logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

areeuilcskodofndhodhfjldgjfjgbsholhagvenkfllhkllpyyfjjkfvbjkigfhbjkklgcjjkooopggohki cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu

3 hrs ago
user_Merugu Rajitha
Merugu Rajitha
Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
3 hrs ago

areeuilcskodofndhodhfjldgjfjgbsholhagvenkfllhkllpyyfjjkfvbjkigfhbjkklgcjjkooopggohki cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu

More news from తెలంగాణ and nearby areas
  • cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu
    2
    cm revanth reddy nasthurpally ki ravas
daniki erpatlu
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేట: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    1
    వరంగల్ జిల్లా నర్సంపేట:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జరగనున్న నూతన పార్టీ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడు డాక్టర్ బోడా అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు.
మహిళల సాధికారత, యువత అభివృద్ధి, ఆర్థిక-సామాజిక-రాజకీయ స్థితిగతుల మెరుగుదలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట ప్రాంతానికి చెందిన మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
ఈ సందర్భంగా యువ మహిళలతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    20 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆదివారం మాట్లాడుతూ మతం, పాకిస్తాన్ పేర్లతో ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు మహిళా బిల్లుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ద్వారా శాశ్వత అధికారం లక్ష్యమని ఆరోపించారు. మహిళల పట్ల నిజమైన నిబద్ధత లేకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆదివారం మాట్లాడుతూ మతం, పాకిస్తాన్ పేర్లతో ఓట్లు సాధించిన బీజేపీ ఇప్పుడు మహిళా బిల్లుతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ద్వారా శాశ్వత అధికారం లక్ష్యమని ఆరోపించారు. మహిళల పట్ల నిజమైన నిబద్ధత లేకపోవడంతో ఈ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా
    1
    ఈడుల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ ని గుణపాలతో ఏడువుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ మరియు ఎంపీ ఓ పగలగొట్టడం జరిగినది ఈ విషయంపై జిల్లా పంచాయతీ అధికారికి మరియు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా రెండు వారాల క్రితం బయ్యారం గ్రామపంచాయతీ విచారణ కోసం వచ్చినారు ఈ అధికారులతో పాటు రాజకీయ నాయకులు పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్లు కూడా వచ్చినారు మాపై అసభ్యకరమైన మాటలతో తిడుతూ మరియు మా పై దాడికి పాల్పడుతూ ఉన్నారు ఇది జరుగుతున్న క్రమంలో కూడా ప్రభుత్వ అధికారులైన డిపిఓ మరియు ఎంపీ ఓ మరియు పంచాయతీ సెక్రెటరీ చూస్తూ ఉండిపోయారు మరి ఎందుకు మీరు రియాక్ట్ అవుతున్నారు అని కూడా వాళ్ళని ప్రశ్నించలేదు వీళ్ళు ప్రభుత్వాధికారుల లేదా రౌడీలా మాపై రౌడీయిజం చేపిస్తూ ఏమీ తిరిగినట్టుగా చూస్తూ ఉన్నారు ఇది ఏంటి సార్ అని మేము ప్రశ్నించగా నా ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ దిక్కున చెప్పుకో అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు దీనిపై కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి కూడా ఎటువంటి స్పందన రాలేదు లేక రౌడీలా
    user_Shanagala Pavankumar
    Shanagala Pavankumar
    పినపాక, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    20 hrs ago
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    1
    ఉమ్మడి వరంగల్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులతో కలిసి మేడిగడ్డ బ్యారేజినీ సందర్శించిన. మహబూబాబాద్ మాజీ ఎంపీ. మాలోత్ కవిత 
మేడి గడ్డ మరమ్మత్తు పనులను పూర్తి చేసి రైతులకు సాగు తాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు జగిత్యాలలో కేసీఆర్ సభ నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.
    2
    నాటి ధరణి, నేటి భూభారతితో పరిష్కారం కాని భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే టైమ్ బాండ్ ప్రోగ్రాం చేపట్టాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ డిమాండ్ చేసింది. కరీంనగర్ లో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో భూ సమస్య బాధితులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్, ఉరుమల్ల విశ్వం, నల్లాల కనకరాజు, బోయినిపల్లి చంద్రయ్య పాల్గొని భూ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 18 లక్షల ఇల్లు, 9 లక్షల ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ శివారులో 4500 ప్లాట్ లు నిషేధత జాబితాలో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక సమయం కెటాయించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.