logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వాన్నీ రానున్న ఎన్నికల్లో బొందపెట్టాలి చిరుమర్తి ఆరు గ్యారంటీలు అంటు ప్రజలని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారు చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు సీనియర్ BRS నాయకులు పాల్గొన్నారు

8 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
8 hrs ago

ప్రజలని మోసం చేస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వాన్నీ రానున్న ఎన్నికల్లో బొందపెట్టాలి చిరుమర్తి ఆరు గ్యారంటీలు అంటు ప్రజలని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారు చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు సీనియర్ BRS నాయకులు పాల్గొన్నారు

More news from తెలంగాణ and nearby areas
  • అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడారు
    1
    అధికార దుర్వినియోగనికి పాల్పడుతూ  అధికార బలంతో, పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారవేత్తలను బెదిరించి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని గెలిచి ఇష్టానుసారంగా  వ్యవరిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని
చిరుమర్తి లింగయ్య మాజీ ఎమ్మెల్యే  మీడియా తో మాట్లాడారు
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    7 hrs ago
  • *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం* ​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు ​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    1
    *న‌ల్ల‌గొండ జిల్లా ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం*
​భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట
ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
​ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్ర గాయాలు
నిప్పుల్లో పడ్డవారిని బయటకు లాగిన భక్తులు
​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    5 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.
    1
    మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. 
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు.
జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 4 ఐ 3 న్యూస్ /* ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్  4 ఐ 3 న్యూస్ /*
ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని సంగాపూర్ మస్జిద్ లో  ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి గారు 
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి  మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు, మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచే ఈ ఇఫ్తార్ విందులో ఆత్మీయంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక అన్నారు
ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, కౌన్సిలర్లు,బొగ్గుల స్వప్న సురేష్ కప్ప మమతా పోచయ్య,కాముని మురళి,మామిడి శ్రీధర్ ,మన్నె రూపా వెంకటేష్,కోట బాబు,కొలిచేలిమి కర్ణాకర్ భవాని,కనకసేన, రొట్టెల శ్రీను, మాజీ వైస్ చైర్మన్ జాకీయోదీన్, మాజీ కౌన్సిలర్ గుంటుకు రాజు,బలమని శ్రీనివాస్ రెడ్డి యూత్ అధ్యక్షుడు స్వామి చారి ,మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ , సీనియర్ నాయకులు హైదర్ పటేల్, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ స్వామి,సంగాపూర్ వార్డు అధ్యక్షుడు వాజిద్,సదర్ చాంద్ పాషా, మోసిన్,అల్తాఫ్,మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య తదితరులు ఉన్నారు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
    2
    we are experienced with 55+ years in the pest control industry. termite control experts since 1974
    user_COOMAR AND COOMAR SERVICES
    COOMAR AND COOMAR SERVICES
    Pest control service Amberpet, Hyderabad•
    2 hrs ago
  • మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ ఐక్యత కోసం ముదిరాజ్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడుచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్, లక్ష్మాపూర్ కౌన్సిలర్ చినలచ్చి సరిత శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, మండల అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మరియు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యక్షురాలు సింగం విజయలక్ష్మి, రమ్య, వంగ రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, వీరేష్ నాయక్, రాయ్ శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, నరేష్ పటేల్, గూగుల్ లోతు వెంకటేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
    4
    మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని ముడుచింతలపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమ్మవారి అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ సమాజ ఐక్యత కోసం ముదిరాజ్ సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. గ్రామాభివృద్ధి మరియు సమాజ హితం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ముదిరాజ్ సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మూడు చింతపల్లి చైర్మన్ జామ్ రవి, ముడుచింతలపల్లి కౌన్సిలర్ నీరజ్ గౌడ్, నాగ్సెట్పల్లి కౌన్సిలర్ నవీన్ నాయక్, లక్ష్మాపూర్ కౌన్సిలర్ చినలచ్చి సరిత శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్ యాదవ్, మండల అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్, జనరల్ సెక్రటరీ మరియు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీశైలం, ఉపాధ్యక్షురాలు సింగం విజయలక్ష్మి, రమ్య, వంగ రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, వీరేష్ నాయక్, రాయ్ శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, నరేష్ పటేల్, గూగుల్ లోతు వెంకటేష్ నాయక్, మచ్చేందర్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    2 hrs ago
  • ఆరు గ్యారంటీలు అంటు ప్రజలని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారు చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే ఆయనతో పాటు సీనియర్ BRS నాయకులు పాల్గొన్నారు
    1
    ఆరు గ్యారంటీలు అంటు ప్రజలని మోసం చేసి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని
ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ప్రజలను మోసం చేయడం పనిగా పెట్టుకున్నారు
చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే  ఆయనతో పాటు సీనియర్ BRS నాయకులు పాల్గొన్నారు
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.