Shuru
Apke Nagar Ki App…
కార్మిక హక్కుల కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.
Praveen
కార్మిక హక్కుల కోసం పోరాడుదాం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్మికుల హక్కుల సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సదాశివపేటలో నిర్వహించిన మే డే వేడుకల్లో ఆయన మాట్లాడారు. చికాగో నగర కార్మికుల వీరోచిత పోరాట ఫలితమే నేటి మే డే అని గుర్తుచేశారు. కార్మికులకు కచ్చితంగా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రమజీవుల సంక్షేమానికి అందరూ అండగా ఉండాలని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.1
- వికారాబాద్ : ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి వారికి భరోసా కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని,బాధితులు తమ సమస్యల కోసం ఎప్పుడైనా ఎస్పి కార్యాలయంను సంప్రదించవచ్చని,పోలీస్ శాఖ ఎల్లప్పుడూ బాధితులకు అండగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ప్రియా దారులను కలిసి వారి ఇబ్బందులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. బాధితుల సమస్యలపై స్పందించి ఎస్పి అక్కడికక్కడే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి కేసుల పురోగతిపై ఆరా తీశారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.1
- तेलंगाना के मिर्यालगुड़ा में तेज रफ्तार ने फिर ली एक जान। नंदीपाडु बाईपास पर कार ने दो बाइकों को टक्कर मारी—एक की मौके पर मौत, दूसरा गंभीर रूप से घायल। सड़क सुरक्षा पर बड़ा सवाल1
- శిశువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు కలెక్టర్ ప్రజా పాలన – ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ లో "*దత్తత సహాయక కేంద్రం*" ను ప్రారంభించిన : *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్ సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నందు ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత సహాయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ , మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజు, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్న పిల్లలను పెంచి పోషించలేని వారు, వద్దనుకునే వారు చెత్త కుప్పల్లో, చెట్ల పొదల్లో వేయకూడదని ప్రభుత్వానికి అప్పగించడం ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తామని , దత్తతపై అవగాహన కల్పించేందుకు గాను ఐడిఓసి కలెక్టరేట్ నందు *దత్తత సహాయ కేంద్రాన్ని* ప్రారంభించడం జరిగింది.ప్రతి సోమవారం జరిగే ప్రజా వాణి రోజున కలెక్టరేట్ ప్రాంగణానికి వచ్చే ప్రజలకు హెల్ప్ డెస్క్ ద్వారా దత్తత ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం అవసరమైన పత్రాలను ప్రభుత్వ మార్గదర్శకాలు వంటి అంశాల సమాచారం కోసం ప్రజలకు ఉపయోగపడేలా దత్తత సహాయక కేంద్రం ఉపయోగపడుతుందని తెలియజేశారు .: జిల్లాలో మొత్తం నాలుగు అడాప్షన్ ఇవ్వడం జరిగింది అని తెలిపారు., అందులో తమిళనాడు ప్రొఫెసర్ ,కరీంనగర్ నగర్ నుండి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయిస్, మరొకరు హైదరాబాద్ కు చెందినవారు. ఉన్నారని తెలిపారు.ఈ సంవత్సరంలో మొత్తం 11 అక్రమ దత్తత ఆపడం జరిగిందని 5 ఎఫైర్ ఫైల్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే అంతర్జాతీయ దత్తత, విదేశీ దత్తత, బంధువుల నుంచి తీసుకున్నటువంటి దత్తత గురించి, పిల్లలను దత్తత తీసుకోవాలనే దంపతులకు సరైన విధానం నియమాలను నమోదు ప్రక్రియ గురించి వాత్సల్య పోర్టలల్ డబ్ల్యూ డబ్ల్యూ మిషన్ వాత్సల్య . డబ్ల్యు డబ్ల్యు. జిఓవి డాట్ ఇన్ ద్వారా పిల్లల అడాప్షన్ ప్రక్రియను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని. అక్రమ దత్తతను తీసుకున్నపై కఠినమైన చర్యలుతీసుకోబడతాయని,తెలియజేశారు. పిహెచ్సి లో బాల్ భరోసా స్కీం ద్వారా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఎవరైతే డెవలప్మెంటల్ డిలే ,స్పెషల్ నీడ్ చిల్డ్రన్ ఉన్నారో వారికి హెల్త్ చెకప్ చేయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు మాట్లాడుతూ చిన్నపిల్లలను దత్తత తీసుకునేవారు చట్టంలో ఉన్న నిబంధనలకు లోబడి వ్యవహరించాలన్నారు. దత్తత సహాయ కేంద్రం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. తదనంతరం దత్తత పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఓ యాదయ్య సంబంధిత ఐసిడిఎస్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు1
- గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్/ తీగుల్ గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా కార్మికులతో కలిసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి మాజీ సభ్యులు బట్టు దయానంద రెడ్డి పాల్గొని కార్మికుల హక్కుల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి కార్మికుల శ్రమే పునాది అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఉపాధి హామీ కార్మికులతో కలిసి మే డే వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ బెల్దే బిక్షపతి, ఐకెపి బాధ్యులు కే. రమేష్, కే. రేణుక, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సఫాయి కార్మికులు చంద్రయ్య, మధు, లక్ష్మి తో పాటు భవన నిర్మాణ కార్మికులు రవి, ఈశ్వరయ్య తదితరులు హాజరయ్యారు. కార్మికుల సంక్షేమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.4
- నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రాయికోడ్ బస్ స్టాండ్ వద్ద చెకింగ్ అధికారి తనిఖీలు హైదరాబాద్ నుండి రాయికోడ్ మీదుగా నారాయణఖేడ్ వెళుతున్న బస్సు టికెట్ లేకుండా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడిని గుర్తించిన చెకింగ్ అధికారి ప్రయాణికుడి జరిమానాతో పాటు కండక్టర్ పై చార్జీ మెమో ఇవ్వకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్టీసీ చెకింగ్ అధికారి చెకింగ్ అధికారి తీరుపై ప్రయాణికులతో పాటు, కండక్టర్ ఆగ్రహం చెకింగ్ అధికారి వాహనాన్ని రోడ్డుపైనే ఆపి అధికారితో వాగ్వాదం. చెకింగ్ అధికారిపై దాడి చేస్తూ చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్..1
- కామారెడ్డి జిల్లా : నేడు చైర్మన్ తో పాటు కౌన్సిలర్ లు శ్మశాన వాటిక ను సందర్శించడం జరిగింది. శ్మశాన వాటిక అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల విషయంలో DPR తయారీకి ప్రతిపాదనల కోసం పట్టణంలోని రెండు స్మశానాల లో సందర్శనను బీజేపీ కౌన్సిలర్ లు వాకౌట్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ లు 16 మంది మాట్లాడుతూ స్మశాన వాటిక అభివృద్ధి కోసం గత రెండు రోజుల క్రితం స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేయటానికి సుభాష్ రెడ్డి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఇన్ని రోజులు లేనిది నేడు కొత్తగా స్మశాన వాటికలకు కోటి 30 లక్షల రూపాయలకు DPR తయారు చేయటానికి ఈ రోజు ఛైర్మెన్ సమక్షంలో కౌన్సిలర్ లు సందర్శన పెట్టడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అంటుంటే ప్రభుత్వం తరుపున ఖర్చు చేయటం ఎందుకు అని, ఆ డబ్బులు పట్టణంలో వార్డుల అభివృద్ధికి కేటాయిస్తే బాగుంటుందని అన్నారు. స్మశాన అభివృద్ధికి బీజేపీ అడ్డంకి కాదు అని కానీ స్వచ్ఛంద సంస్థ ద్వారా అభివృద్ధి చేస్తాం అనగా DPR తయారు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.1
- కార్మికులు తమకు ఉన్న చట్టాలు, హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంగారెడ్డి అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి సూచించారు. మే డే సందర్భంగా శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 1886 పోరాట స్ఫూర్తితోనే ఏటా మే 1న ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. కార్మికులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు.1