Shuru
Apke Nagar Ki App…
కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు అందిస్తున్న పథకాలు చూసి పార్టీలో చేరిన. రిటైర్డ్ టీచర్ శ్రీదేవి కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న. చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. రిటైర్డ్ టీచర్. శ్రీదేవి. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
Kumar
కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు అందిస్తున్న పథకాలు చూసి పార్టీలో చేరిన. రిటైర్డ్ టీచర్ శ్రీదేవి కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న. చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. రిటైర్డ్ టీచర్. శ్రీదేవి. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కుప్పo మున్సిపాలిటీ పరిధిలోని. సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న. చూసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు. రిటైర్డ్ టీచర్. శ్రీదేవి. రాష్ట్ర అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది..1
- Post by Doddagalla Munirathinam1
- అగ్రవర్ణాల ఆధిపత్య అహంకారం బాపట్ల జిల్లా లో పెరిగిపోతుందా... నీకు మీరు గొప్ప అనుకుంటే ఎవడు తక్కువ కాదు.... సంపాదించిన సొమ్ము ఉంటే ఎంత పెద్ద విగ్రహాలైనా పెట్టుకోండి.... భారతదేశానికి రాజ్యాంగం రాసి తన జీవితాన్ని దేశం కోసం పోరాడిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న గో.. లక్ష్మీ క.. పై తగిన చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది... ఉదాహరణకి నువ్వు చెప్పాలనుకుంటే అంబేద్కర్ పేరు కాదు చాల విగ్రహాలు ఉన్నాయి వారి పేర్లు చెప్పుకో అంబేద్కర్ పై మీ కుల అహంకార స్వభావం చూపించడం సరైన పద్ధతి కాదు అంటున్న దళిత సంఘ నాయకులు... అంబేద్కర్ పేరును అవమానించే విధంగా చర్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి...1
- aj1
- బీసీ సంక్షేమంపై ప్రభుత్వానికి డిమాండ్ల వెల్లువ – తిరుపతిలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం. తిరుపతి, ఏప్రిల్ 26 బీసీ వర్గాల అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ సమావేశ మందిరంలో ముఖ్య నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించబడింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు లోపాలు, ఉపాధి అవకాశాల కొరత వంటి కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి రంగాలలో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా నుండి జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్, జాతీయ కార్యదర్శి లలితా రామ్, జాతీయ ఉపాధ్యక్షులు జి. దసరాచారి, జాతీయ మహిళా కార్యదర్శి సుగుణవతి యాదవ్, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఈశ్వర్ ప్రకాష్, రాష్ట్ర మహిళా కార్యదర్శి వనజ, జాతీయ మహిళా కార్యదర్శి మల్లిక, విద్యార్థి విభాగం నాయకులు నాగేశ్వరరావు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి, పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, కడప జిల్లా అధ్యక్షులు భాస్కర్, మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. సమావేశం చివరగా బీసీ వర్గాల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టే దిశగా నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు.1
- కడప జిల్లా.. మైదుకూరు వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ లో అవినీతి సొమ్ము కు అలవాటు పడ్డ అధికారి...!! లంచం కోసం వ్యాపారులను పట్టిపీడిస్తున్న మైదుకూరు ఏడి కృష్ణమూర్తి.. దువ్వూరు సునీత ట్రేడర్స్ వ్యాపారి దుకాణం రెన్యువల్ కోసం 50 వేల రూపాయల డిమాండ్ చేశాడని ఇవ్వనందుకు రెన్యువల్ చేయకుండా వ్యాపారం ఎలా చేస్తావో చూస్తా అంటున్నాడని సుబ్బారెడ్డి ఆవేదన.. లంచం అడుగుతున్నాడని అధికారి పై పిజిఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన దుకాణదారుడు.. మాట్లాడదామని పిలిపించి వెనక నుండి ఫోటోలు తీసి నా సంతకమే లేకుండా ఫోర్జరీ చేసి పరిష్కరించినట్లు క్లోజ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వ్యాపారి.. మైదుకూరు ఏ డి ఏ కృష్ణమూర్తి పిజిఆర్ఎస్ ను సైతం బురిడీ కొట్టించాడని ఆవేదన..! నా పైన ఫిర్యాదు చేస్తావా నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తానని చాలెంజ్ చేశాడని తనను బూతులు తిడుతున్నాడు అంటున్న వ్యాపారి.. దువ్వూరు మండలంలో తన దుకాణమే కాక మరికొన్ని దుకాణాలను రెన్యువల్ చేయకుండా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణ.. మిగిలిన మండలాల్లో సైతం దుకాణాలకు అడిగినంత ఇస్తే రెన్యువల్ లేదంటే తిరస్కరణ చేస్తున్నాడు అంటున్నా వ్యాపారి సుబ్బారెడ్డి.. మండల వ్యవసాయ శాఖ అధికారి పరిశీలించి అనుమతి ఇచ్చిన.. ఏ డి ఏ 50 వేల లంచం ఇవ్వలేదన్న కారణంతో రెన్యువల్ చేయకుండా కొన్ని నెలల తరబడి తిప్పుకుంటున్నాడు అంటున్నా దుకాణదారుడు.. ఒకసారి రెన్యూవల్ కు సమయం అయిపోయింది అని జరిమానా కట్టాలని చెప్పడం తో ఫైన్ కూడా కట్టానని అంటున్న డీలర్ సుబ్బారెడ్డి.. ఏ డి ఏ కృష్ణమూర్తికి జేడీ అండదండలు ఉన్నాయని అందువల్లే ఎటువంటి చర్యలు లేవంటున్న వ్యాపారీ.. అదేవిధంగా పై స్థాయిలో పలుకు బడి ఉందని ఆయన చెప్పిందే వేదంగా చలామణి అవుతున్న వైనం.. 10 సంవత్సరాల నుంచి ఎరువులు పురుగుమందులు వ్యాపారం చేస్తు రైతులకు సేవలందిస్తున్న తనను ఇబ్బంది పెడుతున్నాడని యజమాని ఆవేదన.. లంచం అడిగిన వ్యవహారంపై విచారణ అధికారిగా పోరుమామిళ్ల ఏడిఎ నియమించిన అధికారులు.. విచారణ జరిపి నెల రోజులు కావస్తున్నా ఎటువంటి చర్యలు లేవంటున్న యజమాని.. విషయం తెలుసుకుందామని విచారణ అధికారికి ఫోన్ చేసిన ఎత్తడం లేదు అంటున్న వ్యాపారి సుబ్బారెడ్డి.. ఆరేళ్లు నుండి ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ రాష్ట్రమంతా బదిలీ అయినా కూడా వర్క్ సాకు తో ఆయన మాత్రం బదిలీ కాకపోవడం గమనార్హం.. ఏ ప్రభుత్వం వచ్చిన తానే ఉంటానని చెప్పింది వినాలని ఉద్యోగులను, డీలర్లను వేధిస్తున్నాడని ఆరోపణ.. డబ్బులు ఇస్తాడా వ్యాపారం మూసుకుంటాడా చెప్పాలనీ మధ్యవర్తి ని పంపి ఏ డి ఏ బెదిరిస్తున్నాడని వ్యాపారి సుబ్బారెడ్డి ఉన్నతాధికారులకు వేడుకోలు.. ఏ డి ఏ వ్యవహారంపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు చొరవ చూపి న్యాయం చేయాలని కోరుతున్న సునీత ట్రేడర్స్ యజమాని సుబ్బారెడ్డి.1
- మదనపల్లిలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. జేసీ ఉదయాన్నే పర్యటన మదనపల్లె పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదివారం ఉదయం 5 గంటల నుంచే పర్యటించారు. కోమటివాని చెరువు, బహుదా నది, బస్టాండ్, కాలనీలు తదితర ప్రాంతాలను పరిశీలించి శుభ్రత పనులను సమీక్షించారు. పారిశుద్ధ కార్మికుల పనితీరును పరిశీలిస్తూ కాలువల్లోని చెత్తను పూర్తిగా తొలగించాలని, తీసిన మురుగును వెంటనే తరలించాలని సూచించారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని, ప్రజలు కూడా సహకరించాలని జేసీ పిలుపునిచ్చారు.1
- తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు విస్తృతి… కాకులమాను అటవీ ప్రాంతం మంటల్లో చిక్కుకుంది1