Shuru
Apke Nagar Ki App…
మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
Merzaa Tv
మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దివంగత మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి రాజకీయంగా ఆదర్శవంతమైన జీవితం గడిపారని, ఆయన సేవలు భావితరాలకు ఆదర్శమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు.1
- రాయదుర్గం పట్టణంలో స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించనున్న మహా చండీయాగం లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఎమ్మెల్యే కాలువ పిలుపునిచ్చారు. మహా చండీ యాగం లో పాల్గొంటే అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆయన సూచించారు. రేపటి రోజు చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా పది రోజులపాటు నిర్వహించిన హోమాలు రేపటితో ముగుస్తాయని తెలిపారు.1
- Good Morning1
- ధర్మవరం పట్టణంలోని తేరు బజార్ నందు నివాసం ఉంటున్నాను. నా పేరు కోటి మహాలక్ష్మి నాపేరు మీదవున్నా ధర్మవరం పట్టణంలోని జోగోనుకుంటలో సర్వే/నం 534/1 లోని 14 సెంట్లు ఖాళీ స్థలాన్ని 1999 వ సంవత్సరంలో దానవిక్రయంగా ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు రిజిస్టర్ చేయబడి ఉంది. (ఈ ఆస్తి నా భర్త కోటి మల్లికార్జున మరియు కుటుంబీకులకు అనంతపురం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు సంక్రమించిన పూర్వికుల ఆస్తి) ఆర్థిక ఇబ్బందులతో నా స్థలానికి కంచ వేసుకోలేక ఖాళీగానే ఉంచుకోవలసి వచ్చింది.కొద్దిరోజుల క్రిందట హద్దులు వేయటానికి వెళ్లగా నా స్థలాన్ని తప్పుడు పత్రాలతో కబ్జా చేసిన వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చిగిచెర్ల బుడ్డప్ప@మధు అడ్డుకొన్నారు. బుడ్డప్ప@మధు చెప్పిన 2001 సంవత్సరంలో వ్రాయించుకున్న తప్పుడు రిజిస్టర్ పత్రాన్ని నకలు తీసుకొని వచ్చి నాకు చూపించడం ద్వారా కోటి మహాలక్ష్మి మరియు సంబంధీకుల ప్రమేయం లేకుండా మా అందరి సంతకాలను ఫోర్జరీ చేసి నాకు సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారు అని తెలుసుకున్నాను.1
- కర్నూలు జిల్లాలోని అరికేర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల హల్చల్ కలకలం రేపింది. హైస్కూల్ విద్యార్థులు మద్యం సేవిస్తూ, సిగరెట్లు తాగుతూ కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో, మీడియా వేదికల్లో వైరల్ కావడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై స్పందించిన ఆలూరు టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి గురుకుల పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకొని, ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పాఠశాలలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు?” అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసి, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో నియంత్రణ లోపించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..1
- కల్వకుంటలో డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళు లేరు సంవత్సరం అవుతుంది ఇంతవరకు క్లీన్ చేయటం లేదు1
- భక్తుల రద్దీకి ముందస్తు ఏర్పాట్లు పూర్తి1
- మాజీ MLA దివంగత హనుమంతరాయ చౌదరి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సంతాపం తెలిపారు. కళ్యాణదుర్గంలో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో హాజరై నివాళులర్పించారు. 'ప్రజల కోసం జీవించిన అసలైన ప్రజా నాయకుడని, ఉమ్మడి అనంత జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిని కోల్పోయాం' అని సత్యకుమార్ యాదవ్ అన్నారు.1