రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరచాలి : సీపీఎం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య,నర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం బృందం రిమ్స్‌ను సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు,ట్యూటర్లు,సీనియర్ రెసిడెంట్లు,సీఎంఓలు,నర్సింగ్ ఆఫీసర్లతో కలిపి 230కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎనిమిది లిఫ్టుల్లో రెండు మాత్రమే పనిచేస్తుండడం,పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్,125 కేవీఏ జనరేటర్,రెండు అంబులెన్సులు పనిచేయకపోవడం ఆందోళనకరమన్నారు. క్రిటికల్ కేర్ విభాగానికి సిబ్బంది నియమించి సేవలు ప్రారంభించాలని,నెఫ్రాలజీ, న్యూరాలజీ,గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్,అన్నమొల్ల కిరణ్,ఆర్.మంజుల,బొజ్జ ఆశన్న,ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరచాలి : సీపీఎం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య,నర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం బృందం రిమ్స్‌ను సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు,ట్యూటర్లు,సీనియర్ రెసిడెంట్లు,సీఎంఓలు,నర్సింగ్ ఆఫీసర్లతో కలిపి 230కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎనిమిది లిఫ్టుల్లో రెండు మాత్రమే పనిచేస్తుండడం,పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్,125 కేవీఏ జనరేటర్,రెండు అంబులెన్సులు పనిచేయకపోవడం ఆందోళనకరమన్నారు. క్రిటికల్ కేర్ విభాగానికి సిబ్బంది నియమించి సేవలు ప్రారంభించాలని,నెఫ్రాలజీ, న్యూరాలజీ,గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్,అన్నమొల్ల కిరణ్,ఆర్.మంజుల,బొజ్జ ఆశన్న,ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.
- రిమ్స్‌లో ఖాళీలు భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరచాలి : సీపీఎం ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య,నర్సింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం బృందం రిమ్స్‌ను సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్‌లో ప్రొఫెసర్లు,అసోసియేట్ ప్రొఫెసర్లు,అసిస్టెంట్ ప్రొఫెసర్లు,ట్యూటర్లు,సీనియర్ రెసిడెంట్లు,సీఎంఓలు,నర్సింగ్ ఆఫీసర్లతో కలిపి 230కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఎనిమిది లిఫ్టుల్లో రెండు మాత్రమే పనిచేస్తుండడం,పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్,125 కేవీఏ జనరేటర్,రెండు అంబులెన్సులు పనిచేయకపోవడం ఆందోళనకరమన్నారు. క్రిటికల్ కేర్ విభాగానికి సిబ్బంది నియమించి సేవలు ప్రారంభించాలని,నెఫ్రాలజీ, న్యూరాలజీ,గ్యాస్ట్రోఎంటరాలజీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రిమ్స్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్,అన్నమొల్ల కిరణ్,ఆర్.మంజుల,బొజ్జ ఆశన్న,ఆరిఫా తదితరులు పాల్గొన్నారు.1
- సాత్నాల మండలాన్ని ఏజెన్సీ మండలంగా ప్రకటించాలి: TAGS... సాత్నాలను ఏజెన్సీ మండలంగా ప్రకటించాలని, 5వ షెడ్యూల్‌లో లేని ఆదివాసీ గ్రామాలను చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (TAGS) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. 1/70, పిసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, జివో 3ని పునరుద్ధరించాలని నేతలు పూసం సచిన్, బి.రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను 5వ షెడ్యూల్ భూభాగంలోనే నిర్మించాలని, లేకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.1
- ఖానాపూర్ మున్సిపాలిటీ రోడ్ల వెడల్పులకు ఇంకా ఎన్నాళ్లు ఖానాపూర్ మున్సిపాలిటీ రహదారుల వెడల్పుకు ఇంకా ఎన్నాళ్ల. ఇరుకైన రోడ్డులో గుంతలు ఏర్పడడంతో సిమెంటుతో పైన పైన పూతల పూసీ చేతులు దులుపు కోవడం అధికార యంత్రాంగం పైన ఇదేనా అన్ని స్థానికులు ప్రజలు వాహనదారులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనులను పూర్తిచేయాలని ప్రజలు వానదరులు కోరుకుంటున్నారు1
- ఎఫ్‌ఆర్‌ఓ సస్పెన్షన్‌కు ఎమ్మెల్యే డిమాండ్.. 24 గంటల్లో చర్యలు లేకపోతే ఉద్యమం హెచ్చరిక జన్నారం మండలం ఇంధన్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఫారెస్ట్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌ఓ లక్ష్మీనారాయణ స్థానికులపై దాడి చేయడం, జక్కు భూమేష్ ఇంటికి 50 మందికిపైగా సిబ్బంది వెళ్లి కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేయడం చట్టవిరుద్ధమన్నారు. వెంటనే ఎఫ్‌ఆర్‌ఓను సస్పెండ్ చేసి, 24 గంటల్లో పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అటవీ అధికారులను డిమాండ్ చేశారు.1
- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు కాలేదని కోరుట్ల ఎమ్మెల్యే విమర్శించారు.1
- BJP Ke Qile Mein Prashant Kishor Ki Shandaar Jeet! pk baninge ab naye ak Bihar ke Bankepur Assembly halqe mein Prashant Kishor (PK) ne badi siyasi kamyabi hasil ki. Jan Suraaj party ki taraf se ladte hue unhon ne BJP candidate Neeraj Kumar Sinha ko shikast di. Yeh halqa kai dashkon se BJP ka mazboot qila mana jata tha. PK ki is jeet ko Bihar ki siyasat mein ek aham siyasi tabdeeli ke taur par dekha ja raha hai. Aakhir BJP ke mazboot qile mein PK ki jeet kaise mumkin hui?1
- "𝐋𝐞𝐭 𝐭𝐡𝐞𝐦 𝐠𝐨 𝐨𝐧 𝐡𝐮𝐧𝐠𝐞𝐫 𝐬𝐭𝐫𝐢𝐤𝐞 𝐟𝐨𝐫 𝟐𝟓 𝐝𝐚𝐲𝐬… 𝐓𝐡𝐞𝐧 𝐈'𝐥𝐥 𝐫𝐞𝐬𝐢𝐠𝐧." Karnataka Home Minister Priyank Kharge's insensitive remarks not only mock the protesters' plight but also expose the Congress party's blatant double standards. The Congress that sermonises on students' rights in opposition is the very same Congress threatening recruitment aspirants with lathis and lockups in Karnataka when in power. ⚠️ 𝐓𝐡𝐞𝐢𝐫 𝐢𝐝𝐞𝐚 𝐨𝐟 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞 𝐢𝐬 𝐧𝐨𝐭𝐡𝐢𝐧𝐠 𝐛𝐮𝐭 𝐩𝐨𝐥𝐢𝐭𝐢𝐜𝐚𝐥 𝐜𝐨𝐧𝐯𝐞𝐧𝐢𝐞𝐧𝐜𝐞 𝐭𝐨 𝐠𝐚𝐢𝐧 𝐥𝐞𝐯𝐞𝐫𝐚𝐠𝐞. 𝐓𝐢𝐦𝐞 𝐚𝐧𝐝 𝐚𝐠𝐚𝐢𝐧, 𝐢𝐭𝐬 𝐝𝐨𝐮𝐛𝐥𝐞 𝐬𝐭𝐚𝐧𝐝𝐚𝐫𝐝𝐬 𝐤𝐞𝐞𝐩 𝐠𝐞𝐭𝐭𝐢𝐧𝐠 𝐞𝐱𝐩𝐨𝐬𝐞𝐝.1
- అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్.. 8 లక్షల ఆస్తి స్వాధీనం ADB: మావల పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు చేధించినట్లు SP అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పగలు వ్యాపారుల వేషంలో రెక్కీ నిర్వహించి, రాత్రుళ్లు తాళాలు వేసిన ఇళ్లలో వీరు చోరీలకు పాల్పడేవారని అన్నారు. వారి నుంచి రూ. 8 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.1
- ప్రాఫిట్ షూ కంపెనీ షోరూమ్‌ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'ప్రాఫిట్ షూ కంపెనీ' షోరూమ్‌ను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైభవంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌లతో కలిసి సోమవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... జిల్లా కేంద్రంలో వినియోగదారులకు నాణ్యమైన పాదరక్షలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. షోరూమ్ నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వారి వ్యాపారం దిగ్విజయంగా సాగి, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఆదిలాబాద్ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బండారి దేవన్నతో పాటు నాయకులు,ముఖ్య ప్రముఖులు పోచన్న, భోజా రెడ్డి,అశోక్ రెడ్డి,శాంతన్ రావు,ఎస్‌కే అలీమ్,ఖమ్మరుద్దీన్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.2