..
పట్టుకునే ప్రయత్నం లో నిందితుడు పోలీసులపై తిరగబడటంతో అతనిపై కాల్పులు జరపడం జరిగింది..
చికిత్స నిమిత్తం మైదుకూరు ఆసుపత్రి కి తరలించడం జరిగింది..
మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించాం చికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ కావడం జరిగింది..
పోలీసులపై దాడి ,హత్య కేసులో పీటి వారంటీ ద్వారా కోర్టుకు హాజరు పరిచి రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    1
    మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన
మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    14 hrs ago
  • బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    బద్వేలు : బద్వేలు మండలం నక్కలగండి వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పిబోల్తా పడింది అందులో వెళ్తున్న కూలీలలోఒకరు మృతి చెందారు.నలుగురు గాయాలు కాగా స్థానికులు108 ద్వారా బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళనున్న జగనన్న.. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది..❤️
    1
    మరి కొద్ది గంటల్లో కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళనున్న జగనన్న..
రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది..❤️
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.