logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గజ్వేల్ సిద్దిపేట జిల్లా మే 12 ఐ3 న్యూస్ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం. ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు: తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.

3 hrs ago
user_KHADEER REPORTER
KHADEER REPORTER
Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•

More news from తెలంగాణ and nearby areas
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మే 12 ఐ3 న్యూస్ ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం. ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు: తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మే 12 ఐ3 న్యూస్
ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం.  
ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.
అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శులు:
తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా..
కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, పాడె మోసి ధైర్యం కల్పించారు.
    4
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల మాజీ సర్పంచ్ తేరాల శ్రీనివాస్ గౌడ్ అంతిమయాత్రలో బీఆర్ఎస్ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, పాడె మోసి ధైర్యం కల్పించారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    22 hrs ago
  • నా కొడుకైనా శిక్ష పడాల్సిందే: చట్టంపై బండి సంజయ్ క్లారిటీ! తన కుమారుడిని క్రిమినల్‌గా చిత్రీకరించడంపై బండి సంజయ్ స్పందించారు. "నా కుమారుడు ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరికీ మినహాయింపు ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన పేర్కొన్నారు.
    1
    నా కొడుకైనా శిక్ష పడాల్సిందే: చట్టంపై బండి సంజయ్ క్లారిటీ!
తన కుమారుడిని క్రిమినల్‌గా చిత్రీకరించడంపై బండి సంజయ్ స్పందించారు. "నా కుమారుడు ఏ తప్పూ చేయలేదని చెబుతున్నాడు. ఒకవేళ తప్పు చేసినట్లు తేలితే నా కొడుకైనా సరే శిక్ష పడాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరికీ మినహాయింపు ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆయన పేర్కొన్నారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    58 min ago
  • ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం. ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు: తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా.. కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    1
    ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ప్రారంభమైన కీలక సమావేశం.  

ఈ సమావేశంలో... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా, పార్టీ ప్రధాన కార్యదర్శులు, మండలి మరియు శాసనసభా పక్షాల ఉప నాయకులు పాల్గొన్నారు.

అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

పార్టీ ప్రధాన కార్యదర్శులు:
తక్కెళ్లపల్లి రవీందర్ రావు (ఎమ్మెల్సీ), డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి (ఎమ్మెల్యే), డా. బండ ప్రకాష్ ముదిరాజ్ (ఎమ్మెల్సీ), వి. గంగాధర్ గౌడ్ (మాజీ ఎమ్మెల్సీ), జోగినపల్లి సంతోష్ కుమార్ (మాజీ ఎంపీ), నారదాసు లక్ష్మణరావు (మాజీ ఎమ్మెల్సీ), ఆర్. శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ), టి. జీవన్ రెడ్డి (మాజీ మంత్రి), సోమా భరత్ కుమార్ గుప్తా (మాజీ చైర్మన్), సత్యవతి రాథోడ్ (మాజీ మంత్రి/ఎమ్మెల్సీ), రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎంపీ) తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా..
కెఆర్. సురేష్ రెడ్డి (మాజీ ఎంపీ), మహమూద్ అలీ (మాజీ మంత్రి), మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (మాజీ చైర్మన్) హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు ప్రక్రియ, పార్టీ ఇన్‌ఛార్జుల నియామకం సహా పార్టీ బలోపేతం వంటి ముఖ్య విషయాలపై కేసీఆర్ గారి అధ్యక్షతన చర్చిస్తున్నారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్‌తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
    1
    సికింద్రాబాద్‌లో సంచలనం రేపిన యావన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ వ్యవహారం కారణంగా జరిగిన ఈ దారుణంలో యువతి తండ్రి, బాబాయ్‌తో సహా 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు హత్యలో నేరుగా పాల్గొనగా, నలుగురు సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    14 hrs ago
  • పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన * భారీగా తరలివచ్చిన భక్తులు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    పీర్లపల్లి లో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
* భారీగా తరలివచ్చిన భక్తులు 
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట 
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా, పాడిపంటలతో వర్ధిల్లాలని గ్రామస్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పెద్దమ్మ తల్లి, పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్  కుల పెద్దమనిషి శంకు బాలయ్య ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కొండ శ్రీను ఉపాధ్యక్షులు రొయ్యల శ్రీను ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీపతి మల్లేశం సత్యనారాయణ మల్లేశం కనకయ్య కొండల్ మురళి రొయ్యల నర్సిములు ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు  పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    31 min ago
  • తెలంగాణలో బండి భగీరథ్ పోక్సో కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు. కఠినమైన సెక్షన్లు కాకుండా తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారని ఆమె విమర్శించారు. బాధితులకు న్యాయం జరగాలని చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్‌కు వివరించినట్లు లలితారెడ్డి తెలిపారు.
    1
    తెలంగాణలో బండి భగీరథ్ పోక్సో కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు. కఠినమైన సెక్షన్లు కాకుండా తక్కువ శిక్ష పడే సెక్షన్లు నమోదు చేశారని ఆమె విమర్శించారు. బాధితులకు న్యాయం జరగాలని చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్‌కు వివరించినట్లు లలితారెడ్డి తెలిపారు.
    user_GB MAHENDAR
    GB MAHENDAR
    బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.