logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలి. నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.

2 hrs ago
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
0af086df-3379-4f7d-8e1a-2df5b8ce4c5f
f787b9a8-5c0f-4319-828e-073cc37e5daa
8340ae06-31bd-4a80-9464-c053d34ebf99
295b62a2-36ef-470a-8820-3714ba08c929
59bb33df-e253-46fb-be9b-984d0008a5d9
5a37b3a8-90fb-4c6e-a986-e02f8206ef7e
70d0da92-09d9-438e-ace8-276e3b66e343

నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలి. నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
    10
    శ్రీకాకుళం మండలం అరసవిల్లి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి మంగళవారం కృష్ణాంగారక చతుర్ధశి సందర్భంగా అనివెట్టి మండపలో స్వామివారికి  శివ పంచాయతన సహిత మహాలింగార్చన నిర్వహించారు
ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణధికారి K.N.V.D.V ప్రసాద్ పాల్గొన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈరోజు(మార్చి -17)ఉదయం 5గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ )శ్రీకాకుళం నగరకమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు. తొలగించిన అధికారుల్ని వెంటనే విధులకు తీసుకునేంతవరకు ఇలానే ఆందోళన చేపడతామని హెచ్చరించారు
    3
    శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఈరోజు(మార్చి -17)ఉదయం 5గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్,ఎంప్లాయిస్ ఫెడరేషన్(సీఐటీయూ )శ్రీకాకుళం నగరకమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులు. తొలగించిన అధికారుల్ని వెంటనే విధులకు తీసుకునేంతవరకు ఇలానే ఆందోళన చేపడతామని హెచ్చరించారు
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అన్నదాతల సమస్యలు పరిష్కారానికి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు కావాలి... పంచ సూత్రాలు ప్రణాళిక ను ఎమ్మెల్యే ఆవిష్కరించారుమాట్లాడుతూ అన్నదాతలు నూతన యాజమాన్య పద్ధతులను పాటించి అధిక ఆదాయాలు పొందాలన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది అన్నారు. మార్చి నెలలో బరువులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, రైతులు ,పాల్గొన్నారు
    1
    కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి అన్నదాతల సమస్యలు పరిష్కారానికి రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు కావాలి... పంచ సూత్రాలు ప్రణాళిక ను ఎమ్మెల్యే ఆవిష్కరించారుమాట్లాడుతూ అన్నదాతలు నూతన యాజమాన్య పద్ధతులను పాటించి అధిక ఆదాయాలు పొందాలన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది అన్నారు. మార్చి నెలలో బరువులైన రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, రైతులు ,పాల్గొన్నారు
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • శ్రీకాకుళం, మార్చి 16: ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కు వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో విచారించి అర్జిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ దొనక పృథ్వీ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎన్.కిరణ్ కుమార్, జెడ్పీ సి ఈ ఓ పి.సత్యనారాయణ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.అర్జీదారుల సమస్యలు సావధానంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందున జాప్యంలేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జె సీ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 117 వినతులు నమోదయ్యాయి. అధికంగా రెవెన్యూ కి సంబంధించి 23 వినతులు, పంచాయతీ రాజ్ - 13, వ్యవసాయ శాఖ -13, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన)-12 దరఖాస్తులు అందాయి. *రెవెన్యూ క్లినిక్ ను సందర్శించిన జెసి* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించిన అనంతరం జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ప్రజల నుండి వచ్చిన భూ సంబంధిత సమస్యల పరిష్కార స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డైరెక్టర్ బి. లవరాజ్, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి వి ఎస్ ఎస్ ఎల్ ప్రసన్న, జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్ కె.వి.నాయుడు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పి.సుధాకర్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి గోపి బాల, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.త్రినాథ రావు, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు సి.మోహన్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా,అనిత, సర్వశిక్షా అభియాన్ ఏ పి సి పి.వేణుగోపాల్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. సుధా, మెప్మా పథక సంచాలకులు ఎస్.వెంకట రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.సూర్య ప్రకాష్, ఎస్.సి కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.వినాయకం, జిల్లా కార్మిక శాఖ అధికారి కె.అజయ్ కార్తికేయ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యాన వన శాఖ సహాయ సంచాలకులు వర ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
    4
    శ్రీకాకుళం, మార్చి 16: ప్రజల నుండి ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కు వచ్చిన వినతులను క్షేత్ర స్థాయిలో విచారించి అర్జిదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలి జిల్లా సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(మీ కోసం) కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సహాయ కలెక్టర్ దొనక పృథ్వీ రాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎన్.కిరణ్ కుమార్, జెడ్పీ సి ఈ ఓ పి.సత్యనారాయణ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.అర్జీదారుల సమస్యలు సావధానంగా పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని ఆయా సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నందున జాప్యంలేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను జె సీ ఆదేశించారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 117 వినతులు నమోదయ్యాయి. అధికంగా రెవెన్యూ కి సంబంధించి 23 వినతులు, పంచాయతీ రాజ్ - 13, వ్యవసాయ శాఖ -13, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన)-12 దరఖాస్తులు అందాయి.
*రెవెన్యూ క్లినిక్ ను సందర్శించిన జెసి*
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించిన అనంతరం జడ్పీ సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ప్రజల నుండి వచ్చిన భూ సంబంధిత సమస్యల పరిష్కార స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు డైరెక్టర్ బి. లవరాజ్, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి వి ఎస్ ఎస్ ఎల్ ప్రసన్న,  జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజనీర్ కె.వి.నాయుడు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజనీర్ పి.సుధాకర్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి గోపి బాల, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.త్రినాథ రావు, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు సి.మోహన్ రావు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా,అనిత, సర్వశిక్షా అభియాన్ ఏ పి సి పి.వేణుగోపాల్, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. సుధా, మెప్మా పథక సంచాలకులు ఎస్.వెంకట రావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.సూర్య ప్రకాష్, ఎస్.సి కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.వినాయకం, జిల్లా కార్మిక శాఖ అధికారి కె.అజయ్ కార్తికేయ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రావు, ఉద్యాన వన శాఖ సహాయ సంచాలకులు వర ప్రసాద్, ఇతర జిల్లా  అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • విజయనగరం జిల్లా గుర్ల స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఎస్ ఎస్ ఆర్ పేటగ్రామం రైతు పెట్టుబడి సాయం సభకు వచ్చిన స్థానిక MLA కళా వెంకటరావు ను సోమవారం అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
    1
    విజయనగరం జిల్లా గుర్ల స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజలు ఎస్ ఎస్ ఆర్ పేటగ్రామం రైతు పెట్టుబడి సాయం సభకు వచ్చిన స్థానిక MLA కళా వెంకటరావు ను సోమవారం అడ్డుకున్నారు. స్టీల్ ప్లాంట్ వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
    user_Journalist Naidu
    Journalist Naidu
    Local News Reporter విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
    1
    డుంబ్రిగూడ మండలంలోని గుంటగనెల పంచాయితీ పిత్తగూడ గ్రామంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కిల్లో బలరాం (47) గ్రామ శివారులోని తన మిరియాల తోటకు వెళ్లి మిరియాలు సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో తీవ్ర విద్యుత్ షాక్‌కు గురైన బలరాం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.
    9
    నాలుగేళ్లు దాటిన గోడలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య శాఖ అధికారి కాకర్ల గౌరీ శంకర్ రావు పేర్కొన్నారు. మంగళవారం గంగువారిసిగడాం మండలం డిఆర్ వలస గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ వ్యాధి సోకినప్పుడు పశు శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటూ నోటు నుంచి స్వర్గ కారుతుందన్నారు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలో ఉన్న పశువైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.