Shuru
Apke Nagar Ki App…
ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
P.G. Murthy
ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదకర కొమ్మ.. అటవీ శాఖ స్పందించాలంటున్న ప్రజలు జన్నారం–లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో విరిగిన భారీ చెట్టు కొమ్మ రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతోంది. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ, పాఠశాల బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే కొమ్మను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.1
- బంకీపూర్ ఉప ఎన్నికల్లో ఓటమి బిజెపి కి గుణపాఠం., CPI ml మాస్ లైన్ ప్రజాపంథా నేత జూపాక శ్రీనివాస్ బంకిపూర్ ఉప ఎన్నికలో బీజేపీకి ఎదురైన ఓటమి దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామమని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ పేర్కొన్నారు.1
- నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు.... నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.1
- ఖానాపూర్ నారు మడిని సిద్ధం చేసుకుంటున్న మహిళా రైతు ఖానాపూర్ గత వానకాలం యాసంకగి కాలం పంటలు దిగుబడి రాలేక నష్టపోయామని మహిళ రైతు తెలియజేశారు ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా తొందరగా నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని నీటిపారుదల శాఖ అధికారులను మహిళ రైతు పేర్కొన్నారు1
- సదర్ మార్ట్ నీళ్ల కోసం రైతులు ఎదురుచూపులు ఇప్పటికే నాలుగు మడలు సిద్ధం చేసుకుని నీరు కోసం ఎదురుచూస్తున్న సదర్ మార్ట్ రైతంగం రైతంగం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలోని మేడమ్ పెళ్లి సదర్ మార్ట్ బ్యారేజ్ నుండి నీటిని ఎప్పుడు విడుదల చేస్తారని రైతులు వేచి చూస్తున్నారు వానకాలం ప్రారంభమై నెలకు పై కావడంతో వరి సాగు పంటకు ఆలస్యం అవుతుందని ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి ఆయకట్టు కు నిరంతంచాలని కోరుతున్నారు ఆయకట్టుకు సుమారు 15 వేల ఎకరాలు ఉండటంతో ఇప్పటికే నారుమండలం సైతం సిద్ధం చేసుకున్నారు నీటిని విడుదల చేస్తే పంట సాగు చేసుకుంటామని రైతన్నలు వేడుకుంటున్నారు1
- Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎 Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎1
- ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.1
- జన్నారం మండలంలో వివిధ గ్రామాల రైతు సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకుల వినతి జన్నారం: రైతులకు యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచడంతో పాటు సబ్సిడీ ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ బీఆర్‌ఎస్ జన్నారం మండల నాయకులు మంగళవారం వ్యవసాయాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భూక్య జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, నాట్ల సీజన్‌లో ఎరువుల ధరలు పెరగడం రైతులపై అదనపు భారం మోపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని, రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. అలాగే ట్రాక్టర్లున్న రైతులకు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి రైతుకు చేరేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించకపోతే రైతులతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో గుర్రం రాజారాం రెడ్డి, సులవ జనార్ధన్, ఫజల్ ఖాన్, సుతారి వినయ్ కుమార్, బోర్లకుంట ప్రభుదాస్, చెట్టుపల్లి సత్యం, జాడి గంగాధర్, సీటీమల భారత్, బాణావత్ రాములు నాయక్, శ్రీనివాస్ గౌడ్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.1
- ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు., పట్టణంలో సందడి చేసిన మహిళామణులు పవర్ హౌజ్ కాలనీలో ఆషాఢ మాస గోరింటాకు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కౌశిక లత మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు ఆషాఢ మాస గోరింటాకు వేడుకల్లో మహిళామణులు పాల్గొనడం అభినందనీయమన్నారు.1