logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

1 hr ago
user_Banka Srinivas
Banka Srinivas
Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
1 hr ago

శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • గులాబీ కండువా కప్పుకున్న ఎమ్ఐఎమ్ పార్టీ ముఖ్య నాయకులు. పార్టీలోకి ఆహ్వానించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. ఆసిఫాబాద్ : బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఎమ్మెల్యే చేసే కార్యక్రమాలు,పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం,ఆప్యాయత చూసి ఆకర్షితులైన ఆసిఫాబాద్ పట్టణంలోని ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్ గురువారం రోజున ఏమైల్యే నివాసంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్,రవి,బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    గులాబీ కండువా కప్పుకున్న  ఎమ్ఐఎమ్ పార్టీ ముఖ్య నాయకులు.
పార్టీలోకి ఆహ్వానించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే.
ఆసిఫాబాద్ : బిఆర్ఎస్ పార్టీ విధి విధానాలు ఎమ్మెల్యే  చేసే కార్యక్రమాలు,పార్టీ కార్యకర్తలపై చూపే అభిమానం,ఆప్యాయత చూసి ఆకర్షితులైన ఆసిఫాబాద్ పట్టణంలోని ఎమ్ఐఎమ్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మహ్మద్ సల్మాన్ ఖాన్, మహ్మద్ ఆఫ్జల్, షేక్ నసిర్ గురువారం రోజున ఏమైల్యే నివాసంలో ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి సమక్షంలో వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, టౌన్ ప్రెసిడెంట్ అహ్మద్, నిస్సార్, ఎత శ్యామ్,రవి,బలరాం నాయక్, జావేద్, అహ్మద్, అమర్, తదితరులు పాల్గొన్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లింపు ఆసిఫాబాద్, జనవరి 1: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్కలకు పలువురు భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు.తమ ఎత్తు బంగారాన్ని అమ్మ వార్ల కు సమర్పించి పూజా కార్యక్రమాల అనంతరం బంగారాన్ని పలువురికీ పంచిపెట్టారు. మేడారంలో సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా పలువురు భక్తులు నిలువెత్తు బంగారాన్ని పంచుతూతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
    1
    సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లింపు 
ఆసిఫాబాద్, జనవరి 1:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్కలకు పలువురు భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు.తమ ఎత్తు బంగారాన్ని అమ్మ వార్ల కు సమర్పించి  పూజా కార్యక్రమాల అనంతరం బంగారాన్ని పలువురికీ  పంచిపెట్టారు. మేడారంలో సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా పలువురు భక్తులు నిలువెత్తు బంగారాన్ని పంచుతూతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
    user_RAMESH DEVUNOORI
    RAMESH DEVUNOORI
    సీనియర్ జర్నలిస్టు... ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది! మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. <
    2
    చిన్నపిల్లల గొడవ పెద్దల మధ్య ఘర్షణకు దారి తీసింది!
మునిపల్లి మం. మల్లికార్జునపల్లిలో రాత్రి సుమారు 12గం.కు
నూతన సంవత్సర వేడుకల్లో చిన్న పిల్లల మధ్య జరిగిన గొడవ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి చేసింది. వారు ఒకరినొకరు కొట్టుకోగా పాండు (40) అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మునిపల్లె 108 అంబులెన్స్ క్షతగాత్రునికి ప్రధమ చికిత్సనందిస్తూ సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
<
    user_SRIRAMULA KIRANKUMAR
    SRIRAMULA KIRANKUMAR
    Munipally, Sangareddy•
    11 hrs ago
  • నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.
    1
    నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా  బడుగు చంద్రశేఖర్ బుధవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తామని చెప్పారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    21 hrs ago
  • Post by FIROZANSARI FIROZ
    1
    Post by FIROZANSARI FIROZ
    user_FIROZANSARI FIROZ
    FIROZANSARI FIROZ
    Amaravati•
    22 hrs ago
  • #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year
    1
    #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year
    user_Bujji
    Bujji
    BPO Company Kovvur, East Godavari•
    3 hrs ago
  • శ్రీ షిర్డీ సాయి సేవా సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
    1
    శ్రీ షిర్డీ సాయి సేవా సమితి  క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏమైల్యే.
ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో గల శ్రీ షిర్డీ సాయి మందిర్ లో శ్రీ షిర్డీ సాయి సేవా సమితి వారి క్యాలెండర్ ను గురువారం రోజున  సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు.ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం లో సాయి బాబా మందిర కమిటీ సభ్యులు రాజేందర్ జాంజోడ్, మహావీర్ లోయ, అరుణ్ లోయ, భాజపా పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు చిప్పకుర్తి శ్రీనివాస్, చేరాల శ్రీనివాస్, వలపుదాసు రమేష్, అనిల్, సాయి, భూపాల్ రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.