logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.

6 hrs ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
6 hrs ago

ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని కోరిన అధికారులు లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని పలు మండలాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఆదివారం ఉదయం 9.30 గంటలకు లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 37° పగటి ఉష్ణోగ్రత నమోదయింది. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా మూడు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రాకుండా ఉంటే మంచిదని అధికారులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • Post by హన్ను హన్ను ఛానల్
    4
    Post by హన్ను హన్ను ఛానల్
    user_హన్ను హన్ను ఛానల్
    హన్ను హన్ను ఛానల్
    ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శనం చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం డీఈవో భాస్కర శర్మ ఆమెకు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.ఇక ‘లీసా’ సినిమా షూటింగ్‌ను కరీంనగర్‌లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఈ దర్శనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సతీష్ రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, అలాగే ప్రొడ్యూసర్ బీరప్ప నేని శివ పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడ్డాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.‌ ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 hrs ago
  • Post by Solanke Ravi
    1
    Post by Solanke Ravi
    user_Solanke Ravi
    Solanke Ravi
    Local News Reporter భైంసా, నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • cm revanth reddy nasthurpally ki ravas daniki erpatlu
    2
    cm revanth reddy nasthurpally ki ravas
daniki erpatlu
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    5 hrs ago
  • బాబుకు ఆపరేషన్ గురించి అందరూ హెల్ప్ చేయండి అందరు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 అందరికీ వీడియోస్ షేర్ చేయండి మీకు తోచినందుకు సాయం చేయండి ఫ్రెండ్స్n
    2
    బాబుకు ఆపరేషన్ గురించి అందరూ హెల్ప్ చేయండి అందరు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 అందరికీ వీడియోస్ షేర్ చేయండి మీకు తోచినందుకు సాయం చేయండి ఫ్రెండ్స్n
    user_Andugula sagargoud
    Andugula sagargoud
    రుద్రూర్, నిజామాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో అవతార్ మెహర్ బాబా 30 వ వార్షికోత్సవాన్ని భక్తులు ఘనంగానే వివరించ నిర్వహించారు. మెహర్ బాబా సందర్భంగా వారు శనివారం సాయంత్రం వెంకట్రావు పేట గ్రామంలోనీ మెహర్బాబా సెంటర్ నుండి అన్ని వీధుల గుండా మెహర్ బాబా శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలతో మెహర్ బాబా భక్తి గీతాలు పాడారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబా భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.