logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

18 hrs ago
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago
7271d840-63e1-44aa-ba44-16c328340d70
40ee862c-6eb1-4a07-b1ed-adde41aceeee
4989b51f-8c10-4c1b-a1cd-337e1e2ccec6
a8462f8a-b21a-4e65-810a-864e2b947031
b1a3a78b-6280-4322-b098-0b4c5f5046b7
d6e406ae-1e0b-4d10-89fd-53730c0f7639

శ్రీ అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవాలు శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    4
    మార్చి 16, శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి ప్రభుత్వ విద్యాలయం వద్ద పదవ తరగతి పరీక్షలు రాసినందుకు విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు తమ హాల్ టికెట్లను పరీక్ష కేంద్రం నెంబరు హాల్ నెంబరు వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ చూసుకొని పదేపదే చూసుకుంటూ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులందరూ కూడా బారులు తేరి పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. పరీక్ష నిర్వహణ సమయం కంటే ఐదు నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొని విద్యార్థులందరూ తమ తమ నెంబర్లను చూసుకున్నారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    8
    శ్రీకాకుళం మండలం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. పాల్గుణ బహుళ ఏకాదశి ప్రసిద్ధమైన రోజు సందర్భంగా ఉష పద్మిని ఛాయాదేవి సమేతంగా శ్రీ సూర్యనారాయణ స్వామికి కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ధర్మాదాయ దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి కే ఎన్ వి డి వి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    1
    శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.42 లక్షల మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని ఆయన చెప్పారు. ఈ పరీక్షలను మొత్తం 3,415 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని, విద్యార్థులుకు  సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు హాల్ టికెట్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి  ఉచిత బస్ బస్సు ప్రయాణం కల్పించినట్లు ఎమ్మెల్యే  గొండు శంకర్ పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్  ఆధ్వర్యంలో పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.అదే విధంగా విద్యార్థిని విద్యార్థులకుఉచిత బస్సు సౌకర్యం కల్పించిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిమండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కి  కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ధైర్యంగా, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. కష్టపడి చదివిన ప్రతి ఒక్కరు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా“అందరూ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల
    1
    బొబ్బిలి ఎమ్మెల్యేపై భూ కబ్జా ఆరోపణ.. ఫోన్ ఇన్లో షర్మిల
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician Bobbili, Vizianagaram•
    18 hrs ago
  • 16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్   ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .
    1
    16 వ తేది నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధులందరూ సంతోషంగా పరీక్షలు వ్రాయాలని, అందరికీ విజయం కలగాలని కోరుకుంటున్నట్లు, విద్యార్థులకు అల్  
ది  బెస్ట్  తెలిపిన విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు .
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
    1
    హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ
గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
    1
    డుంబ్రిగూడ: మండల పరిసర ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం ఆకస్మికంగా భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. కొద్దిసేపు కురిసిన వర్షంతో మండలంలో చల్లటి వాతావరణం నెలకొంది. వేసవి వేడితో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    7
    సంతబొమ్మాళి మండలం లో ఆదివారం నిర్వహించిన అక్షరాంధ్ర ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 3,400 వయోజనులు పరీక్షలు రాశారు. 15 నుంచి 55 సంవత్సరాల వయసుగల 2210 మంది మహిళ అభ్యాసకులు, 1190 పురుష అభ్యాసకులు పరీక్షలలో పాల్గొన్నారు. వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఉమ్మిలాడా లో ఫైనల్ పరీక్షలు రాస్తున్న కేంద్రాన్ని తనిఖీ నిర్వహించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని ఆయన తెలియజేశారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.