Shuru
Apke Nagar Ki App…
నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
Journalist pk
నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం *నల్లగొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
More news from తెలంగాణ and nearby areas
- ఆరు గ్యారంటీలు అంటు ప్రజలని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారు చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు సీనియర్ BRS నాయకులు పాల్గొన్నారు1
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742
- వరంగల్ గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో రాజకీయ ప్రభలతో పాటు రికార్డింగ్ డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన డాన్స్ గ్రూపులు జాతర ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. యువతుల రికార్డింగ్ డాన్సులకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.1
- ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 4న నిందితులను అదుపులోకి తీసుకుని సుమారు 45 తులాల వెండి, 3.5 గ్రాముల బంగారం సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏసిపి జి.జగన్ అన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, సూరాపురం సాయి హర్షవర్ధన్ (27), సల్మాన్ ఖాన్ (37)లను అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ పలు దొంగతన కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు తన కుటుంబంతో సంక్రాంతి సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగిలించిన ఆస్తిలో వెండి పాదసరాలు, వెండి పాత్రలు, బంగారు ఉంగరాలు, చెవిపోగులు, గొలుసులు, హెచ్పీ ల్యాప్టాప్, రియల్మీ మొబైల్ ఫోన్, బోట్ స్పీకర్, వివిధ బ్రాండ్ల గడియారాలు, రూ.2.30 లక్షల నగదు ఉన్నట్లు తెలిపారు. మొత్తం దొంగిలించిన ఆస్తి విలువ సుమారు రూ.5.92 లక్షలుగా అంచనా వేశారు. నిందితులను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ మహేష్ గౌడ్, డీఐ లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.2
- Post by Balu urban company Employee Ba1
- we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 19742
- వరంగల్ గీసుకొండ మండలంలోని కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి జాతర సందర్భంగా బీఆర్ఎస్ ప్రభ బండి కి అకస్మాత్తుగా నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో జాతర ప్రాంగణంలో కలకలం రేగింది. స్థానికుల సమాచారం ప్రకారం బాంబు పేల్చడంతోనే మంటలు వ్యాపించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. అగ్నిప్రమాదంతో ప్రభ బండి పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.1
- భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ దేవి .... భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయ..21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 5 వ తేది నుంచి 10 వ తేది వరకుఆలయ నిర్వాహకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో పుణ్యహావచనం, రక్షాబంధనం,ధ్వజారోహణం, నిత్య పూర్ణాహుతి బలిహరణ, శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి కళ్యాణం,108 కలుశముల అభిషేకం, చక్రస్నానం, వసంతోత్సవాలు వేలాది భక్తుల సందడి నడుమ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు నుంచి కాక నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1