logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.* *జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.*

20 hrs ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
20 hrs ago

జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.* *జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ కార్డులను ప్రారంభించి, తొలి కార్డును మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి, టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్రఅద్యక్షులు విరాహత్ అలీ కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.*

More news from Telangana and nearby areas
  • డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    2
    డివైడర్ను ఢీకొట్టిన తార్ వాహనం, వ్యక్తి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు 
కరీంనగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా ఘటన
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    1
    ఖానాపూర్ పట్టణంలో మేడే ఉత్సవాలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. మేడే పురస్కరించుకొని మున్సిపాలిటీ కార్యాలయం ముందు మేడే జెండాను శుక్రవారం కార్మిక సంఘం నాయకులు ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జావిద్, సురేష్,రమేష్ గౌడ్, జంగం రాజేశ్వర్, రాకేష్ శేఖర్, నగేష్, ఆమెర్, శెంకరమ్మ, లావణ్య, మున్సిపాలిటీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Venu Gopal
    1
    Post by Venu Gopal
    user_Venu Gopal
    Venu Gopal
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    17 hrs ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్ మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.
    2
    కరీంనగర్ జిల్లా చిగురుమామిడి  మండలం చిన్నముల్కనూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ అయిపోయి స్కూల్ సమీపంలో రోడ్డుపై ఆగిపోయిన టాక్టర్ ను పల్సర్ బైక్ ఢీ కొట్టింది. బైకిస్ట్ గోడ మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండరాజుపల్లి కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వైపు వెళ్తుండగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రాక్టర్ ను వెనుక నుంచి బైక్ ఢీ కొట్టడంతో బైకిస్ట్  మహేష్ బైక్ పైనే ప్రాణాలు కోల్పోయారు. హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దగ్గేవని స్థానికులు భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
    1
    జగిత్యాల జిల్లా కోరుట్ల, పట్టణంలోని చారిత్రక గడి బురుజులు మరియు వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న విలువైన గ్రామ కంఠం, ఆబాదీ భూములపై భూ మాఫియా కన్నుపడి నకిలీ దస్తావేజులు, అనుమానాస్పద వీఎల్టీల ఆధారంగా ఈ భూములను వ్యక్తిగత ఆస్తులుగా మార్చే కుట్ర  జరుగుతుంది కావున జగిత్యాల జిల్లా
కోరుట్ల గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు అక్కడ వేసిన విఎల్టీల రద్దుకు బిజేపి, బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంతకాలతో సిద్దం..*ఇక మిగిలింది కాంగ్రెస్ కౌన్సిలర్లు వారు కూడా పెడితే కోరుట్ల ప్రజల విజయం. కలుగుతుంది
పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు  యదావిధిగా కొనసాగించాలని మరియు ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ  మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఉద్యమాలకు ఇన్ని రోజులు అక్కడ నిషేధం కొనసాగింది కానీ ఈమధ్య మున్సిపల్ కమిషనర్ తప్పిదం వల్ల నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన ఈ ఉద్యమంలో  మొదటి రోజు బీజేపీ కౌన్సిలర్లు తమ సంతకాలు చేసి పూర్తి మద్దతు ప్రకటించగా, నేడు బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా సంతకాల కార్యక్రమంలో పాల్గొని గడి బురుజు భూముల రక్షణకు తమ మద్దతు తెలిపారు. వీఎల్టీల రద్దు కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని గడి బురుజు భూములు ఎవరి స్వంతం కాదు  ఇది ప్రజల ఆస్తి… ప్రజల హక్కు అని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గడి బురుజు భూములు ప్రజల ఆస్తి అని, అవినీతి దస్తావేజులతో వాటిని ఆక్రమించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల హక్కులను కాపాడటానికి ఈ పోరాటాన్ని చివరి వరకు కొనసాగిస్తామని వారు తెలిపారు.ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు చెన్న విశ్వనాథం. డాక్టర్ పేట భాస్కర్, ఎండి ముజాహిద్, తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, చింత భూమేశ్వర్, సుతారి రాములు, భూపెల్లి నగేశ్, షాహేద్ మహ్మద్ షేక్, కుంచెం శంకర్, రాము తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా జట్టు మంచిర్యాల రామకృష్ణాపూర్‌లో ముగిసిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ ఫైనల్‌లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌పై 1-0తో ఘనవిజయం క్రీడాకారిణులను అభినందించిన రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు ,జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా గత మూడు రోజులుగా (ఏప్రిల్ 27 నుండి 29 వరకు) అత్యంత ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ బుధవారం ఘనంగా ముగిసింది. డీఎఫ్ఏ (DFA) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బలమైన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడింది. ఆట ఆరంభం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, కరీంనగర్ క్రీడాకారిణులు వ్యూహాత్మకంగా ఆడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ప్రముఖుల అభినందనలు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కరీంనగర్ జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి గర్వకారణమని, రాబోయే రోజుల్లో వీరు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. హెడ్ కోచ్ W. విజయ్ మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కు ప్రశంసలు జట్టును విజయపథంలో నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్ గారిని మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ గారి కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. క్రీడాకారుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు సరైన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ W. విజయ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని తెలిపిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు
    1
    రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా జట్టు
మంచిర్యాల 
రామకృష్ణాపూర్‌లో ముగిసిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్
ఫైనల్‌లో హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌పై 1-0తో ఘనవిజయం
క్రీడాకారిణులను అభినందించిన రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్  అధ్యక్షులు నాయుడు గారు ,జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్  ఉపాధ్యక్షులు W. వెంకట రావు. 
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ వేదికగా గత మూడు రోజులుగా (ఏప్రిల్ 27 నుండి 29 వరకు) అత్యంత ఉత్సాహంగా సాగిన రాష్ట్ర స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్స్ ఫుట్‌బాల్ లీగ్ బుధవారం ఘనంగా ముగిసింది. డీఎఫ్ఏ (DFA) ఆదిలాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరు
నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జిల్లా జట్టు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బలమైన హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ జట్టుతో తలపడింది. ఆట ఆరంభం నుండే ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే, కరీంనగర్ క్రీడాకారిణులు వ్యూహాత్మకంగా ఆడి 1-0 గోల్ తేడాతో విజయం సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది.
ప్రముఖుల అభినందనలు
రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కరీంనగర్ జట్టును రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ కోశాధికారి / ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ W. గణపతి గారు , జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు నాయుడు గారు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు W. వెంకట రావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కరీంనగర్ క్రీడాకారిణులు ప్రదర్శించిన క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి గర్వకారణమని, రాబోయే రోజుల్లో వీరు జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
హెడ్ కోచ్ W. విజయ్ మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ కు ప్రశంసలు
జట్టును విజయపథంలో నడిపించిన హెడ్ కోచ్ W. విజయ్ గారిని మరియు అసిస్టెంట్ కోచ్ బొంతు రేవంత్ గారి కృషిని అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. క్రీడాకారుల నిరంతర శ్రమ, క్రమశిక్షణ మరియు సరైన శిక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ W. విజయ్ గారు సంతోషం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్  గారి ప్రోత్సాహంతో ఈ విజయాన్ని సాధించారని తెలిపిన జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మేడేను పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని కవ్వాల్ చౌరస్తాలో హమాలీ కార్మికులు మేడే జెండాను ఎగరవేశారు 
అలాగే సిపిఎం, సిఐటియు, అనుబంధ సంఘాల నాయకులు స్థానిక మార్కెట్ కమిటీ, బస్టాండ్ ల వద్ద మేడే జెండాలను ఎగురవేశారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక హక్కులను కాపాడుకుందామని వారన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారని విద్యార్థులు ,తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు*
    2
    పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారని విద్యార్థులు ,తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు*
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.