Shuru
Apke Nagar Ki App…
Satyanarayana Sanjeevi
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.1
- యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు..1
- భారత్ మాత కి జై 🇮🇳1
- నెల్లూరు నగరంలోని స్థానిక మద్రాస్ బస్టాండ్ సమీపంలో గల డిఆర్ ఉత్తమ హోటల్స్ వారి డియర్ ఉత్తమ్ స్వీట్స్ నందు కేక్స్ మరియు స్వీట్స్ పైన బంపర్ ఆఫర్లు ఏర్పాట్లు చేశారు. నాణ్యమైన క్వాలిటీ రుచికరమైన స్వీట్స్ తినాలంటే కేవలం డిఆర్ ఉత్తమ స్వీట్స్ మాత్రమే అని ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. ప్రత్యేకంగా డిసెంబర్ 31 నుండి గీ స్వీట్స్ కూల్ కేక్స్ తదితర అన్ని ఐటమ్స్ మీద ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేసి తమ ఖాతాదారులకు అందించే క్రమంలో మీ ముందుకు తీసుకు వచ్చిందని డిఆర్ ఉత్తమ స్వీట్స్ యాజమాన్యం మీడియాతో తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ప్రత్యేకంగా డిఆర్ ఉత్తమ హోటల్ నందు డిసెంబర్ 31 తేదీలలో వెజ్ నాన్ వెజ్ బఫే ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు భోజన ప్రజలు ఒకసారి వచ్చి రుచిచూడవలసిందిగా కోరారు. తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అందరికీ కూడా నూతన మరియు భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలను పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఉత్తమ హోటల్ కార్యనిర్వాహకులు హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.3
- చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది! మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. <2
- తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. తలుపుల మండలానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు పేదల సేవలో రెండు కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఐదు లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. పేదల పట్ల ముఖ్యమంత్రి కి ప్రేమ ఇలా ఉంటుందన్నారు. కందికుంట సీఎం చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు.1
- న్యూఇయర్ వేడుకల వేళ కాగజ్ నగర్ లో డ్రంక్ అండ్ డైవ్. కాగజ్ నగర్ :కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ చౌరస్తాలలో తనిఖీలు చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. అనంతరం రాజీవ్ గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- నెల్లూరు నగరంలోని విఆర్సి సెంటర్ సమీపంలో గల రాధాకృష్ణ స్వీట్స్ నందు డిసెంబర్ 31 జనవరి సందర్భంగా ప్రత్యేక ఆఫర్లే నిర్వహించారు . నాణ్యమైన స్వీట్స్ కొరకు కేవలం రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే పెట్టింది పేరు రాధాకృష్ణ స్వీట్స్ మాత్రమే. డిసెంబర్ 31 సందర్భముగా ప్రత్యేకంగా ఈ స్వీట్స్ కేక్స్ కూల్ కేక్స్ తదితర ఐటమ్స్ పై ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేసినట్లు కావున నెల్లూరు ప్రజలకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు ఏడుకొండలు గారు మీడియాతో తెలిపారు. అదే క్రమంలో తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కావున నెల్లూరు ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికారు.4
- కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా చిరుధాన్యాలతో ఆయన చిత్రo ఏర్పాటు1