Shuru
Apke Nagar Ki App…
వేసిన రెండు రోజులకు పని చేయని విధి బల్బులు... గ్రామస్తులు ఇబ్బందులు అల్లూరి జిల్లా పరిధిలో గల అనంతగిరి మండలం,పినకోట పంచాయతీకీ చెందిన సింధులపాడు గ్రామంలో విధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామస్తులు డిమాండ్ చేసారు.పంచాయతీ నుండి గ్రామానికి ఎనిమిది బల్బులు ఇచ్చారన్నారు.కానీ బల్బులు వేసిన రెండు రోజులకే సరిగ్గా వెలగటం గిరిజనులు వాపోయారు.పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Laxman Regam
వేసిన రెండు రోజులకు పని చేయని విధి బల్బులు... గ్రామస్తులు ఇబ్బందులు అల్లూరి జిల్లా పరిధిలో గల అనంతగిరి మండలం,పినకోట పంచాయతీకీ చెందిన సింధులపాడు గ్రామంలో విధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామస్తులు డిమాండ్ చేసారు.పంచాయతీ నుండి గ్రామానికి ఎనిమిది బల్బులు ఇచ్చారన్నారు.కానీ బల్బులు వేసిన రెండు రోజులకే సరిగ్గా వెలగటం గిరిజనులు వాపోయారు.పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అల్లూరి జిల్లా పరిధిలో గల అనంతగిరి మండలం,పినకోట పంచాయతీకీ చెందిన సింధులపాడు గ్రామంలో విధి లైట్లు సరిగ్గా పనిచేయడం లేదని గ్రామస్తులు డిమాండ్ చేసారు.పంచాయతీ నుండి గ్రామానికి ఎనిమిది బల్బులు ఇచ్చారన్నారు.కానీ బల్బులు వేసిన రెండు రోజులకే సరిగ్గా వెలగటం గిరిజనులు వాపోయారు.పంచాయతీ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- Post by Syyed taher1
- నల్గొండ బ్రేకింగ్: _ప్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసం ఎగబడుతున్న జనం అనుకునేరు! ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు ఎగబడుతున్న తల్లిదండ్రులు.!_ నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడా *కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల* లో అడ్మిషన్ల కోసం భారీగా క్యూ లైన్లు... తెల్లవారుజామునే పాఠశాల గేట్ల ముందు తల్లిదండ్రులు, విద్యార్థుల రద్దీ! కార్పొరేట్ స్కూల్స్‌కు గీటుగా,పోటీగా మారిన ప్రభుత్వ పాఠశాలపై ప్రశంసల వెల్లువ... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సొంత నిధులతో అభివృద్ధి చేసిన ఆధునిక విద్యా మందిరం... స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్‌తో విద్యార్థులకు నూతన అనుభవం... పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం – తల్లిదండ్రుల విశ్వాసం పెరుగుతోంది... విశాలమైన క్రీడా మైదానం – చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం... అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది.. నల్గొండ జిల్లా మాత్రమే కాకుండా ఇతర జిల్లాల నుంచీ భారీగా దరఖాస్తులు... *ఇది ప్రభుత్వ పాఠశాల కాదు.. కార్పొరేట్ స్థాయి కు దీటైన విశ్వ విద్యాలయం..* అంటూ తల్లిదండ్రుల అభిప్రాయం... ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పెంచిన మోడల్ స్కూల్‌గా నిలిచిన కోమటిరెడ్డి ప్రతీక్ బొట్టుగూడ స్కూల్... ప్రభుత్వ విద్యకు కొత్త దిశ – మంత్రి విజన్‌కు ఇదే నిదర్శనం.. అంటూ ప్రజల ప్రశంసలు... సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ కోసం పోటీ తీవ్రం... ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచుతూ.. నల్గొండలో విద్యా విప్లవానికి నాంది పలుకుతున్న బొట్టుగూడా కోమటిరెడ్డి ప్రతీక్ హై స్కూల్!1
- Post by Bondhu Suresh1
- బద్వేలు అర్బన్ ఏప్రిల్ 05 : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మైదుకూరు రోడ్డు అన్న క్యాంటీన్ మంచినీటి చలివేంద్రం వద్ద బద్వేలు పట్టణానికి చెందిన పిండి రిషికేశగుప్త (పెద్దశెట్టి) వారి సతీమణి నళిని భారతి జన్మదినోత్సవం పురస్కరించుకొని సుమారు 400 మందికి పైగా పాదాచారులకు మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వాకమళ్ల వెంకట నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు, అనంతరం కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చల్లని మినరల్ వాటర్ వితరణ చేయడమే కాకుండా ప్రజల దాహర్తి తీర్చుటకు ఉచిత మజ్జిగ సెంటర్ ను గత ఏడు సంవత్సరాలుగా బద్వేల్ ప్రాంతంలో దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు, మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి మజ్జిగ వితరణకు సహకరించాలన్నారు, అనంతరం శనివారం మజ్జిగ వితరణ చేసిన రిషికేశ గుప్తాను శాలువాతో సత్కరించి వారిని అభినందించారు,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్, ఆవోప సెక్రటరీ సి,వి నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్ (వస్త్రం) వల్లంకొండు అనిత్, పాల్గొన్నారు1
- *భారతీయ జనతా పార్టీ స్టోన్ హౌస్ పేట మండలం (6,7,8,9,10 డివిజన్లు) లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా " మన ఊరు మన జెండా ఆవిష్కరణ కార్యక్రమం.* ఈ రోజు తేదీ సోమవారం 06-04-2026 ఉదయం 10:30 గంటలకు నెల్లూరు నగరం, స్టోన్ హౌస్ పేట మండలం 9వ డివిజన్ నవాబుపేట ఏరియా (opp)HP పెట్రోల్ బంక్ నందు మరియు 7వ డివిజన్ శెట్టిగుంట రోడ్డు పిండి మిల్లు సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలకి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గౌరవనీయులు కర్నాటి ఆంజనేయ రెడ్డి గారు విచ్చేసి పార్టీ జెండాలు ఎగరవేయడం జరిగింది. వారు మాట్లాడుతూ 1980లో పార్టీ ప్రారంభమై ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ విస్తరించడం జరిగింది. మరియు మూడుసార్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నాము , ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉండడం చాలా సంతోషంగా ఉంది అని తెలియజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు , కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టోన్ హౌస్ పేట మండల అధ్యక్షులు కోసూరు వెంకట సుధీర్, బిజెపి రాష్ట్ర గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు పొట్లూరు శ్రీనివాసులు, రాష్ట్ర మహిళా మోర్చా కోస్తాంధ్ర ఇంచార్జ్ లక్ష్మీ ప్రియ, బిజెపి జిల్లా కార్యదర్శి మేడేపల్లి రత్నం నాయుడు, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు లాల్ కాజా మస్తాన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వి. హర్షవర్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నాటక రాని జయచంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు నీలి శెట్టి కోటేశ్వరరావు, ఎర్రమల్లి హరికృష్ణ, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షులు కారుణ్య, జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ పొట్టి శివ శంకర్, స్టోన్ హౌస్ పేట మండల ప్రధాన కార్యదర్శి గాదంశెట్టి వెంకట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు ఉచ్చూరు ముని మోహన్, చీమలదిన్నె లక్ష్మయ్య, జూలుగంటి మణికంఠేశ్వరరావు, కార్యదర్శులు ఓంకారం వెంకటేశ్వర్లు, భీమవరపు చిన్న రాఘవేంద్ర, నారపనేని శివ, మంచి కలపాటి నవీన్, కోశాధికారి మెంటా జ్ఞానేశ్వర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి భీమవరపు వినయ్, మండల యువ మోర్చా అధ్యక్షుడు లక్కాకుల నరేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షులు అశ్విని , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు మందా రవి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు బి రామయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు కుప్పచర్ల మణి, మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే ఖాదర్ మస్తాన్ , మండల యువమోర్చా ప్రధాన కార్యదర్శి గుర్రం హర్ష, మండల యువ మోర్చా కార్యదర్శి దినేష్,మండల యువమోర్చా కార్యదర్శి పాదర్తి సాయి,బిజెపి సీనియర్ నాయకులు ఎర్ర శ్రీనివాసులు, నర్సాపురం సుబ్రమణ్యం, తిరుమల శెట్టి రవి,మండల కార్యవర్గ సభ్యులు గుబ్బ శ్రీను, బిజెపి నాయకులు సురేష్ ,రాంబాబు, సాయి, వాడపర్తి ప్రవీణ్, వాసు, అభిమానులు శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.3
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1