logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...

8 hrs ago
user_K Y RAJU
K Y RAJU
Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
8 hrs ago
73983cb6-532d-4f94-bbbd-1def412ece9e
45b42894-e7f7-4950-b1b7-7f0c7bf8ef16
34107a68-f8ef-4583-9fba-dc523f23cd09

పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...

More news from తెలంగాణ and nearby areas
  • పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు మర్రికుంట చెరువులో నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న రైతులు ఆవేదన.. పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...
    4
    పెనుబల్లి మండలం లో గంగదేవిపాడు గ్రామంలో సరైన వర్షాలు లేకపోవడం వలన రైతుల ఎదుర్కొంటున్న ఇబ్బందులు   మర్రికుంట చెరువులో   నీరు లేక ఎండిపోయిన పరిస్థితి పంట పొలాలకు  సరైన నీరు లేక ఆవేదన చెందుతున్న  రైతులు ఆవేదన..
పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా లో గల గంగదేవిపాడు గ్రామంలో గల రైతుల పంట పొలాలకు పంట పొలాల మీద ఆధారపడే రైతులు ఈ సంవత్సరం మరికుంట చెరువు లో సరైన నీరు చేరక సరేనా వర్షాలు లేకపోవడం వలన చెరువు చుట్టూ ప్రక్కల ఉన్న రైతులు ఈ సంవత్సరము పంటలు పండుతాయో లేదో అన్న ఆందోళనతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రభుత్వమే ఆదుకొని వారికి సహాయం అందించాలని రైతులు ఆవేదన చెందుతున్నారు...
    user_K Y RAJU
    K Y RAJU
    Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు •ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం •16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల •ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల •ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు: మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరప్రదాయినిగా మారెళ్లపాడు సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ మెఘా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్‌ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది. కాలువలు.. ఆయకట్టు వివరాలు సిస్టర్న్‌ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం. తొలిదశలో 7 వేల ఎకరాలు ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్‌ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్‌ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది. తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది. మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్‌ సఫలమైంది. ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్‌ పూర్తయింది. రైతన్నల్లో హర్షం గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
    1
    మారెళ్లపాడు లిఫ్ట్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
•ఈ నెల 23 న మంత్రుల చేతుల మీదగా ప్రారంభోత్సవం
•16,180 ఎకరాలకు సాగునీరు.. •తీరనున్న దశాబ్దాల రైతుల కల
•ఎమ్మెల్యే పాయం ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవం లో పాల్గొననున్న మంత్రి తుమ్మల
•ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి..

భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు:


మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుంది. గోదావరి జలాలను ఆయకట్టుకు తరలించే మారెళ్లపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. . స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానం మేరకు ప్రారంభోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు పాల్గొనున్నారు..రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఇప్పటికే ట్రయల్‌రన్‌ విజయవంతం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

వరప్రదాయినిగా మారెళ్లపాడు

సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సీతారామ ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు అందించేలా ఈ పథకాన్ని చేపట్టారు. మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. పథకంలో భాగంగా హెడ్‌వర్క్స్‌కు రూ.25 కోట్లు, కాలువల నిర్మాణానికి రూ.113.17 కోట్లు, భూసేకరణకు రూ.42.30 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.

రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌

మెఘా ఇంజినీరింగ్‌ సంస్థ రూ.25 కోట్లతో పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని చేపట్టగా, పనులు దాదాపు పూర్తయ్యాయి. 1.80 మెగావాట్ల సామర్థ్యం గల రెండు మోటార్ల ద్వారా 46 మీటర్ల ఎత్తు నుంచి 85 మీటర్ల ఎత్తు వరకు, అంటే సుమారు 39 మీటర్ల మేర 180 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. పంప్‌హౌస్‌ నుంచి 2.4 కి.మీ. దూరంలో కొండ కింద డెలివరీ సిస్టర్న్‌ను నిర్మించారు. అక్కడి నుంచి నీరు కాలువల్లోకి చేరుతుంది.

కాలువలు.. ఆయకట్టు వివరాలు

సిస్టర్న్‌ నుంచి 10.070 కి.మీ. మేర రెండు ప్రధాన కాలువలు నిర్మించాల్సి ఉంది. 9.650 కి.మీ. పొడవైన కుడి కాలువ ద్వారా 11,915 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 420 మీటర్ల ఎడమ కాలువ ద్వారా తుమ్మల చెరువు నిండనుండగా, దాని కింద ఇప్పటికే ఉన్న 4,266 ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కానుంది. మొత్తం 16,180 ఎకరాల్లో సుమారు 11 వేల ఎకరాలు కొత్త ఆయకట్టు కావడం విశేషం.

తొలిదశలో 7 వేల ఎకరాలు

ప్రధాన కాలువ పనులు ప్రస్తుతం టెండర్‌ దశలో ఉన్నాయి. అందుకే తొలిదశలో లిఫ్ట్‌ ద్వారా తుమ్మల చెరువుకు నీటిని తరలించి, ఆ చెరువు కింద 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. మరో 2 వేల ఎకరాలకు కూడా నీరందుతుంది. కాలువ పనులు పూర్తయితే మొత్తం 16,180 ఎకరాలకు నీరు అందుతుంది.

తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు లబ్ధి

ఈ పథకం ద్వారా తొమ్మిది గ్రామాలు, పది చెరువులకు ప్రయోజనం చేకూరనుంది. అమెర్దాలో 1,877, అమ్మగారిపల్లిలో 958, అశ్వాపురంలో 2,474, గొందిగూడెంలో 8, కేశవాపురంలో 23, కుమ్మరిగూడెంలో 90, నెల్లిపాకలో 4,281 ఎకరాలకు సాగునీరు అందనుంది.

మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ

ప్రాజెక్టు ప్రతిపాదనల దశ నుంచి పనుల పురోగతి వరకు మంత్రి తుమ్మల ప్రత్యేక శ్రద్ధ చూపారు. పనుల పరిశీలనకు ఇప్పటివరకు అనేక సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన చొరవతో పనులు వేగంగా పూర్తయి ట్రయల్‌రన్‌ సఫలమైంది.

ఎమ్మెల్యే పాయం పర్యవేక్షణ

మంత్రి సూచనల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులను నిరంతరం పర్యవేక్షించారు. దాదాపు 20 రోజుల పాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి, ఎదురైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు. దీంతో నిర్దేశిత గడువులోగా ట్రయల్‌రన్‌ పూర్తయింది.

రైతన్నల్లో హర్షం

గోదావరి జలాలు కాలువల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు పచ్చని పొలాలుగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    35 min ago
  • చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు. చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    1
    చింతలపూడి లోభారీ వర్షానికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు.
చింతలపూడి లో నిన్న కురిసిన భారీ వర్షానికి మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. స్థానిక బైపాస్ రోడ్డు నుంచి పెద్ద చెరువు ప్రక్కన రియల్ ఎస్టేట్ ఫామ్ కు వేసిన విద్యుత్ స్తంభాలు. స్తంభాలు వేసేటప్పుడు బేస్ కాంక్రీట్ వేయని కాంట్రాక్టర్. దీనితో స్తంభాలు నెలకొరిగాయని స్థానికుల కథనం.
    user_Mogaparthi.Devakrupavaram
    Mogaparthi.Devakrupavaram
    చింతలపూడి, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు... ఫాల్ డౌన్ to అన్నీ చూస్తున్నారు అనిపిస్తుంది.. లోకేష్ బ్రదర్ ఆల్సో క్రియేటింగ్ హిస్ empire...... all good శీలం అశోక్ రెడ్డి ఫ్లెక్స్ ప్రింటింగ్, పోస్ట్ ఆఫీస్ రోడ్ మైలవరం
    1
    ట్రాన్స్ఫర్మేషన్ అఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు... ఫాల్ డౌన్ to అన్నీ చూస్తున్నారు అనిపిస్తుంది.. లోకేష్ బ్రదర్ ఆల్సో క్రియేటింగ్ హిస్ empire...... all good 
శీలం అశోక్ రెడ్డి 
ఫ్లెక్స్ ప్రింటింగ్, పోస్ట్ ఆఫీస్ రోడ్ 
మైలవరం
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    54 min ago
  • కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం

సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో
కరెంట్ తీగలు తగిలి ట్రాక్టర్ దగ్ధం
సంబేపల్లి మండలం మోటాకట్ల గ్రామం కాకరపల్లి సమీపంలో ట్రాక్టర్‌లో తరలిస్తున్న పశువుల మేతకు విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ట్రాక్టర్‌ ఇంజన్‌తో సహా పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
    user_RAVELLA NEWS
    RAVELLA NEWS
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    47 min ago
  • ఎస్సీ ఎస్టీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు *ఎస్సీ, ఎస్టీల సమస్యలపై బక్కి వెంకటయ్య భరోసా* *సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సారపాకలో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన తొలుత భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సారపాకలోని అవినాశ్ రెసిడెన్సీ అధినేత పాటి అశోక్ ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న బక్కి వెంకటయ్యను ఎస్సీ, ఎస్టీ యువత కలుసుకుని తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన, పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తదుపరి ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న కమిషన్ చైర్మన్‌ను సారపాక ఎస్టీ కాలనీ, మోతే పట్టి నగర్, చింతకుంట గ్రామాలకు చెందిన పెద్దలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయా ప్రాంతాల ప్రజలు తమకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బక్కి వెంకటయ్యను కోరారు. ప్రజల వినతులపై స్పందించిన బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు.
    2
    ఎస్సీ ఎస్టీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య భరోసా 

 భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు 
*ఎస్సీ, ఎస్టీల సమస్యలపై బక్కి వెంకటయ్య భరోసా*
*సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు సారపాకలో ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్న ఎస్సీ, ఎస్టీ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన తొలుత భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సారపాకలోని అవినాశ్ రెసిడెన్సీ అధినేత పాటి అశోక్ ఆహ్వానం మేరకు అక్కడికి చేరుకున్న బక్కి వెంకటయ్యను ఎస్సీ, ఎస్టీ యువత కలుసుకుని తమ సమస్యలను వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న ఆయన, పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
తదుపరి ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్న కమిషన్ చైర్మన్‌ను సారపాక ఎస్టీ కాలనీ, మోతే పట్టి నగర్, చింతకుంట గ్రామాలకు చెందిన పెద్దలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఆయా ప్రాంతాల ప్రజలు తమకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బక్కి వెంకటయ్యను కోరారు.
ప్రజల వినతులపై స్పందించిన బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు.
    user_Banatha. Raja
    Banatha. Raja
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩 ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు. రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
    1
    ఖమ్మంలో AIKMS భారీ ప్రదర్శన.. రెడ్ ఫ్లాగ్స్‌తో హోరెత్తిన ర్యాలీ! 🚩
ఖమ్మంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
AIKMS జాతీయ మహాసభల సందర్భంగా ఖమ్మం నగరంలోని అమరవీరుల స్తూపం నుంచి SR BG NR కళాశాల వరకు రెడ్ ఫ్లాగ్స్‌తో ప్రదర్శన చేపట్టారు.
ఈ ప్రదర్శనలో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు జేవీ చలపతిరావు పాల్గొన్నారు.
రైతులు, కూలీలు, కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ నినాదాలతో ప్రదర్శన కొనసాగింది. AIKMS జాతీయ మహాసభల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఖమ్మం జిల్లా AIKMS అధ్యక్ష, కార్యదర్శులు వై. ప్రకాష్, వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • మన్యం జిల్లాలో నీట మునిగిన ప్రభుత్వ పాఠశాల వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం జలసంద్రమైంది. తరగతి గదిలోకి వర్షం నీరు పోటెత్తింది. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చొచ్చుకునిపోవడంతో సోమవారం తరగతికి వచ్చిన విద్యార్థులు అవస్థలు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉంచిన బియ్యం తడిసిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
    1
    మన్యం జిల్లాలో నీట మునిగిన ప్రభుత్వ పాఠశాల
వీరఘట్టం మండలం చిట్టపులివలస ప్రభుత్వ పాఠశాల నీట మునిగింది
ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం జలసంద్రమైంది.
 తరగతి గదిలోకి వర్షం నీరు పోటెత్తింది. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలోకి నీరు చొచ్చుకునిపోవడంతో సోమవారం తరగతికి వచ్చిన విద్యార్థులు అవస్థలు 
స్కూల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఉంచిన బియ్యం తడిసిపోయాయని నిర్వాహకులు తెలిపారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.