Shuru
Apke Nagar Ki App…
తిలక్ నగర్ లో నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని పులమతి పంచాయతీ తిలక్ నగర్, సలామత్ నగర్ లో ఆదివారం సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. తరువాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ జనార్ధన్ మరియు లేపాక్షి ఎస్ఐ నరేంద్ర మాట్లాడుతూ చోరీలు నివారించేందుకు జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలు, మహిళలపై జరిగే నేరాలు, తదితర అంశాలు ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన, ఏదైనా సమస్య వచ్చిన నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చి శాంతి భద్రతల రక్షణకు సహకరించాలని కోరారు.
R Fakruddin
తిలక్ నగర్ లో నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల పరిధిలోని పులమతి పంచాయతీ తిలక్ నగర్, సలామత్ నగర్ లో ఆదివారం సీఐ జనార్ధన్ ఆధ్వర్యంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. తరువాత గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ జనార్ధన్ మరియు లేపాక్షి ఎస్ఐ నరేంద్ర మాట్లాడుతూ చోరీలు నివారించేందుకు జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలు, మహిళలపై జరిగే నేరాలు, తదితర అంశాలు ప్రజలకు వివరించి అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన, ఏదైనా సమస్య వచ్చిన నేరుగా పోలీసులకు సమాచారం ఇచ్చి శాంతి భద్రతల రక్షణకు సహకరించాలని కోరారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- పశ్చిమబెంగాల్ ఆదివారం పశ్చిమ బెంగాల్ లో పర్యటించిన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నాలుగు ర్యాలీలలో పాల్గొన్నారు.మధ్యలో ఝర్‌గ్రామ్‌లో రుచికరమైన ఝల్మూరిని ఒక దుకాణంలో తీసుకొని తినడం జరిగింది. ఇది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు.1
- Post by Daatha Foundation Trust1
- అన్నమయ్య జిల్లా – మదనపల్లె మదనపల్లెతో పాటు కడప, సత్యసాయి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న లక్కిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.... ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వెల్లడించారు.... నిందితుడి వద్ద నుంచి రూ.4.61 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.... స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎక్కువగా యూనికాన్, హోండా కంపెనీలకు చెందినవిగా పోలీసులు తెలిపారు.... వాహనదారులు తమ బైక్‌లకు సురక్షితమైన లాకులు వేసుకోవాలని ఎస్పీ సూచించారు... నిందితుడిపై ఇప్పటికే సుమారు 20 కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.... ఇలాంటి నేరస్తులపై పిడి యాక్ట్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు....2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- బద్వేలు:అక్షయ తృతీయ పురస్కరించుకొని పారిశ్రామికవేత్త సానపు రెడ్డి రాధాకృష్ణ సహకారంతో బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద పలువురు పాదచాచారులకు, నిరుపేద ప్రజలకు రుచికరమైన భోజనం, మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య వర్తక సంఘo మాజీ అధ్యక్షులు కెవి సుబ్బారావు, వార్త జర్నలిస్ట్ రమణ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ కొలిశెట్టి సుబ్బారావు మరియు పలువురు ఆర్యవైశ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాదo కార్యక్రమం నిర్వహించడం జరిగింది.1
- మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.1