logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రులు, చీఫ్ విప్ సమీక్ష పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు

4 hrs ago
user_ఉంగరాల కార్తీక్
ఉంగరాల కార్తీక్
జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
4 hrs ago

కోటప్పకొండలో మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రులు, చీఫ్ విప్ సమీక్ష పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు

More news from Palnadu and nearby areas
  • *చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కామెంట్స్..* పల్నాడు జిల్లా అంబటి, జోగి రమేష్ ని రెచ్చగొట్టిన జగన్: చీఫ్ విప్ జీవి తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేశాడు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు : జీవి పోలీసులకు బట్టలు ఇప్పటం కాదు.. నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు ఇప్పి నిలబెట్టారు జగన్ : జీవి పోలీస్ యాక్ట్ -30 ని ఉల్లంఘించిన జగన్: జీవి లా అండ్ ఆర్డర్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు : హెచ్చరించిన జీవి లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి : జీవి పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు చేసింది జగన్: జీవి పగటి కలలు కనొద్దు.. విధ్వంస పాలన చేసిన వైసిపి ఎప్పటికీ అధికారంలోకి రాదు : జీవి ఐదేళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది నీవే జగన్: జీవి రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడమే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం : జీవి అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదు జగన్ : జీవి రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చించుకుందాం జగన్ కు సవాల్ విసిరిన చీఫ్ విప్ జీవి..
    1
    *చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కామెంట్స్..*
పల్నాడు జిల్లా 
అంబటి, జోగి రమేష్ ని రెచ్చగొట్టిన జగన్: చీఫ్ విప్ జీవి 
తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ చేశాడు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు : జీవి 
పోలీసులకు బట్టలు ఇప్పటం కాదు.. నీకు ప్రజలు ఎప్పుడో బట్టలు ఇప్పి నిలబెట్టారు జగన్ : జీవి
పోలీస్ యాక్ట్ -30 ని ఉల్లంఘించిన జగన్: జీవి 
లా అండ్ ఆర్డర్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు : హెచ్చరించిన జీవి 
లడ్డు నెయ్యి కల్తీ చేసిన పాపానికి జగన్ దేవుడికి, ప్రజలకి క్షమాపణ చెప్పాలి : జీవి
పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి దోపిడీలు, దుర్మార్గాలు, అరాచకాలు చేసింది జగన్: జీవి
పగటి కలలు కనొద్దు.. విధ్వంస పాలన చేసిన వైసిపి ఎప్పటికీ అధికారంలోకి రాదు : జీవి
ఐదేళ్లు జంగిల్ రాజ్ పాలన చేసింది నీవే జగన్: జీవి
రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించడమే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం : జీవి
అభివృద్ధిని అడ్డుకుంటానంటే సహించేది లేదు జగన్ : జీవి
రెచ్చగొట్టి అల్లర్లు చేయటం కాదు  నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చించుకుందాం జగన్ కు సవాల్ విసిరిన చీఫ్ విప్ జీవి..
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    4 hrs ago
  • Post by Paramesh Ratnagiri
    1
    Post by Paramesh Ratnagiri
    user_Paramesh Ratnagiri
    Paramesh Ratnagiri
    జర్నలిస్ట్ అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Shot News: జగన్ను చూడటానికి ఎగబడ్డ జనం.
    1
    Shot News: జగన్ను చూడటానికి ఎగబడ్డ జనం.
    user_SHOT NEWS
    SHOT NEWS
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గుంటూరు నగరం: జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    1
    గుంటూరు నగరం:
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, బుధవారం తెల్లవారుజామునే తన ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు ఈ ప్రభుత్వంలో ఎక్కువ అయ్యాయన్నారు.
    user_SIVA
    SIVA
    జర్నలిస్ట్ గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    10
    ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని రాఘవపురం, రుద్రవరం ఆటో స్టాండ్ల వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కె. గోపాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ఎంవీ యాక్ట్ సవరణలు, జీవో నెం.21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఉపాధిని దెబ్బతీసే విదేశీ ప్రైవేట్ కంపెనీలకు అనుమతులు రద్దు చేసి, తక్కువ వడ్డీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు పాల్గొన్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    1
    పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి :మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    జర్నలిస్ట్ ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
    1
    మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నేటితో ముగిసింది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో కార్పొరేషన్లలో అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇక గురువారం నుంచి విస్తృతంగా అభ్యర్థులు గెలుపు కోసం ప్రచారాస్త్రాలు ఎక్కు పెట్టనున్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు
    1
    పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని జరుగుతున్న తిరునాళ్ల ఏర్పాట్లను *దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి గారు,మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు గారితో కలిసి బుధవారం పరిశీలించారు.* ముందుగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో కలిసి కొండపై జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు, భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా గారు డీసీసీబీ చైర్మన్ *మక్కెన మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.